ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి అనూహ్యంగా కొత్త అభ్యర్థులు తెరపైకి వచ్చారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో చాలామంది జూనియర్లు టికెట్లు దక్కించుకున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి గొండు శంకర్, పాతపట్నం నుంచి గోవిందరావు టిక్కెట్లు పొందారు. తాజాగా విజయనగరం పార్లమెంట్ సీటును కలిశెట్టి అప్పలనాయుడు దక్కించుకున్నారు. ఈ ముగ్గురు కొత్త వారే కావడం విశేషం. తెలుగుదేశం పార్టీలో కలిశెట్టి అప్పలనాయుడు సీనియర్. 25 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్నారు. రణస్థలం మండలం […]
Read Moreటీడీపీ అభ్యర్ధుల చివరి జాబితా విడుదల
– 9 మంది అభ్యర్ధుల ప్రకటన విజయవాడ: టీడీపీ తన చివరి విడత జాబితాను ప్రకటించింది. 9 అభ్యర్ధులతో విడుదల ఆ జాబితాతో టీడీపీ తన పెండింగ్ స్థానాలను పూర్తిగా ప్రకటించినట్లయింది. ఇందులో కళావె ంకట్రావు, గంటా శ్రీనివాసరావు స్థానాలు మార్చారు. అసెంబ్లీ అభ్యర్ధులు వీరే చీపురుపల్లి- కళా వెంకట్రావు భీమిలి- గంటా శ్రీనివాసరావు పాడేరు (ఎస్టీ) – కిల్లు వెంకట రమేష్‌నాయుడు దర్శి- డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి రాజంపేట- […]
Read More