టీడీపీ 42వ ఆవిర్బావ దినోత్సవం సంధర్బంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కన్వీనర్ అట్లూరి నారాయణ రావు రూపొందించిన “కదలరా తెలుగోడా కదలిరా” అనే మ్యూజిక్ ఆల్బమ్ ని టీడీపీ నేతలు టీడీ జనార్ధన్, వర్లరామయ్య, నక్కా ఆనందబాబు,జూలకంటి బ్రహ్మానందరెడ్డిలు ఆవిష్కరించారు. విజయవాడ బందర్ రోడ్ లోని గేట్ వే హోటల్ (వివంత) లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ […]
Read Moreవాహనదారులకు ఉపశమనం
-టోల్ చార్జీల పెంపు లేదు -వెనక్కు తీసుకున్న ఎన్‌హెచ్‌ఏఐ -వాహనదారుల నుంచి -వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయం హైదరాబాద్, మహానాడు: దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) గుడ్ న్యూస్ చెప్పింది. టోల్ చార్జీల పెంపును వెనక్కు తీసుకుంది. సోమవారం నుంచి జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ చార్జీలు పెంచనున్నట్లు గతంలో ప్రకటించి న విషయం తెలిసిందే. దీనిని లారీల యజమానులు, వాహనదారులు తీవ్రంగా వ్యతిరే […]
Read Moreరైతులను నిండా ముంచిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం
-5 నుంచి రైతు సత్యాగ్రహం కార్యక్రమాలు -పార్లమెంట్ ఎన్నికల్లో విజయమానికి కృషిచేయాలి -కిసాన్ మోర్చా శ్రేణులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపు హైదరాబాద్, మహానాడు: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు భాజపా గెలిచేందుకు బీజేపీ కిసాన్ మోర్చా శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన […]
Read Moreవిదేశీ విద్య పథకానికి తిరిగి అంబేద్కర్ పేరు పెడతాం
-అంబేద్కర్ను అవమానిస్తూ ఆయన విగ్రహాలు పెడతారా? -ఉండవల్లి రచ్చబండ సభలో యువనేత నారా లోకేష్ తాడేపల్లి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారు, అంబేద్కర్ ను అవమానిస్తూ ఆయన పేరిట ఉన్న విదేశీ విద్య పథకం పేరును జగనన్న విదేశీవిద్యగా మార్చేశారు, అంబేద్కర్ ను అవమానించి విగ్రహాలు పెడితే సరిపోతుందా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉండవల్లి […]
Read Moreవైసీపీకి అనుకూలంగా విద్యాశాఖ కార్యక్రమాలు
ఇంటింటికీ జూనియర్ లెక్చరర్లను ఆపండి కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ ఎంపీ కనకమేడల లేఖ విజయవాడ, మహానాడు: వైసీపీకి అనుకూలంగా ఇంటర్‌బోర్డు, విద్యాశాఖాధికారులు కార్యక్రమాలు రూపొందిస్తు న్నారని సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర లేఖ రాశారు. టీచర్-పేరెంట్ సమావేశాలు, సర్టిఫికెట్ల పంపిణీ పేరుతో అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. మార్చిలో పరీక్షలు పూర్తి చేసుకున్న పదవ తరగతి విద్యార్థుల కుటుంబాలను […]
Read Moreసత్తెనపల్లిలో ఐదేళ్లు మాఫియా తప్ప అభివృద్ధి శూన్యం
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి నియోజకవర్గంలో ఐదేళ్లు ప్రజలు విసుగు చెంది ఓటుహక్కుతో వైసీపీ పాలనను అంతం చేసేందుకు ఎదురుచూస్తున్నారని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం కట్టమూరు గ్రామంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామస్తులు బాణ సంచా కాల్చి తప్పెట్లతో స్వాగతం పలికారు. […]
Read Moreసైకో పాలనను అంతం చేయాలి
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సైకో పాలనను అంతం చేయాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సత్తెనపల్లి పట్టణం ఐఎంఏ హాలులో సోమవారం నిర్వహించిన భారతీయ జనతా పార్టీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ సైకో పాలనని అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి వస్తే ముస్లింలకు, […]
Read Moreపెన్షన్ల సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన జగన్‌రెడ్డి
ఖజానాలో డబ్బు లేకనే పంపిణీలో జాప్యం పల్నాడు జిల్లా గురజాల, మహానాడు:పెన్షన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు రూ.13 వేల కోట్లు మార్చి 16 నుంచి 30 మధ్య 15 రోజుల్లోనే ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు జగన్మోహన్‌రెడ్డి దోచి పెట్టాడని గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో పెన్షన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధుల కొరతే కారణమని, […]
Read Moreపెన్షన్లకు డబ్బు లేకనే టీడీపీపై నెపం
గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, మహానాడు: ‘సమర్థవంతమైన నాయకులు సాకులు వెతకరు, సంక్షేమం మాత్రమే చూస్తారు’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ వాలంటీర్లను ఎన్నికల్లో పాల్గొనవద్దని కేంద్ర ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీపై రుద్దడం జగన్ ప్రభుత్వం తన అసమర్థతను అంగీకరించినట్లేనన్నారు. దేశంలో వాలంటీర్లు లేని […]
Read Moreచంద్రబాబు గెలుపు చారిత్రక అవసరం
– దళితులకు రద్దు చేసిన 27 పథకాలను పునరుద్ధరిస్తాం – జలజీవన్ మిషన్‌తో ప్రతి ఇంటికి నీరందిస్తాం – టీడీపీ అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం ప్రవీణ్ – అమరావతి మండల గ్రామాల్లో పర్యటన పల్నాడు జిల్లా పెదకూరపాడు, మహానాడు న్యూస్: ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణం జరగాలన్నా, పల్నాడు జిల్లాకు గోదావరి జలాలు రావాలన్నా నారా చంద్రబాబు గెలుపు చారిత్రక అవసరమని నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ […]
Read More