చంద్రబాబు వల్లే అభివృద్ధి

 టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గూడూరు, మహానాడు : విభజన అనంతరం అతలాకుతలంగా ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారని, నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కేవలం చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని భావించిన ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌లో కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లారు. 2019లో ఒక్క ఛాన్స్‌ పేరుతో వచ్చిన రాక్షస ప్రభుత్వం రాష్ట్రాన్ని పీక్కుతింటోంది. రాష్ట్రానికి […]

Read More

మహిళలను గౌరవించే సమాజం సుఖ సంతోషాలతో ఉంటుంది

 మాజీ ఎంపీ పనబాక లక్ష్మి గూడూరు, మహానాడు :మహిళలను గౌరవించే ఇల్లు, ఆ సమాజం ఎంతో సుఖసంతోషాలతో ఉంటుందని మాజీ ఎంపి పనబాక లక్ష్మి అన్నారు. ఆ పరిస్థితులను మహిళల అభ్యున్నతి కోసం, మహిళలను తమ కాళ్లపై తాము నిలబడేలా చేసిన వ్యక్తి, దార్శనీకుడు చంద్రబాబు. మహిళలు కుటుంబ పోషణకు, కుటుంబాన్ని ముందుకు నడిపించేందుకు ఆర్థికశక్తిని సమకూర్చిన వ్యక్తి చంద్రబాబు. మహిళలకు మరింత బలాన్ని చేకూర్చేందుకు అనేక సంక్షేమ పథకాలను […]

Read More

కాంగ్రెస్‌ హామీల అమలుపై ప్రశ్నించాలి

– మహిళమోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పరెడ్డి హైదరాబాద్‌, మహానాడు :కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించి మోసం చేస్తోందని, ఆ హామీలు అమలయ్యేలా నిలదీయాలని మహిళమోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పరెడ్డి పేర్కొన్నారు. పోయిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇలానే హామీలు ఇచ్చి మోసం చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలతో కాలం గడుపుతోంది.ఈ అంశాలను ప్రతి మహిళా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళలను ప్రధాని మోదీ నారిశక్తి గా […]

Read More

మీ కష్టాల్లో ఉంటాను -నారా భువనేశ్వరి

అమరావతి, మహానాడు :కార్యక్రమానికి వచ్చిన మహిళా శక్తికి నా నమస్కరిస్తూనే మహిళల కష్టాలు వింటాను, మీ కష్లాల్లో పాలు పంచుకుంటానని నారా భువనేశ్వరి అన్నారు.శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడడానికి కాదు. రాజకీయ ప్రసంగాలు చేయడానికి కాదు..నేను మీలో ఒక స్త్రీగా ఆలోచించి మాత్రమే మాట్లాడతాను. మా కష్టాల్లో పాలుపంచుకునే అవకాశం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. మహిళ సొంత కాళ్లపై […]

Read More

నా పై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి

లావు శ్రీకృష్ణ దేవరాయలు విశాఖ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలని లావు శ్రీకృష్ణ దేవరాయలు తీవ్రంగా ఖండించారు.నా పై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఎటువంటి ఆధారాలు లేకుండా వైస్సార్సీపీ సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారు.నాకు ఎటువంటి సభ్యత్వం లేని కంపెనీతో జత కట్టి, ఫోటోలను జోడించి బురదజల్లే వ్యవహారాలు చేయటం సరికాదు.ఒక వైపు అసలు వాస్తవాలు తెల్చేందుకు సిబీఐ విచారణ చేస్తోంది.. నిజాలు బయటకు రాకముందే సంభందం […]

Read More

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా మూడు పార్టీల పొత్తు

సీట్లు త్యాగం చేసిన వారిని నేనెప్పుడూ మర్చిపోను నిలబెట్టిన ప్రతి అభ్యర్థీ గెలవాలన్నదే ప్రయత్నం 160 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాల్లో కూటమిదే గెలుపు 160 నియోజకవర్గాల్లో త్వరలో ఎన్నికల ప్రచారం ఫేక్ పోస్టులతో జగన్ రెడ్డి నీచ రాజకీయం ఏపీని డ్రగ్స్ కు అడ్డాగా మార్చారు కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల వర్క్ షాప్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి :- రాష్ట్ర ప్రయోజనాల […]

Read More

కర్మఫలం అనుభవించక తప్పదు!

-అందరూ కాలచక్రంలో బందీలే -దురదృష్టమా? కర్మఫలమా? స్వయంకృతమా? కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత.. డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. సిస్టర్ ఆఫ్ కల్వకుంట్ల తారకరామారావు. తెలంగాణకు పరిచయం అక్కరలేని పేరు. ప్రస్తుతం దేశానికి కూడా పరిచయం అవసరం లేని పేరు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అత్యంత ప్రముఖపాత్ర పోషించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూఢీగా చెబుతున్న పేరు. కవిత, కేసీఆర్‌, శోభల గారాలపట్టిగా పుట్టి, బాగా చదువుకుని […]

Read More

ముగిసిన హక్కుల కమిషన్ మూడేళ్ల ముచ్చట

– చైర్మన్‌కు స్టెనోగ్రాఫర్‌ను నియమించని సర్కారు – ఆయన తీర్పులు ఆయనే టైప్ చేసుకున్న జస్టిస్ మాంధాత – మీడియా కథనాలతోనే కారు, డ్రైవర్ సౌకర్యం – సిబ్బందికి భోజనాలు కట్ చేసిన నాటి కర్నూలు కలెక్టర్ – సీఎంఓకు చెప్పినా దిక్కులేదు – నేటితో ముగిసిన చైర్మన్, సభ్యుల పదవీకాలం – ఏపీలో హక్కుల కమిషన్ ఇప్పట్లో లేనట్లేనా? – కొత్త ప్రభుత్వం వచ్చేవరకూ కమిషన్ లేనట్లే – […]

Read More

యువత భవిష్యత్తును దెబ్బ తీయవద్దు

– దర్శి జన సేన నాయకులు గరికపాటి వెంకట్ దర్శి : వైసీపీ పాలనలో అవినీతి, డ్రగ్ కల్చర్ పెరిగిపోయిందని దర్శి జన సేన నాయకులు గరికపాటి వెంకట్ఆరోపించారు. రాష్ట్ర పోలీసు శాఖ నిద్ర పోతోందని, ఢిల్లీ నుంచి వచ్చిన వారు అసలు విషయాన్ని బయటపెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, డ్రగ్స్ కల్చర్ విచ్చలవిడిగా మారిందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని, మద్యం ఏరులై పారుతోందని […]

Read More

ఐన్యూస్ మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు

– ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐన్యూస్ ఎండి శ్రవణ్? – ఐన్యూస్ ఆఫీసులో ట్యాపింగ్ కోసం సర్వర్ – రాజకీయ నేతలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ – శ్రవణ్‌తో కలసి ట్యాపింగ్ చేశామన్న ప్రణీత్ – డీఎస్పీ ప్రణీత్ సమాచారంతో శ్రవణ్ ఇంటిపై పోలీసు దాడి – ఇంటలిజన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఇంటిలోనూ సోదాలు – పరారీలో శ్రవణ్‌రావు? – లండన్ పారిపోయారా? – అమెరికాకు వెళ్లిన […]

Read More