హైదరాబాద్, మహానాడు: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని అందించడాన్ని హర్షిస్తూ బుధవారం గల్ఫ్ సంఘాల పక్షాన టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ నాయకులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కలిసిన వారిలో టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ చైర్మన్ వినోద్‌కుమార్, ఈరవత్రి అనిల్, తదితరులు ఉన్నారు.
Read Moreనామినేషన్ వేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2019లో ఆయన అమేథీ, వాయనాడ్ రెండు చోట్లా ఎంపీగా పోటీ చేయగా, అమేథీలో ఓడిపోయి, వాయనాడ్ లో గెలిచారు. రాహుల్ గాంధీ ఈసారి కేవలం వాయనాడ్ నుంచే బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన ఇవాళ వాయనాడ్ లో నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల మధ్య రాహుల్ […]
Read Moreవైసీపీకి కిల్లి కృపారాణి రాజీనామా
ఎన్నికలకు ముందు వైసీపీకి మరో షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర ప్రాంత నాయకురాలు కిల్లి కృపారాణి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికలకు ముందు కృపారాణి వైసీపీలో చేరారు. ఎంపీ టికెట్ ఆశించి వైసీపీలో చేరిన ఆమెకు అప్పుడు నిరాశ ఎదురయింది. 2024లో అయినా టికెట్ వస్తుందనే ఆశాభావంతో ఉన్న ఆమెకు ఈసారి కూడా టికెట్ దక్కలేదు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. […]
Read Moreకమలం ముద్దు.. కూటమి వద్దు
– కూటమిపై జగన్ ధ్వజం – టీడీపీ-జనసేనపై విసుర్లు – బీజేపీని మాత్రం విమర్శించని లౌక్యం – మరి కూటమిలో కమలం లేదా? – జగన్‌పై బీజేపీ నేతల విమర్శల వర్షం – పురందేశ్వరి నుంచి పాతూరి వరకూ విమర్శలు – అయినా బీజేపీపై ఎదురుదాడి చేయని వైసీపీ – ఇదేం అనుబంధంమంటూ విశ్లేషకుల విస్మయం – జగన్ వైఖరిపై వైసీపీ సీనియర్ల అసంతృప్తి – కనీస విమర్శలు చేయకపోతే […]
Read More