-కాకాణి అరాచకాలకు ఇక పుల్ స్టాప్ -పదేళ్లు దోచుకుని ఇప్పుడు ప్రమాణాలు చేసి ప్రయోజనం ఏంటి? -కాకాణి అవినీతి,అక్రమాలతో వెనుకబడిన సర్వేపల్లి నియోజకవర్గానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి -పొదలకూరు పట్టణంలోని అయ్యప్ప నగర్, శ్రీహరి కాలనీలో వారి కుమారుడు రాజగోపాల్ రెడ్డి ,నాయకులు,కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సోమిరెడ్డి ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రెండుసార్లు […]
Read Moreటిఆర్ఎస్ బిజెపి అడ్రస్ గల్లంతవ్వాలి
-మల్కాజిగిరిలో మరోసారి ఘన విజయం సాధించాలి సీఎం రేవంత్ రెడ్డి -కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన బీఆర్ఎస్, టిడిపి, పి అర్ పి పార్టీ, కమ్మ సంఘం నేతలు -కాంగ్రెస్ లో చేరిన వారిలో మాజీ టిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ కార్పొరేటర్లు,మాజీ ఎంపీపీలు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు -కండువా కప్పి స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి -పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ […]
Read Moreబీజేపీ అసెంబ్లీ అభ్యర్ధులు వీరే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న పది మంది అభ్యర్థులతో భారతీయ జనతా పార్టీ జాబితా విడుదల చేసింది. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎచ్చర్ల : ఈశ్వరరావు విశాఖపట్నం వెస్ట్ : విష్ణు కుమార్ రాజు అరకు వ్యాలీ : రాజారావు ధర్మవరం : సత్యకుమార్ అనపర్తి : శివకృష్ణ రాజు కైకలూరు : కామినేని శ్రీనివాసరావు విజయవాడ వెస్ట్ : సుజనా […]
Read Moreవాషింగ్ మెషిన్‌లో నగదు
విదేశీ మారక ద్రవ్య(ఫెరా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జరిపిన సోదాల్లో భారీగా డబ్బు పట్టుబడింది. అయితే ఈసారి దొరికిన డబ్బు బీరువాల్లోనో, లాకర్లోనో కాదు వాషింగ్‌మెషిన్‌లో ప్రత్యక్షమైంది. ఢిల్లీలోని క్యాప్రికార్నియన్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఆఫీసుల్లో ఈడీ మంగళవారం ఏకకాలంలో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో వాషింగ్‌మెషిన్‌లో దాచి ఉంచిన రెండున్నర కోట్ల రూపాయలను ఈడీ పట్టుకుంది. ఇవి కాకుండా పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులను ఈడీ […]
Read Moreఅక్కాచెల్లెళ్లు ఏడుగురు పోలీసులే
బిహార్ లోని ఛప్రా పట్టణా నికి చెందిన కమల్ సింగ్, శారదాదేవి దంపతులకు ఏడుగురు కుమార్తెలు,ఒక కుమారుడు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడంతో ఏడుగురు కుమార్తెలు పోలీసు ఉద్యోగాలను సాధించారు. ఆబ్కారీ శాఖ, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. తమ తల్లిదండ్రులు, తమ్ముడికి 4 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు ఆ భవనం ద్వారా వచ్చే అద్దెతో వారు హాయిగా జీవిస్తున్నారు.
Read More