విరుద్ న‌గ‌ర్ లో న‌టి రాధిక పోటీ

చెన్నై: సీనియ‌ర్ న‌టి రాధిక లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌నున్నారు.. త‌మిళ‌ నాడులోని విరుద్ న‌గ‌ర్ నుంచి బిజెపి అభ్య‌ర్ధిగా రంగంలోకి దిగుతున్నారు. ఈ మేర‌కు బిజెపి త‌న నాలుగో జాబితాలో ఆమె పేరును ప్ర‌క‌టించింది. లోక్‌సభ అభ్యర్థుల కోసం బీజేపీ నాలుగో జాబితా శుక్రవారం విడుదల చేసింది. తమిళనాడు నుంచి 15 స్థానాలకు, అలాగే.. పుదు చ్చేరి నుంచి ఒక స్థానానికి అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఈ […]

Read More

కేజ్రీవాల్ అరెస్ట్‌ స్వయంకృతాపరాధం: అన్నాహజారే

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై అన్నా హజారే శుక్రవారం స్పందించారు. ‘నాతో కలిసి పనిచేసి, మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ పాలసీలు చేస్తున్నందుకు నేను చాలా బాధపడ్డాను. స్వయంకృతాపరాధం వల్లే ఆయన అరెస్టు అయ్యారు’ అని కేజ్రీవాల్‌పై అన్నా హజారే అన్నారు. కేజ్రీవాల్ తన మాట వినలేదన్నారు. ఆయన తన నిర్దోషిత్వం నిరూపించుకోవాల్సి ఉందన్నారు.

Read More

ఏపీని డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేసిన వైసీపీ

-డ్రగ్స్ కుంభకోణం వెనుక తాడేపల్లి ప్యాలెస్ హస్తం -దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడ్డ దాని మూలాలు ఆంధ్రలోనే -ఇన్నాళ్లు కల్తీ మద్యంతో ప్రజల ఇళ్ళు, ఒళ్ళు, ప్రాణాలతో చెలగాటం -ఇప్పుడు డ్రగ్స్ తో యువత నాశనం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేదని అలాంటి రాష్ట్రాన్ని డ్రగ్స్ రవాణాలో వైకాపా ప్రభుత్వం నెంబర్ వన్ స్థానానికి చేర్చిందని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి […]

Read More

అధికారపార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై తెదేపా నేతల ఫిర్యాదు

-అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష సమాధానం చెబుతున్నారు -గడువు ముగిసిన జెపి వెంచర్స్ బిల్లుతో పామర్రులో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా -తెదేపా నేతలపై పెట్టిన కేసుల వివరాలు తెలియపరచాలని డీజీపీని కోరినా సమాధానం కరువు – తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వరరావు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది ప్రభుత్వ అధికారులపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి […]

Read More

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డ్రగ్స్ దొరకని గ్రామం లేదు

-రక్తపు కూడు అవసరమా? -బ్రెజిల్ తో ఉన్న సంబంధం ఏమిటి? -పల్లెటూర్లలోనూ విచ్చలవిడిగా అందుబాటులో మాదకద్రవ్యాలు -ప్రభుత్వ ప్రమేయం లేకుండా పెద్ద మొత్తంలో డ్రగ్స్ దిగుమతి అసాధ్యం -ప్రభుత్వ పెద్దల ప్రమేయం -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రాష్ట్రంలో మాదకద్రవ్యాలు దొరకని గ్రామం లేదని, పల్లెటూర్లలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా లభిస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. పల్లెటూర్లలో కూడా మాదక ద్రవ్యాలు లభించడం […]

Read More

విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ పై సమగ్రవిచారణ జరపాలి

– విశాఖను స్టేట్ క్యాపిటల్ గా మారుస్తానని చెప్పిన జగన్.. గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యంతో డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చారు – సీబీఐ అధికారుల విధులకు ఏపీ ఉన్నతాధికారులు ఎందుకు ఆటంకాలు కల్పించారు? – యువత భవితను చిదిమేస్తున్న జగన్ డ్రగ్ మాఫియా – ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో నెం.1 […]

Read More

మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ హైకమాండ్ ది ఓదారి, రెవంత్ ది మరో దారి

-బిజెపికి బీ టీమ్ లీడర్ గా రేవంత్ రెడ్డి తీరు -మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు మ‌ల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీలు స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్య‌తిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారు. రేవంత్‌ రెడ్డి తీరు చూస్తుంటే బీజేపీకి బీ టీం లీడర్ లాగా మాట్లాడుతున్నట్టున్నది త‌ప్ప‌.. […]

Read More

తన కేసు తానే వాదించుకోనున్న కేజ్రీవాల్

న్యూఢిల్లీ:ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. సుప్రీం కోర్టులో తన కేసును తానే వాదించు కోబోతున్నారు.సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ నిమిత్తం ఆయన తరఫున ఆప్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కోర్టు కేసు స్టేటస్‌లో ఆ విషయం బయటకు వచ్చింది. కాసేపట్లో సీజేఐ ధర్మాసనం ఎదుట కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది.. వాస్తవానికి ఇలాంటివి సినిమాల్లోనే మనం చూస్తున్నాం.. […]

Read More

సజ్జల సిగ్గూ ఎగ్గూలేకుండా మాట్లాడుతున్నారు

– ప్రజాసొమ్మును జీతంగా తీసుకుంటూ సజ్జల వైకాపా కార్యకర్తలా మాట్లాడుతున్నారు – సజ్జలని సలహాదారు పదవి నుంచి వెంటనే తొలగించాలి – రాష్ట్ర సంచిత నిధి నుంచి జీతాలు తీసుకుంటూ జగన్ తాబేదారుల్లా వ్యవహరిస్తున్న ప్రతీ ఒక్కరిపై ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలి – ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్ రాష్ట్ర సంచిత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి జీతాలు తీసుకుంటూ.. ప్రభుత్వ సర్వీసులో […]

Read More

డ్రగ్ మాఫియాలతో జగన్ రెడ్డి మన బిడ్డల జీవితాల్ని నాశనం చేస్తున్నారు

• జగన్ రెడ్డి విశాఖను డ్రగ్ క్యాపిటల్ గా మార్చారు • టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో నెం.1 స్ధానంలో ఉన్న ఏపీ నేడు గంజాయి, డ్రగ్ రవాణాలో నెం.1 స్ధానంలో ఉంది • నిన్న విశాఖలో వైసీపీ నేత కూనం పూర్ణచంద్రరావు సోదరుడు వీరభద్రరావుకి చెందిన సంధ్యా ఆక్వా ఎక్ప్ పోర్ట్ ప్రై.లి బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న 25 వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ తో కలిపి […]

Read More