‘శశివదనే’ చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను – రక్షిత్ అట్లూరి

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హించారు. ఏప్రిల్ 19న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల […]

Read More

‘ఇళయరాజా’ బయోపిక్

మాస్ట్రో, ఇసైజ్ఞానిగా ప్రేక్షకులను తన సంగీత స్వర సాగరంలో ముంచెత్తిన ఇళయరాజా అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు. అందుకు కారణం చాలా రోజుల నుంచి వారు ఆయన ఇళయరాజా బయోపిక్ ఎప్పుడు ప్రారంభమవుతుందా! అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మ్యాస్ట్రో బయోపిక్ ‘ఇళయరాజా’ పేరుతో బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను గమనిస్తే ఇళయరాజా […]

Read More

‘విశ్వంభర’ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేసుకుంది. చిరంజీవి, త్రిష కృష్ణన్ తదితరులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్స్, పాట, యాక్షన్‌ బ్లాక్‌ని చిత్రీకరించారు. చిరంజీవి నివాసంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా మొత్తం […]

Read More

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

– లిక్కర్ కేసులో మరో బిగ్ వికెట్ అవుట్ ఢిల్లీ: అంతా అనుకున్నదే జరిగింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటిదాకా విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను, ఈడీ ఎట్టకేలకు అరెస్టు చేసింది. తనను అరెస్టు చేయకుండా అడ్డుకోవాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మిమ్మల్ని అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వలేం అని స్పష్టం చేసిన వెంటనే ఈడీ అధికారులు రంగంలోకి దిగి, ఆయనను అరెస్టు చేశారు. ఆయన […]

Read More

పట్టుబడ్డ డ్రగ్స్ కంపెనీ వైసీపీ నేతదేనా?

– సీఎం సహా అగ్రనేతల ఫొటోలతో సంక్రాంతి శుభాకాంక్షలు – సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో విశాఖ పోర్టులో సీబీఐ రెడ్‌స్యాండెండ్‌గా పట్టుకున్న 23 వేల కిలోల డ్రగ్స్ కంటైనర్‌ను బుక్ చేసింది అధికార వైసీపీ నాయకుడి కంపెనీయేనన్న ప్రచారం సోషల్‌మీడియాలో గుప్పుమంటోంది. కూనం వీరభద్రరావుకు చెందిన కంపెనీ ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీదంటూ, సోషల్‌మీడియాలో ఫొటోలతో సహా వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ కీలక […]

Read More

బీజేపీలో సీట్ల సిగపట్లు

– సీట్లపై ‘కమలం’లో కుస్తీ – బీజేపీలో కుదరని సీట్ల ఎంపిక – బలమైన అభ్యర్ధులు కరవు – మార్పు చేర్పులపై మల్లగుల్లాలు – మధ్యలో ఫిర్యాదులు, పంచాయితీలు – విజయనగరం బదులు రాజంపేట? – హిందూపురం బదులు అనంతపరం? – అనకాపల్లి బదులు విశాఖపై పట్టు? – రాజమండ్రిలో పురందేశ్వరి వద్దంటూ లేఖలు? – స్థానికులకే ఇవ్వాలని మాజీ నేత అనుచరుల డిమాండ్ – రాష్ట్ర నేతల సమీకరణలపై […]

Read More