– ప్రతి రోజు మీ పొలాలు, స్థలాలు ఉన్నాయో లేదో చూసుకోండి – వైసీపీ నేతలకు ఏది కనిపించినా దోచేస్తున్నారు – చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రభవిష్యత్తు బాగుంటుంది – బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు భువనేశ్వరి పిలుపు బద్వేల్, పోరుమామిళ్ల: జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన మొత్తం దోపిడీల పర్వంగా కొనసాగిందే తప్ప, సామాన్యులకు లాభకరమైన పనులేవీ వైసీపీ ప్రభుత్వం చేయలేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి […]
Read Moreఆయన ఏమైనా బందిపోటా?
పార్టీలో చేరుకుంటే అక్రమ కేసులు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ప్రజాపాలన గాలికి ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేస్తాం పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేదించడమే కాంగ్రెస్ పని అయిపోయింది. పార్టీలో చేరుకుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని గాలికి వదిలేసింది. అక్రమ […]
Read Moreప్రకృతి ప్రేమికుడు కేసీఅర్
– ఎక్స్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దశాబ్దాల పాటు ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్ సమైక్య రాష్ట్రంలో.. ఆగమైన అడవిసంపద చుట్టూ.. అందమైన పచ్చని పందిరి అల్లిన.. ప్రకృతి ప్రేమికుడు కేసీఅర్ గారు.. తెలంగాణలో మహోద్యమంలా సాగిన ఆనాటి హరితహారం… 230 కోట్ల మొక్కలు నాటాలన్న సంకల్పం ప్రపంచ చరిత్రలోనే… మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం సుమారు 15 వేల నర్సరీల పెంపకం […]
Read Moreప్రకృతి మాత్రమే శాశ్వతం
– అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకృతి మాత్రమే శాశ్వతమైనదనే సత్యాన్ని గుర్తిస్తే, మానవ మనుగడకు ఆధారంగా నిలుస్తున్న అడవులను జాగ్రత్తగా కాపాడుకునేలా ఉద్యమించేందుకు ప్రేరణ లభిస్తుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రకృతిని సంరక్షిస్తూ, ప్రకృతితో మమేకమై జీవించడమే అర్థవంతమైన జీవితమని మంత్రి తెలిపారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్నిపురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ తన భావాలను పంచుకున్నారు. అడవులను […]
Read Moreకేంద్రానికి ఎన్నికల సంఘం షాక్
వాట్సాప్‌లో ‘వికసిత్ భారత్’ సందేశాలు వద్దు వాట్సాప్‌లో ‘వికసిత్ భారత్’ సందేశాలను పంపడం ఆపి వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గత పదేళ్లలో కేంద్రం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ‘వికసిత్ భారత్ సంపర్క్’ పేరిట కేంద్రం వాట్సాప్ లో ఓ మెసేజ్ పంపుతోన్న సంగతి తెలిసిందే.
Read Moreరెండు రూపాయలు కూడా ఖర్చు చేయలేక పోతున్నాం
– రైలు టికెట్లు కొనడానికీ కూడా డబ్బుల్లేవ్ – రాహుల్ గాంధీ ఆవేదన కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ రోజుల్లో అకౌంట్లు పని చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు.. ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి.. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేక పోతున్నాం. మా నేతలను ఎక్కడికీ పంపించలేక పోతున్నాం.. విమాన ప్రయాణాలు పక్కన బెట్టండి.. కనీసం రైలు టికెట్లు కొనడానికీ కూడా […]
Read Moreమోడీ మాయల మాంత్రికుడా? మర యాంత్రికుడా?
నమ్మలేకపోతున్నాం. మోడీ అసలు నిజంగా మనిషేనా? అలుపు సొలుపు లేదా? ఆకలి దప్పికల్లేవా? కంటినిండా నిద్ర పోతాడా? కడుపునిండా కూడు తింటాడా? మాయల మాంత్రికుడా? మర యాంత్రికుడా? నిరంతర శ్రామికుడా? అనితర సాధకుడా? ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కసెలవు తీసుకోడా? ఎక్కడినుంచి ఇంత శక్తి? కొలవగలమా నీ దేశభక్తి! అవినీతి మరక లేదు..బంధుప్రీతి అసలే లేదు.. దేశం నిద్రపోతున్నా..నీ దేహము నిద్ర పోవట్లేదే! విపక్షం నానామాట లంటున్నా..నీ కర్తవ్యం […]
Read Moreసజ్జల, విజయబాబులకు ఎన్నికల కోడ్ వర్తించదా?
-ప్రజా ధనం జీతంగా తీసుకుంటూ ప్రతిపక్షాలపై పుస్తకాలు వేస్తారా? -అవినీతి సొమ్ముతో ఏర్పడ్డ వైసీపీలో ఉంటూ ఎదుటి వారిపై నిందలు వేయడం హాస్యాస్పదం -డిశ్చార్జి పిటిషన్లు మాని విచారణకు హాజరై జగన్ రెడ్డి సచ్చీలుడని నిరూపించుకోవాలి -నిజంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సజ్జల, విజయబాబులపై కఠిన చర్యలు తీసుకోవాలి – మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తన మహా దోపిడీని చంద్రబాబకు అంటగట్టి, చెప్పిన అబద్ధమే వంద సార్లు చెప్పించడం జగన్ […]
Read Moreచంద్రబాబు- పవన్ కల్యాణ్ భేటీ
– ఈ నెల 26 నుంచి బాబు, 27 నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ఇరువురూ మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై నేతలిద్దరూ సుమారు గంట పాటు చర్చించుకున్నారు. ఇప్పటికే టీడీపీ 128 శాసన సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 16 పెండింగులో […]
Read Moreభువనేశ్వరికి ఘన స్వాగతం
కడప : కడప జిల్లా సిద్ధవటం మండలం జంగాలపల్లె గ్రామపంచాయతీ కమ్మ పాలెం వీరాంజనేయ స్వామి గుడి వద్ద నిజం గెలవాలి కార్యక్రమానికి రోడ్డు మార్గాన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కి తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ యువనేత దారపునేని రాజా నాయుడు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఆ ప్రాంత మహిళలు శాలువతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం […]
Read More