బాబు వస్తేనే ప్రగతి లేకపోతే ఆంధ్రకు అధోగతే – నారా భువనేశ్వరి రైల్వే కోడూరు: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం ముక్క వారి పల్లె గ్రామానికి మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గురువారం విచ్చేశారు. ఆమెకు రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జ్ ముక్కారూపానంద రెడ్డి ఆయన సతీమణి వరలక్ష్మి మరియు వేలాది […]
Read Moreవైసిపి పాలనలో అభివృద్ధి శూన్యం
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరావు అమరావతి, మహానాడు : తెలుగుదేశం పార్టీ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్దే తప్ప ఈ వైసీపీ పాలన లో ఒక్కశాతం కూడా పనులు ముందుకు సాగ లేదు అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ , జనసేన అభ్యర్థి బొండా ఉమామహేశ్వరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం 7 గంటలకు సెంట్రల్ నియోజకవర్గ […]
Read Moreప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేయండి
-హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్, మహానాడు : ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అవసరమైన సదుపాయల కల్పనలో ఎన్నారైలు , ఫార్మా కంపెనీలు స్వచ్ఛందంగా తమ సేవా కార్యక్రమాలను, సిఎస్‌ఆర్ ఫండ్స్ ద్వారా ఆసుపత్రులలో సదుపాయాలు కల్పనకు ఉపయోగించాలని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. గురువారం గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ […]
Read Moreరేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
హైదరాబాద్, మహానాడు : ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి గురువారం తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క విఠల్‌రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreజూన్ నెలాఖరు వరకూ తాగునీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోండి
• 115 కోట్ల రూ.ల అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు • అన్ని సిపిడబ్ల్యుఎస్ స్కీమ్ లన్నీసక్రమంగా పని చేసేలా చూడండి • సమ్మర్ స్టోరేజి ట్యాంకులన్నిటినీ పూర్తిగా నీటితో నింపండి • కుళాయిల ద్వారా రోజుకు ఒకసారైనా నీటి సరఫరా జరిగేలా చూడండి • బోర్ వెల్స్ ఇతర మంచినీటి పధకాలకు మరమ్మత్తులుంటే వెంటనే నిర్వహించండి • నీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకరులు ద్వారా ప్రతిరోజు […]
Read Moreహైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ భేటీ
హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరు భేటీ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాం, మేనిఫెస్టో రూపకల్పనపై అధినేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. కూటమి పార్టీలుగా ఎన్నికల ప్రచార ప్రసంగాలపై వీరిమధ్య చర్చ సాగుతోంది.
Read Moreఆ ఎస్పీల వైఫల్యంపై ఈసీ సీరియస్?
ప్రధాని సభ ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం రెండు జిల్లాల ఎస్పీలను పిలిపించిన ఈసీ మీనా వివరణ ఇవ్వాలని ఆదేశం వారి వివరణ బట్టి చర్యలు పల్నాడు, ప్రకాశం ఎస్పీలపై వేటు తప్పదా? (అన్వేష్) అమరావతి: ప్రధాని మోదీ సభ ఏర్పాట్లకు సంబంధించి జనాలను నియంత్రించడంలో విఫలమైన పోలీసులపై ఎట్టకేలకూ సీఈసీ చర్యలకు ఉపక్రమించింది. ప్రధాని సభకు వచ్చిన వారిని నియంత్రించడం, ఎక్కువసేపు బారికేడ్లు ఉంచడం, పాసులున్నా ప్రధాని వద్దకు సకాలంలో […]
Read Moreనిందితులకు సహకరిస్తున్న నలుగురు అరెస్ట్
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితులకు సహకరిస్తున్న నలుగురు నిందితులను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సైబర్ క్రైం నిందితులకు వివిధ బ్యాంక్ ఖాతాలు అందిస్తున్న సురేంద్ర, నరేష్ బాబును అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. సైబర్ క్రైమ్ నిందితులకు వివిద బ్యాంకుల్లో ఉన్న 8 ఖాతాలను కమిషన్ తీసుకొని నిందితులు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. […]
Read Moreగవర్నర్ ను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, మహానాడు : తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సీపీ రాధాకృష్ణన్‌ను గురువారం డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క మల్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినదనలు తెలిపారు. మాజీ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేసిన విషయం పాఠకులకు తెలిసిందే.
Read Moreప్రధాని మోదీపై సోనియా గాంధీ ఫైర్
ఢల్లీ, మహానాడు : కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై దేశ ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే, మాజీ చీఫ్ సోనియా, రాహుల్ గాంధీ లతో పాటు సీనియర్ నేతలు మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేసి, ఎన్నికల్లో గెలవాలని మోదీ దురాలోచన చేస్తున్నారని సోనియా గాంధీ విమర్శించారు. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై గురువారం తొలిసారిగా […]
Read More