చంద్రబాబు మాటలు వక్రీకరిస్తున్నారు… ఐపీలు పెట్టిన వారి నుంచి కమీషన్లు దండుకున్న చరిత్ర మీది కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి ఇచ్చారా? ఆర్యవైశ్యులపై పైశాచికత్వాన్ని ఆపగలిగారా? నరసరావుపేట టీడీపీ ఆర్యవైశ్య నాయకుల ఆగ్రహం నరసరావుపేట, మహానాడు: టీడీపీ అధినేత చంద్రబాబు రావులపాలెం సభలో గంజాయి కిరాణా షాపుల్లో దొరుకుతుం దన్న వ్యాఖ్యలను వక్రీకరించి కుల రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఆర్యవైశ్య నాయకులు మండిపడ్డారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో […]
Read Moreస్లిక్కర్ల ముఖ్యమంత్రి…వీటికి సమాధానం చెబుతావా?
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్: జగన్‌రెడ్డి లాంటి స్టిక్కర్ల సీఎంని రాష్ట్ర చరిత్రలోనే చూడలేదని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం నవరత్నాల ప్రచారాలపై ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పలు ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు పథకాలకు పేర్లు మార్చడం, కేంద్ర ప్రభుత్వ పథకాలపై స్టిక్కర్లు వేసుకోవడం మినహా ఈ […]
Read Moreటీడీపీలో చేరిన వైసీపీ నేత
సత్తెనపల్లి, మహానాడు: రొంపిచర్ల మండలంలో గోగులపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఉయ్యాల వెంకట్రావు ఆదివారం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు సత్తెనపల్లిలో చంద్రబాబు నిర్వహించిన పల్నాడు జిల్లా సమీక్షలో పాల్గొన్న నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అట్లా చిన్నవెంకటరెడ్డి, ముండ్రు […]
Read Moreపల్నాడు జిల్లాలో 304 మంది వాలంటీర్ల రాజీనామా
పల్నాడు జిల్లా, మహానాడు: పల్నాడు జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 304 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా విధుల నుంచి తప్పుకుని రాజీనామా చేశారని జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు సూపరింటెండెంట్లు, పోలీసు కమిషనర్లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరాలు వెల్లడిరచారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ బిందు […]
Read Moreపల్నాడు జిల్లా నేతలతో చంద్రబాబు సమీక్ష
సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లిలో పల్నాడు జిల్లా పరిధిలోని నియోజకవర్గాల టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయ కర్తలతో ఆదివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, వినుకొండ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ యార్లగడ్డ లెనిన్, జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశీను రాయల్ తదితరులు […]
Read Moreవిజయమే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలి
గుంటూరు పశ్చిమ కార్యకర్తలతో పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, మహానాడు : విజయమే లక్ష్యంగా 26 డివిజన్లలోనూ టీడీపీ కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేయా లని, కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత తమదని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఎన్నికల […]
Read Moreఏ సమస్య ఉన్నా అండగా ఉంటాం
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుందాం సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఖైరతాబాద్ కార్యకర్తలతో సన్నాహక సమావేశం హైదరాబాద్, మహానాడు: ఏ సమస్య ఉన్నా హైదరాబాద్ ప్రజలకు అండగా ఉంటాం…ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించారు…ఈసారి లోక్‌సభ స్థానాలలో గెలిపించాలని సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు కోరారు. పార్లమెంటు ఎన్నికల సన్నాహక కార్యక్ర మంలో భాగంగా సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు […]
Read Moreపంచ న్యాయాలు కాదు…పంగ నామాలు
గ్యారంటీల పేరుతో రాహుల్ మభ్యపెడుతున్నారు తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోరు బీసీలకు బద్ధ శత్రువు కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ హైదరాబాద్, మహానాడు: పంచ న్యాయాల పేరుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసగించేందుకు ముందుకు వచ్చిందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఓబీసీ మోర్చా తెలంగాణ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. […]
Read Moreబాబు న్యూ లుక్
బాస్ ఆఫ్ ఏపీ.. ఎవర్ గ్రీన్ హీరో టీడీపీ ట్వీట్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో కొత్త లుక్ లో కనిపించారు. కృష్ణా జిల్లా పామర్రులో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన నల్లటి అద్దాలు ధరించి ప్రజలకు అభివాదం చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే ఈ అద్దాలు ధరించినట్లు తెలుస్తోంది. ‘బాస్ ఆఫ్ ఏపీ.. ఎవర్ గ్రీన్ హీరో’ అంటూ టీడీపీ ఈ వీడియోను […]
Read Moreబీజేపీకి తిరుగులేదు
– 300+ సీట్లు ఖాయం – ప్రశాంత్ కిశోర్ దేశంలో బీజేపీకి తిరుగులేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ఆ పార్టీకి 300కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు. కమలం పార్టీని, ప్రధాని మోదీని అడ్డుకునేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ విపక్షాలు తప్పుడు వ్యూహాలు బద్ధకం తో వాటిని కోల్పోయాయని తెలిపారు. తెలంగాణలో బీజేపీ తొలి లేదా రెండో స్థానంలో, ఒడిశా, బెంగాల్లో నంబర్ 1 స్థానంలో నిలుస్తుందని […]
Read More