వైసిపిలో అవినీతి రాం’బాంబు’

సత్తెనపల్లి25,మహానాడు న్యూస్:రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి,సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబును అవినీతి నీలినీడలు వెంటాడుతున్నాయి. నిన్న భారీ స్థాయిలో చీరల పంపిణీతో ప్రలోభాలకు తెరతీసి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న మంత్రి అంబటికి సంబంధించి రోజుల వ్యవధిలోనే మరో అవినీతి భాగోతం బైటపడింది.సాక్షాత్తూ తమ సొంత పార్టీ కార్యాలయం నిర్మాణం విషయంలోనే మంత్రి అంబటి లంచాలు మింగారంటూ ఆ పార్టీ నేతే ఆరోపించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..వైసిపి నకరికల్లు […]

Read More

పసుపు జెండా ఎగరేస్తా…ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తా!

-పసుపుజెండా ఎగరేస్తా…ఇచ్చిన ప్రతిహామీ నెరవేరుస్తా! -ప్రతిపక్షంలో ఉన్నా అహర్నిశలు సేవలందించా -నేను చేసిన పనుల్లో 10శాతం కూడా ఆర్కే చేయలేదు -పెన్షన్లలోనూ రాజకీయం చేస్తున్న దుర్మార్గుడు జగన్ -దుగ్గిరాల, పెరికలపూడి రచ్చబండ సభల్లో నారా లోకేష్ దుగ్గిరాల: గత ఎన్నికల్లో నేను ఓడిపోయినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని అహర్నిశలు సేవలు చేస్తున్నా. రెండుసార్లు గెలిచిన ఆర్కే నేను చేసిన సంక్షేమంలో పదో వంతు కూడా చేయలేదని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. […]

Read More

రైతులు బ్యాంకుల అప్పు కట్టకూడదు

ఇది రుణాల వసూలుకు అనువైన సమయమా? రేవంత్ ఎన్నికలప్పుడు ఏం చెప్పా రు ? ఇపుడు ఏం చేస్తున్నారు? – మాజీ మంత్రి ,ఎమ్మెల్యే టి .హరీష్ రావు నిన్న వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మీబాయి తండా కు క్షేత్ర స్థాయి పర్యటన చేశాం. రైతుల పరిస్థితి ద్సయనీయంగా ఉంది. ఒక్కో రైతు నాలుగైదు బోర్లు వేశామని మాకు చెప్పారు. పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా […]

Read More

ఇక్కడ గోరంట్ల నెగ్గితే.. అక్కడ నిడదవోలులో నేను గెలుస్తా

– కందుల దుర్గేష్ -ఇద్దరు ఎమ్మెల్యేలు మీకోసమే – గోరంట్ల – కందుల నేతృత్వంలో కడియంలో జనసేన – తెలుగుదేశం ఆత్మీయ సమావేశం – గోరంట్ల విజయానికి జనసైనికులంతా ఐక్యంగా కృషిచేయాలి – అఖండ మెజారిటీతో గెలిపించండి.. దుర్గేష్ , నేను ఇద్దరు ఎమ్మెల్యేలు మీకోసం పనిచేస్తారు: గోరంట్ల – ఆత్మీయంగా కలుసుకుని తమ అనుబంధాన్ని చాటుకున్న గోరంట్ల, కందుల కడియం : కడియంలో జనసైనికుల మధ్య తెలుగుదేశం, జనసేన, […]

Read More

అర్చకుల పై జరిగే దాడుల్ని అరికట్టాలి

– బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ కాకినాడ శివాలయంలో పనిచేసే అర్చకులు సాయి శర్మ, విజయ్ కుమార్ శర్మల పై నేడు ఫాల్గుణ పౌర్ణమి నాడు గర్భగుడి వద్ద జరిగిన భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. స్థానిక అర్చకులను కాళ్ళతో ఎగిరి ఎగిరి తన్ని భౌతిక దాడి చేసిన వైసిపి మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రశేఖర్ పై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ […]

Read More

ఎంపీ అభ్యర్థిగా తమిళి సై నామినేషన్

తమిళనాడు: సోమవారం నాడు మాజీ తెలంగాణ గవర్నర్ తమిళనాడు లోని చెన్నె సౌత్ సెగ్మెంట్ కు నామినేషన్ దాఖలు చేశారు.ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తమిళిపై పంచుకున్నారు. చెన్నె సౌత్ నియోజక వర్గానికి ఎన్డీఏ అలయెన్స్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను’ అని తమిళిసై ట్వీట్ చేశారు. ఇక, ఎంపీ ఎన్నికల వేళ తమిళనాడులో బీజేపీ ఫోకస్ చేసిన విషయం తెలిసిందే.

Read More

వార్ధా నదిలో నలుగురు యువకులు గల్లంతు

కొమురం భీమ్ : హోలి పండగ పూట కుమురం భీం జిలాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నానం చేసేందుకు వార్దా నదిలోకి దిగిన నలుగురు యువకులు గల్లంతు కావడం తీవ్ర కలకలం రేపింది. కౌటాల మండలం తాటిపల్లి వద్ద ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన యువకులను నదిమాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో గల్లంతైన వారిని […]

Read More

టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై రేవంత్‌కు ఫిర్యాదు

– చిక్కుల్లో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు – ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు పైనా ఫిర్యాదులు – ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డికే దుబాయ్ వాసి ఫిర్యాదు – నా ఫోర్జరీ సంతకంతో నకిలీ ఒప్పందం రాయించారు – ఎర్రబెల్లి బంధువు విజయ్ పేరుతో బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారు -50 లక్షలు వసూలు చేశారు – రేవంత్‌కు ఫిర్యాదు చేసిన శరన్ చౌదరి – విచారణకు ఆదేశం? హైదరాబాద్: బీఆర్‌ఎస్ పాలనలో వెలమ […]

Read More

ముస్లింల భద్రతకు నాదీ బాధ్యత

-నేనున్నంతకాలం ముస్లింలకు అన్యాయం జరగదు -రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కేంద్ర సాయం అవసరం -ఎన్నడూ లేని విధంగా జగన్ హయాంలో ముస్లింలపై దాడులు -ముస్లింలకు పథకాలు రద్దు చేశాడు…ఆర్థిక సాయం నిలిపేశాడు -ముస్లింల హక్కులకు భంగం కలిగే చర్యలు మేము ఏనాడూ తీసుకోలేదు -టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలోని KVR మండపంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు ‘‘రంజాన్ మాసం […]

Read More