-వంద రోజులైనా రుణమాఫీ అమలు చేయలేదు -నీళ్లందించలేని అసమర్థ ప్రభుత్వం సమాధానం చెప్పాలి -రైతులను పరామర్శించకుండా ఎగతాళి చేస్తున్నారు -రూ.25 వేలు పంట నష్టం చెల్లించాలి -కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం నాటకం -కాలం తెచ్చిన కరువు కాదు…కాంగ్రెస్ తెచ్చిన కరువు -ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్త్త మాటలు ఆపు -నల్గొండ రైతు మల్లయ్యను కలిసిన కేటీఆర్ రైతాంగానికి సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ […]
Read Moreపెన్షన్లకు మరో నెల పట్టవచ్చేమో?
-2.60 లక్షల మందిని రీప్లేస్ చేయడం సాధ్యమేనా? -ప్రత్యామ్నాయంతో రెండు మూడు రోజుల్లో పింఛన్ అందించగలమా? -ఎన్నికల కమిషన్ పునర్ పరిశీలించాలి -ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేయబోయి.. వాళ్ళే ఫూల్స్ అయ్యారు – 2.60 లక్షల మంది వాలంటీర్లు చేసే పనిని ఏ విధంగా భర్తీ చేయగలం? – ఇప్పుడు సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తే వారు ప్రభావితం చేయరా? – ఈ మూడు నెలలు ఇబ్బంది ఉంటుంది… ఆ […]
Read Moreసచివాలయ, రెవిన్యూ సిబ్బందిని వాడండి
-పెన్షనర్ల ఉసురు పోసుకోవద్దు – అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య హెచ్చరిక ఎన్నికలను అడ్డుపెట్టి, ఎన్నికల కమిషన్ ఆదేశాలను సాకుగా చూపి, రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల ఉసురు పోసుకో వద్దని, వారి ప్రాణాలతో చెలగాట మాడొవద్దని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అధికారులను హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ ఎన్నికల కమిషన్ […]
Read Moreసస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ “Case No 15” ట్రైలర్
బి.జి. వెంచర్స్ పతాకంపై అజయ్, రవి ప్రకాష్, హర్షిణి, మాండవియా సెజల్ నటీ నటులుగా తడకల వంకర్ రాజేష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ “Case No 15”. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయగా, టి. యఫ్. […]
Read More‘ఆరిజిన్ డే’.. డిజిటల్ యుగంలో చారిత్రాత్మక ఘట్టం
తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ నిర్వహించిన డిజిటల్ క్రియేటర్స్ మీట్ ‘ఆరిజిన్ డే’ #ORIGINDAY, డిజిటల్ రంగంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలవడమే కాకుండా, అపూర్వమైన మైలురాళ్లను కూడా నెలకొల్పింది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసి నోవోటెల్‌లో జరిగిన ఈ వేడుకకు 700 మందికి పైగా డిజిటల్ క్రియేటర్‌లు మరియు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు హాజరయ్యారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుక, డిజిటల్ క్రియేటర్ కమ్యూనిటీ యొక్క బలం మరియు చైతన్యాన్ని ప్రదర్శిస్తూ దక్షిణ […]
Read Moreఇస్కాన్ ద్వారా భగవద్గీత గొప్పదనాన్ని చెప్పే సినిమా “డివైన్ మెసెజ్ 1”
ఏదైనా ఒక విషయాన్ని చాలా డీప్ గా చెప్పాలన్నా , చాలా ఎక్కువ మందికి తెలిసేలా చెప్పాలన్నా దానికి చాలా మంది సినిమాని మాధ్యమంగా వాడుకుంటూ ఉంటారు. అందుకే సినిమా దర్శకులు ఎక్కువగా ఒక మెసేజ్ ని తన సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ భావాలను సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలిసేలా చేస్తారు. ఇక సమాజానికి మంచి చేసే సినిమాలు చూసి మారిన వారు […]
Read Moreబీజేపీకి ‘రాజమండ్రి’ ఫీవర్
– దాని బదులు గోపాలపురం కోరుతున్న బీజేపీ – బీజేపీ నుంచి పోటీ చేయమని నల్లమిల్లిని కోరిన బీజేపీ? – తిరస్కరించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి? – అనపర్తిపై రాజమండ్రి ఎంపీ సీటు ప్రభావం – అనపర్తిలో తక్కువ ఓట్లు వస్తే ఎంపీ సీటు గోవిందా – ఆ ఆందోళనతోనే అనపర్తి మార్చుకోవాలని బీజేపీ యోచన? – గోపాలపురం సీటు మార్పిడికి టీడీపీ అంగీకరిస్తుందా? ( మార్తి సుబ్రహ్మణ్యం) బీజేపీకి ‘రాజమండ్రి’ […]
Read Moreసుహాస్ హీరోగా ఓ భామ అయ్యో రామ ప్రారంభం
వైవిధ్యమైన చిత్రాలతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న కథానాయకుడు సుహాస్. ఆయన హీరోగా నటిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ఓ భామ అయ్యో రామ. మాళవిక మనోజ్ హీరోయిన్. ఈ చిత్రం షూటింగ్ చిత్రీకరణ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవసన్నిధానంలో ప్రారంభమయ్యాయి. విఆర్ట్స్అండ్ చిత్రలహరి టాకీస్ పతాకంపై హరీష్ నల్లా, ప్రదీప్ తాళ్లపు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ గోదాల దర్శకుడు. […]
Read Moreఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకునేలా “ఫ్యామిలీ స్టార్”
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. “ఫ్యామిలీ స్టార్” సినిమా హైలైట్స్ ఈ కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా నిర్మాత […]
Read Moreమెగాస్టార్ ‘టిల్లు స్క్వేర్’
పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. సామాన్యుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని, భారతదేశంలోనే అగ్ర నటుల్లో ఒకరిగా ఎదిగారు. అలాంటి చిరంజీవి చేత ప్రశంసలు అందుకోవడం అంటే, యువ ఫిల్మ్ మేకర్స్ కి అవార్డు గెలుచుకోవడం లాంటిది. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ చిత్రం బృందం ఆ ఘనతను సాధించింది. 2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ […]
Read More