స్థానికేతులకు సీట్లెలా ఇస్తారు?

-నాలుగోవంతు కమ్మవారికి ఇస్తారా? -ఎచ్చెర్లలో కమ్మవాళ్లున్నారా? -అనకాపల్లిలో వెలమల సంఖ్య ఎంత? -పనిచేసిన జీవీఎల్, మాధవ్‌కు ఇవ్వరా? -కాపు,బీసీలకు ఇవ్వరా? -పురందేశ్వరి తీరు వల్లే పార్టీ తిరోగమనం -ఈ పరిస్థితిలో మేం పనిచేయలేం -బీజేపీ అగ్రనేతలపై ఉత్తరాంధ్ర నేతల ఫైర్ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఉత్తరాంధ్ర బీజేపీలో అసమ్మతి రాజుకుంది. ఏళ్ల తరబడి స్థానికంగా ఉంటూ పార్టీ విస్తృతి కోసం పనిచేసిన వారిని కాదని, అసలు ఉత్తరాంధ్రతో ఎలాంటి సంబంధం […]

Read More

ఏప్రిల్‌ 12న ‘డియర్’

జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నట్‌మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది. తమిళ వెర్షన్ ఏప్రిల్ 11న విడుదల కానుండగా, తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ సినిమా ఆంధ్రా […]

Read More

‘మెకానిక్ రాకీ’- ఫస్ట్ లుక్ పోస్టర్

‘గామి’ సక్సెస్‌తో దూసుకుపోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, అతని మైల్ స్టోన్ #VS10 మూవీ మేకర్స్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా […]

Read More

“ఫ్యామిలీ స్టార్” సక్సెస్ పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న డైరెక్టర్ పరశురామ్ పెట్ల

సకుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాలు రూపొందించడం కొందరు దర్శకులకే సాధ్యమవుతుంది. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి కుటుంబ కథా చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారీ డైరెక్టర్. విజయ్ దేవరకొండ హీరోగా ఆయన రూపొందించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఫ్యామిలీ స్టార్”. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై సినిమా మీద మరింత హైప్ పెంచుతోంది. ట్రైలర్ ను […]

Read More

టిల్లు స్క్వేర్’ వంద కోట్లు వసూలు చేస్తుంది : సూర్యదేవర నాగవంశీ

2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భారీ అంచనాలతో ‘టిల్లు స్క్వేర్’ సినిమా నేడు(మార్చి 29) […]

Read More

‘లెజెండ్’ చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి మూడు బ్లాక్ బస్టర్స్ అందించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన ‘లెజెండ్’ వారి సెకండ్ కొలాబరేషన్ లో 2014 మార్చి 28న విడుదలై ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. […]

Read More

ప్రతినిధి 2′ ఇంటెన్స్ టీజర్‌

హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ చిత్రం ప్రతినిధి 2. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ అయిన ‘ప్రతినిధి 2’ టీజర్ మెగాస్టార్ చిరంజీవి ఈరోజులాంచ్ చేశారు. హీరో ఒక టీవీ ఛానెల్‌లో […]

Read More

ఐదేళ్లలో అప్పులు తప్ప ఏం చేశావు జగన్‌రెడ్డీ

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం, రుద్రవరం, తొండపి, దమ్మాలపాడు, బొల్లవరం, గొల్లపాడు, కుందూరువారిపాలెం, ముప్పాళ్ల, లంకెల కూరపాడు, పలుదేవర్లపాడు గ్రామాల్లో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట పార్లమెంట్‌ అభ్యరి లావు శ్రీ కృష్ణదేవరాయలు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. […]

Read More

కేటీఆర్ ఒళ్ళు .. భాష దగ్గర పెట్టుకొని మాట్లాడు

– హైదరాబాద్ గాంధీభవన్లో పిఈసి సమావేశం జరిగిన తర్వాత మీడియా తో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరు గ్యారంటీల అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పిఈసి అభినందించింది. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించే అంశంపై చాలా సుదీర్ఘంగా సమావేశంలో చర్చించాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 6 న తుక్కుగుడా లోని రాజీవ్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభలో […]

Read More

మేడమ్ టుస్సాడ్స్‌లో వాక్స్ స్టాట్యూని ఏర్పాటు చేసిన తొలి నటుడు అల్లు అర్జున్

దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: దుబాయ్ లోని బ్లూ వాటర్స్ దగ్గర ఉన్న మేడమ్ టుస్సాడ్స్ ప్రపంచంలో ప్రఖ్యాతి చందిన వారి మైనపు విగ్రహాలని షో కేస్ చేసే మ్యుసీయం. వారు ఇప్పుడు మన తెలుగు స్టైలిష్ స్టార్ గా మొదలై ప్రపంచ వ్యాప్తంగా ఐకాన్ స్టార్ పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ వాక్స్ స్టాట్యూ మేడమ్ టుస్సాడ్స్ మ్యుసీయంలో పెట్టారు, మీడియా మరియు ఇన్ఫ్లుఎంసర్స్ ఎంతో మంది అల్లు […]

Read More