-రికార్డు స్థాయిలో మాట తప్పి మడమ తిప్పిన జగన్ -ఇచ్చిన 730 హామీల్లో 621 హామీలు అంటే 85 శాతం పూర్తి చేయలేదు -శాండ్, లాండ్, వైన్, మైన్ లను దోపిడి చేసి రూ.8,23,600 కోట్లు దోచుకున్నారు -ఏపీని గంజాయికి రాజధానిగా మార్చేశారు -ధరలు, పన్నులు, ఛార్జీలు పెంచి ఒక్కో కుటుంబం పై రూ.8లక్షల భారం మోపారు -రెడ్డి సామాజిక వర్గానికి వైసీపీ 49 మంది అభ్యర్ధులకు సీట్లు ఇవ్వడమేనా […]
Read Moreవేములవాడలో వైభవంగా శివ కళ్యాణ మహోత్సవాలు
రాజన్న జిల్లా : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఉదయం శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమ య్యాయి. ఐదు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గురువారం శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం తిలకించడానికి శివపా ర్వతులు, జోగినిలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. 30వ తేదీన నగరంలోని పురవీధుల్లో స్వామి వారి రథోత్సవం సాగనుంది. శివ కళ్యాణ మహోత్సవాల నేపథ్యంలో […]
Read Moreశ్రీవారిని దర్శించుకున్న రాం చరణ్ దంపతులు
తిరుపతి: సినీ నటుడు రాంచరణ్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సంద ర్భంగా రాంచరణ్…తన కూతురు క్లీంకారా, భార్య ఉపాసన మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండ పంలో రాంచరణ్ దంప తులకు పండితులు వేదా శీర్వచనం చేయగా, అధికా రులు తీర్థప్రసాదాలను అందజేశారు.
Read Moreకాంగ్రెస్ పాలనలో హిందువులు బతికే పరిస్థితి లేదు
హిందువులపై దాడి చేయడమే మైనారిటీ డిక్లరేషనా? మహిళలు, గర్భిణీలని చూడకుండా దాడి చేసినా స్పందించరా? దాడి చేసిన వాళ్లను వదిలి ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న వాళ్లపై హత్యాయత్నం కేసు పెడతారా? చెంగిచర్ల నిషేధిత ప్రాంతమా?….బారికేడ్లు ఎందుకు పెట్టారు? స్టేట్ మెంట్ పేరుతో మహిళలను గుంజుకుపోయి కొడతారా? రోడ్లపై హలీం సెంటర్లు పెడితే అడ్డుకోరు…గణేష్ మండపాలకు మాత్రం అనుమతి పేరుతో వేధిస్తారా? బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాల్సిందే బాధితులపై దాడులు చేసిన […]
Read Moreవైకాపా నాయకులకు మహిళలను అవమానించడం కొత్తకాదు
• బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే పురుషహంకారి • తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలని శ్రమిస్తున్న చంద్రన్న సతీమణినే అవమానించారు • గిరిజన మహిళలను అవమానిస్తే రాబోయే కూటమి ప్రభుత్వంలో కఠిన చర్యలు తీసుకుంటాం -తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి అమరావతి: కొంతమందికి వయసు పెరిగినా బుద్ధి మాత్రం పెరగదని, అలాంటి వారు మహిళలను అవమానించి, వేధిస్తుంటారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. […]
Read Moreఓటర్లను ప్రభావితం చేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దల డైరెక్షన్‌లో మద్యం, లిక్కర్ డంప్‌లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు రేణిగుంట ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద వైసీపీ నేతల ఆధ్వర్యంలో నగదు, మద్యం ప్రచార సామాగ్రికి సంబంధించిన డంప్‌లు బట్టబయలైనా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ డంప్‌లపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు స్పందించలేదు. ఇలాంటివి 4 డంప్‌లు రేణిగుంటలో ఉన్న విషయం టీడీపీ నేతలు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నా ఇప్పటివరకు అధికారులు స్పందించకపోవడం వెనుక తాడేపల్లి పెద్ల […]
Read Moreగొడ్డలి పోటా… మజాకా?
-‘వివేకం’ డ్యామేజీ ఇంతింత కాదయా! ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ సడన్ గా ఊడి పడింది ‘వివేకం’ బయోపిక్. వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో సాగే కథ ఇది. నేరుగా పే ఫర్ వ్యూ పద్ధతిలో ప్రేక్షకుల ముందుకు వెళ్లిపోయింది. దర్శకుడెవరో తెలీదు, నిర్మాతల అజెండా ఏమిటో తెలీదు, పెద్దగా నటీనటులు లేరు, ప్రచారం కూడా చేసుకోలేదు. అయినా ఇలా విడుదలై, అలా వైరల్ అయిపోయింది. వివేకానంద హత్య […]
Read Moreఇంటికి కిలో బంగారమిచ్చినా మీకు ఓటమి తప్పదు జగన్!
టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అయిదేళ్ల అరాచకపాలనతో విసిగిపోయిన జనం… జగన్ ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ లో బంధించాలని నిర్ణయానికొచ్చిన నేపథ్యంలో చీప్ ట్రిక్స్ తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని చూస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చెందిన గోడౌన్ లో రాష్ట్రవ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, […]
Read Moreబీజేపీకి నర్సాపురం నెత్తినొప్పి
– నర్సాపురం సీటుపై తల పట్టుకుంటున్న బీజేపీ-టీడీపీ నేతలు – వైసీపీని ఎదుర్కొనే స్ధాయి వర్మకేదీ? – రఘురామకృష్ణంరాజుతో వర్మకు పోలికేమిటి? – వర్మను మేం మోయలేమంటున్న టీడీపీ అభ్యర్ధులు – మార్చమంటున్న బీజేపీ-టీడీపీ నేతలు – ఆయన ఇమేజ్, నిధులతో గెలవచ్చనుకున్న అభ్యర్ధులు – సీనియర్ అయినప్పటికీ వర్మ పోటీలో తట్టుకుంటారా? – గతంలో అసెంబ్లీ అభ్యర్ధులకంటే ఎక్కువ ఓట్లు సాధించిన రాజు – రాజు సానుభూతితో డిపాజిట్లు […]
Read More