విశాఖ విషాదానికి 82 ఏళ్లు

– విశాఖ జ్ఞాపకాల్లో ‘ఏప్రిల్ 6’ – రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుల వర్షం – భయం గుప్పెట్లో నాటి బెస్తవారిపల్లె -నిరవధికంగా మూతపడిన ఆంధ్రాయూనివర్శిటీ – ఆ చారిత్రాత్మక ఘటనకు 82 ఏళ్లు ( వి.ఉమామహేశ్వరరావు) అప్పుడప్పుడే ఎదుగుతున్న నాటి బెస్తవారిపల్లెపై 82 ఏళ్ల క్రితం జరిగిన బాంబుల వర్షం నేటికీ విశాఖ వాసుల కళ్లముందు కదులాడుతూనే ఉంది. పోర్టు. కెజిహెచ్, షిప్ యార్డ్, ఆంధ్రాయూనివర్శిటీ వంటివి ఏర్పడి […]

Read More

తెలుగుదేశం హయాంలోనే బీసీలు, మైనార్టీలకు న్యాయం: ప్రత్తిపాటి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు న్యూస్‌: రాష్ట్రంలో బీసీలు, మైనార్టీలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. 40 ఏళ్లు పైబడిన పార్టీ ప్రస్థానంలో ఈ రోజుకూ బీసీలను, ముస్లీంలను ఎవరూ పార్టీ నుంచి విడదీయలేకపోయారంటే అదే కారణమన్నారు. చిలకలూరిపేట టీడీపీ 11వ క్లస్టర్‌ ఇన్‌చార్జి మద్దిబోయిన శివ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జయహో బీసీ సదస్సులో ప్రత్తిపాటి […]

Read More

నాదెండ్ల మనోహర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నక్కా ఆనంద్‌బాబు

తెనాలి, మహానాడు: తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ శాసనసభ స్పీకర్‌, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌, తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Read More

టీడీపీలోకి కపిలవాయి విజయ్‌కుమార్‌, న్యాయవాది చిన్నప్పరెడ్డి

-టీడీపీలోకి కపిలవాయి విజయ్‌కుమార్‌, న్యాయవాది చిన్నప్పరెడ్డి -చంద్రబాబు సమక్షంలో చేరిక నరసరావుపేట, మహానాడు: నరసరావుపేటలో వైసీపీ షాక్‌ తగిలింది. రాష్ట్ర గోల్డ్‌ బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కపిలవాయి విజయ్‌కుమార్‌, న్యాయవాది చిన్నప్పరెడ్డి శనివారం ఆ పార్టీని వీడి టీడీపీ జెండా కప్పుకున్నారు. క్రోసూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో వారు చేరారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, చదలవాడ అరవింద […]

Read More

షర్మిల ఒక పెయిడ్‌ ఆర్టిస్టు

– షర్మిల సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి – పురందేశ్వరి ఎవర్ని బదిలీ చేయాలో.. ఎవర్ని పెట్టాలో కూడా సూచిస్తున్నారు – వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ముందు షర్మిల సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఆమె తెలంగాణా నుంచి హఠాత్తుగా ఎందుకు ఇక్కడికి వచ్చారు? తెలంగాణనే జీవితం అన్న ఆమె ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్‌ […]

Read More

వనమా ఇంటికి పెమ్మసాని చంద్రశేఖర్‌

గుంటూరు, మహానాడు: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ శనివారం సరస్వతీ శిశుమందిర్‌ జిల్లా అధ్యక్షుడు వనమా పూర్ణచంద్రరావు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆనాటి ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి మొదలు నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు రాజకీయ విశేషాలను వనమా వివరించారు. ఆనాటి ఉద్యమ కాలంలో పోరాటం చేసినందుకు 12 రోజులు తీహార్‌ జైలులో […]

Read More

బేషరతుగా క్షమాపణలు చెప్పాకే జగన్‌ పల్నాడులో అడుగుపెట్టాలి

ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు మాటిచ్చి మోసం చేసిన పాపానికి పల్నాడు, వినుకొండ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన తర్వాతే ముఖ్యమంత్రి జగన్‌ ఈ గడ్డపై అడుగు పెట్టాలని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. పల్నాడు జిల్లాకు తీరని అన్యాయం చేసిన జగన్‌ అసలు ఏ మొహం […]

Read More

సూర్యగ్రహణాన్ని తేలికగా తీసుకోకండి

-ఏప్రిల్ 8న పగటిపూట చీకటి -అమెరికాలో ప్రత్యేక జాగ్రత్తలు (తులసీరావు ) భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8 రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:25 గంటలకు ముగుస్తుంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమవుతుంది. సూర్య గ్రహణం సందర్భంగా అమెరికాలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 8న అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలు కూడా మూసివేయనున్నారు. సూర్యుని […]

Read More

జైలు కైనా వెళ్తా

– పార్టీ మారను – మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జైలుకు పంపినా వెళ్తాను గానీ, పార్టీ మారబోనని అన్నారు. గతంలో రైతుల కోసం పోలీసులతో దెబ్బలు తిని జైలుకు వెళ్లినట్లు […]

Read More

వాలంటీర్ల వ్యవస్థ చట్టవిరుద్ధం, అనైతికం, హానికరం

సొంత ప్రయోజనాల కోసమే వారి నియామకం ప్రతిపక్ష పార్టీ దాన్ని ప్రోత్సహించడం అవకాశవాదం పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైఫల్యం బాధ్యులపై చర్యలకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం రాజీనామా చేసిన వాలంటీర్లను ఏజెంట్లుగా నియమించరాదు సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విజయవాడ, మహానాడు: వలంటీర్ల వ్యవస్థను శాశ్వతం చేయాలని కోరుకుంటున్న అధికార పార్టీ విధానం తిరోగమనచర్య కాగా కొద్దిపాటి మార్పులతో అదే వ్యవస్థను […]

Read More