విజయవాడ23, మహానాడు న్యూస్:ఎన్నికల కమిషన్ నిర్దేశించిన వ్యయ పరిమితికి మించి అభ్యర్థులు ఎన్నికల వ్యయం చేస్తే వారిపై వేటు పడేటట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ సత్వరమే చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల వ్యయాల పూర్వ డైరెక్టర్ జనరల్ పి.కె.డాష్ పేర్కొన్నారు.ఈనెల 23న విజయవాడలోని బాలోత్సవ్ భవన్ లో స్వేచ్ఛాయుత ఎన్నికలు – అవినీతికి అడ్డుకట్ట పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై […]
Read Moreదొంగలను ఎదుర్కొనేలా నైపుణ్య శిక్షణ
– దొంగలను తరిమికొట్టిన తల్లీకూతుళ్లను అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రివాల్వర్ తో బెదిరించి, దాడిచేసి చోరికి ప్రయత్నించిన దొంగలపట్ల ఏమాత్రం జంకకుండా ప్రాణాలకు తెగించి ధైర్యవంతంగా ఎదుర్కొని మహిళా సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నపుడు ఆత్మరక్షణ కోసం కరాటే, మార్షల్ ఆర్ట్స్ వంటివాటిల్లో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అన్ని విద్యాసంస్థల్లోని అమ్మాయిలకు విధిగా కారాటే లాంటి సెల్ఫ్ ప్రొటెక్షన్ […]
Read Moreరాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆయకట్టు రైతుల ఆక్రందనలే
ఇరిగేషన్, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం అన్నపూర్ణగా వెలుగొందిన రాష్ట్రాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి కరువు కోరల్లోకి నెట్టారు – తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గొల్లపూడి: ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో కాలువల ఆధునీకరణకు జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు చాలా స్వల్పమని, అసలు బడ్జెట్ కేటాయింపులే తక్కువ అనుకుంటే అందులో నుంచి ఖర్చు చేసింది నామ మాత్రమేనని చాలిచాలని నిధులతో పనులు చేసింది అంతంత మాత్రమేనని […]
Read Moreపీఎస్సార్ ఆంజనేయులును తప్పించాలి
నిఘా అధిపతి సారథ్యంలోనే మా ఫోన్లు ట్యాపింగ్ కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని బోండా ఉమ తీవ్ర ఆరోపణలు. కేశినేని చిన్ని ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టు ఆధారాలు బయట పెట్టిన బోండా ఉమ చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రభుత్వంపై బోండా అభియోగం – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అమరావతి: నిఘా అధిపతి పీఎస్సార్ ఆంజనేయులు నేతృత్వంలో ఫోన్లు […]
Read Moreయువత భవిత చిదిమేస్తున్న జగన్ డ్రగ్ మాఫియా
డ్రగ్స్ కుంభకోణం వెనుక తాడేపల్లి ప్యాలెస్ హస్తం దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే – ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ కూనం పూర్ణచంద్రరావు వైసీపీ సీనియర్ నాయకుడు. కూనం కుటుంబం మొత్తం వైసీపీ వ్యవస్థాపక సభ్యులే. బ్రెజిల్ దేశాధ్యక్షునికి విజయసాయిరెడ్డి ఎందుకు ట్వీట్ చేశారు. సీబీఐ అధికారుల విధులకు ఏపీ ఉన్నతాధికారులు ఎందుకు ఆటంకాలు కల్పించారు? టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో నెం.1 […]
Read Moreమా కష్టాలు తీర్చని ఈ ప్రభుత్వం ఎందుకమ్మా?
భర్త చనిపోతే కనీస సాయం కూడా చేయలేదు ఈ ప్రభుత్వంలోచేయడానికి పనులులేవు వచ్చే డబ్బంతా మా ఆయన నకిలీ మందుకే సరిపోతున్నాయి ఒకచేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజేస్తున్నారమ్మా గూడూరు నిజం గెలవాలిలో భువనేశ్వరితోమహిళల గోడు బాబు వస్తేనే మీకు భరోసా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది మహిళలకు భువనేశ్వరి భరోసా గూడూరు: జగన్ ప్రభుత్వంలో బతకటం కష్టమైపోతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త చనిపోతే కనీస సాయం […]
Read Moreరాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదు
-నెల్లూరు జిల్లాలో పుట్టిన నులిపురుగు విజయసాయి రెడ్డి. – డ్రగ్స్ ఫ్రీ దేశం కోసం ప్రజలంతా తాపత్రయపడుతుంటే.. జగన్ రెడ్డి ఏపీని డ్రగ్ క్యాపిటల్ చేస్తున్నాడు – సమాజాన్ని నాశనం చేస్తున్న సన్నాసుల్ని రాష్ట్రం నుండి తరిమికొట్టాలి – తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రపంచమంతా డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం తాపత్రయపడుతుంటే.. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ చేస్తున్నాడు. అనధికారిక డ్రగ్ సరఫరాలో […]
Read Moreకార్మికుల చెమట నుండి పుట్టిందే తెలుగుదేశం పార్టీ
మీ బాధలు అన్నింటిని మరచిపొండి అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే కార్మిక సంస్కరణలు బాబు ప్రధాన అజెండా మహిళా శ్రామికశక్తితో భువనమ్మ మాటామంతీలో నారా భువనేశ్వరి కార్యక్రమానికి వచ్చిన మహిళా శక్తికి నా నమస్కారాలు. నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడడానికి కాదు..రాజకీయ ప్రసంగాలు చేయడానికి కాదు. నేను మీలో ఒక స్త్రీగా ఆలోచించి మాత్రమే మాట్లాడతాను…మీ కష్టాలు వింటాను. మా కష్టాల్లో పాలుపంచుకునే అవకాశం నాకు రావడం చాలా […]
Read Moreల్యాండ్ టైటిలింగ్ పేరుతో జగన్ రెడ్డి చట్టం చేస్తున్న మూకుమ్మడి హత్యలు
• ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల స్థిరాస్తులను లాక్కునేందుకు జగన్ రెడ్డి కుట్ర. • జగన్ రెడ్డి పాలనలో ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ లేదు • రాష్ట్రంలోని సహజవనరులను దోచుకున్న వైసీపీ వారు ఇప్పుడు ప్రజల స్థిరాస్తులపై పడ్డారు • ప్రజల స్థిరాస్తులను లాక్కుంటూ.. మూకుమ్మడి ఆత్మహత్యలను ప్రేరేపిస్తూ.. జగన్ రెడ్డి కుటుంబాలను చిధ్రం చేస్తున్నాడు. • ప్రజలు ఓటుతో జగన్ రెడ్డికి బుద్ఢి చెప్పి […]
Read Moreరాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా మూడు పార్టీల పొత్తు
సీట్లు త్యాగం చేసిన వారిని నేనెప్పుడూ మర్చిపోను నిలబెట్టిన ప్రతి అభ్యర్థీ గెలవాలన్నదే ప్రయత్నం 160 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాల్లో కూటమిదే గెలుపు 160 నియోజకవర్గాల్లో త్వరలో ఎన్నికల ప్రచారం ఫేక్ పోస్టులతో జగన్ రెడ్డి నీచ రాజకీయం ఏపీని డ్రగ్స్ కు అడ్డాగా మార్చారు కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల వర్క్ షాప్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి :- రాష్ట్ర ప్రయోజనాల […]
Read More