టీడీపీకి ఏకపక్ష ఓటుతో వైసీపీని ఇంటికి సాగనంపాలి

ఒంగోలు పుష్పాకు మీరు ఓటు వేస్తారా? మన కులపోడు అని ఓటు వేస్తే కరెంట్ చార్జీలు పెంచకుండా మానేశాడా? మన మతం వాడు అని ఓటేస్తే వాళ్లకు మాత్రం లిక్కర్, నిత్యావసర ధరలు తగ్గించారా? అధికారంలోకి రాగానే మార్కాపురం కేంద్రంగా జిల్లా చేస్తా పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించిన జగన్ ను ఏమనాలి.? వెలుగొండకు పునాది వేసింది నేనే.. పూర్తి చేసి నీరందించేదీ నేనే గోదావరి నీళ్లు సాగర్ కాల్వకు […]

Read More

ఆశీర్వదించండి..అనుక్షణం అండగా ఉంటా

-ఈసారి ఎన్నికలు మన పల్నాడు అభివృద్ధి గురించే… -ప్రతిఒక్కరూ మనసు పెట్టి కలిసికట్టుగా పనిచేయాలి -మాచర్ల గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలి -గెలిచిన వెంటనే దుర్గి నీటి సమస్యను పరిష్కరిస్తాం -నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు -దుర్గి మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం దుర్గి, మహానాడు:ఈ ఎన్నికలు మన పల్నాడు ప్రాంత అభివృద్ధికి సంబధించినవి అని, ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కలసికట్టుగా పనిచేస్తేనే మాచర్ల […]

Read More

పింఛన్ల సొమ్ము దారి మళ్లించి ఈసీపై నిందలా?

-యుద్దప్రాతిపదికన వెంటనే పంపిణీ చేయించాలి -వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు  పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్‌: పింఛన్ల డబ్బును కూడా సొంతానికి మళ్లించింది కాక ఆ నెపం ఈసీపైకి నెట్టాలని చూస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు విమర్శించారు. వినుకొండ ఒకటో వార్డు సిద్ధార్థ నగర్‌కు చెందిన 29 కుటుంబాల వారు ఆదివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వినుకొండ పార్టీ కార్యాలయంలో […]

Read More

పంటలు ఎండి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

– కెసిఆర్ కరువు పర్యటనపై టీడీపీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య యాదవ్ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కరువు పర్యటన 100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరినట్టుగా ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ విమర్శించారు. కెసిఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు అతివృష్టి అనావృష్టి తో పంటలు నష్టపోయిన రైతులను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కరువు వచ్చి ఎండిపోయిన పంటలను ఎప్పుడైనా పర్యటించి […]

Read More

ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మాభిమానంతో ఆటలాడుతున్నారా?

– ‘సామాజిక న్యాయం’ పేటెంట్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే – పార్లమెంట్‌ స్థానాల్లో జగన్ 70 శాతం బలహీనవర్గాలకే సీట్లిచ్చారు.. – బీసీల కోసమే పుట్టినట్టు చెప్పుకునే టీడీపీలో బీసీలకు సీట్లేవి..? – చంద్రబాబు మార్క్‌తో ఓటడిగే దమ్మూధైర్యం ఉందా..? – పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టి టిడిపి పైశాచిక ఆనందం.. – డీఎస్సీని అడ్డుకుని చంద్రబాబు ఏం లాభపడతాడు..? – పేదల ప్రయోజనాలపై పనిగట్టుకుని పిటీషన్లు వేయడం […]

Read More

చంద్రాయపాలెంలో ఉద్రిక్తత

– పోలీసులపై గిరిజనుల దాడి ఖమ్మం: ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుంది. పోడుభూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గిరిజనుల దాడిని పోలీసులు అడ్డుకున్నారు.. అయితే అడ్డుకున్న పోలీసులపైనే గిరిజనలు దాడికి దిగారు. పోలీసులపై పెద్దసంఖ్యలో గిరిజనులు దాడికి పాల్పపడ్డారు. ఈ క్రమంలో సతత్తుపల్లి సీఐ కిరణ్‌, నలుగురు సిబ్బదికి గాయాలు అయ్యాయి. బుగ్గపాడు, చంద్రాయపాలెం గిరిజనుల మధ్య పోడు భుమూల విషయంతో […]

Read More

కాలేజీ విద్యార్ధికి ఐటీ శాఖ షాక్‌

– రూ.46 కోట్లకు ఐటీ నోటీసు -కళ్లు తేలేసిన విద్యార్ధి -పాన్ కార్డు,ఆధార్ కార్డు లింక్స్ తో జాగ్రత్త (శివ శంకర్. చలువాది) కాలేజీ విద్యార్ధికి ఐటీ శాఖ షాక్‌ ఇచ్చింది. బ్యాంకు ఖాతా నుంచి కోట్ల రూపాయల్ల లావాదేవీలు జరిపినందుకు గానూ రూ.46 కోట్లకు ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు ఆదాయ పన్ను నోటీసులు జారీ చేశారు. కాలేజీలో చదువుకునే తనకు అన్ని కోట్ల పన్ను ఎలా వచ్చిందో తెలియక […]

Read More

తుంగతుర్తిలో రైతులకు కేసీఆర్ పరామర్శ

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (M) వెలుగుపల్లి గ్రామ శివారు లోని 365 జాతీయ రహదారి పక్కన ఎండిపోయిన వరి పొలాలను ఆదివారం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన వరి పొలాలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి, […]

Read More

కష్టకాలంలో కేకే పార్టీని వీడివెళ్లడం విచారకరం

-రేవంత్ పాలనలో కరెంట్,సాగు,తాగునీరు లేవు -కేసీఆర్ పాలనలో ఎండాకాలం కూడా చెరువులు, కుంటలు నీళ్లతో నిండుగా ఉండేవి -ఎండిన పంటలకు ఎకరాకు 25వేల చొప్పున నష్టపరిహారం అందించాలి -గత ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లా గొప్పగా అభివృద్ధి చెందింది – ఎంపీ రవిచంద్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదేళ్ల పాలనలో చెరువులు, కుంటలు,వాగులు,వంకలు నిండుగా నీళ్లతో కళకళలాడేవని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.పాలేరు రిజర్వాయర్ […]

Read More

సొంత కాంట్రాక్టర్లకు ఫించన్ల సొమ్మును ఊడ్చిపెట్టిన జగన్‌రెడ్డి

-సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో ఫించన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధులు కొరతే కారణం గాని ఎన్నికల కమిషన్ కాదు -ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా యుద్దప్రాతిపదికన ఫించన్ల పంపిణీ చేయాలి -టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటివద్దకే నెలకు రూ. నాలుగు వేల పింఛన్‌ అందిస్తోంది -సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేదు -ఖజానాను ఒట్టి కొండను చేసింది నిజం కాదా సజ్జల! – టిడిపి జాతీయ అధికార […]

Read More