ఇది ప్రజాస్వామ్యమా? రెడ్డి స్వామ్యమా?

నోటికొచ్చినట్లు వార్తలు రాస్తే సహించేది లేదు డాఫర్ నా కొడకా.. సాక్షి దినపత్రిక వెంట సుంఠలున్నారు నేను రాజకీయ దళారీ నైతే, మొదటి లిస్టులోనే నా పేరు ఉండి ఉండేది కదా? హవ్వ… ఈనాడు దినపత్రికకు బెదిరింపు లేఖనా? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి రూపొందించిన అధికారుల జాబితా గురించి ప్రశ్నించిన ఈనాడు అసలు అధికారుల జాబితా రూపొందించాల్సిన అవసరం మీకేంటి? సీనియర్ అధికారుల జాబితాను ఎన్నికల సంఘానికి […]

Read More

ఓటుకు నోటుకు కేసులో 50 లక్షల రూపాయలపై ఇంత వరకు క్లారిటీ లేదు

ముందు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలి రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నాడు బీ ఆర్ ఎస్ నేత గట్టు రామచంద్రరావు కాంగ్రెస్ జన జాతర సభ తుస్సు మన్నది. రాహుల్ గాంధీని పిలుపించుకుని రేవంత్ రెడ్డి రెచ్చి పోయాడు తప్ప అందులో ఏమి లేదు. 10 యేండ్లలో లేని ప్రేమ ఇవ్వాళ తెలంగాణ పై రాహుల్ గాంధీకి వచ్చింది. ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు జై తెలంగాణ అనాలని రాహూల్ […]

Read More

వంద రోజుల్లో రాష్ట్రంలో వసూళ్లు చేసి ఢిల్లీకి కప్పం

– జేబు దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన – మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి హైదరాబాద్: ఆరు గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ నేత జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వేదికగా కాంగ్రెస్‌ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నీటిమూటలని తేలిపోయిందన్నారు. కర్ణాటక, తెలంగాణలో చేసినట్టే ప్రజలందరికీ కాంగ్రెస్‌ దోఖా ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం […]

Read More

చేతిగుర్తుకు ఓటేస్తే చేతులెత్తేస్తారు

– అది జనజాతర సభ కాదు.. అబద్ధాల జాతర సభ – బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ చేతులెత్తేయడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ట్వీట్‌లో కేటీఆర్ ఏమన్నారంటే.. అది జనజాతర సభ కాదు. హామీల పాతర… అబద్ధాల జాతర సభ. రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో..6 గ్యారెంటీల […]

Read More

భారతీయుల పార్టీ బీజేపీ

– భారతీయుల హృదయం.. బీజేపీ! 1980 ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీ స్థాపించిన రోజు.స్వతంత్ర భారతదేశంలో రాజకీయంగా ఒక విశేషమైన పరిణామం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం. అటల్ బీహారీ వాజ్ పేయీ, లాల్ కృష్ణ ఆడ్వాణీల ఆలోచన, ఆచరణల ఫలితం, ఫలం భారతీయ జనతా పార్టీ. శ్యామాప్రసాద్ ముఖర్జీ, భారతీయ జన్ సంఘ్ ప్రేరణా, మూలమూ కాగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. జాతీయతా భావం, భారతీయ […]

Read More

పంటల నష్టంపై కేసిఆర్ హరీష్ రావు అబద్ధాలు

పంటల నష్టంపై పదింతలు సంఖ్య పెంచి అబద్ధాలు చెప్పడం శ్రేయస్కరం కాదు ప్రణాళికతో రాష్ట్రానికి మంచి భవిష్యత్తును అందిస్తాం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి   హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీమంత్రి హరీష్ రావు పంటల నష్టంపై శుద్ధ అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. వర్షాకాలంలో మహారాష్ట్ర, కర్ణాటక సహా తెలంగాణలో వర్షాలు […]

Read More

మోసాలు, కుట్రలు కలగలిపితే జగన్ రెడ్డి

-జగన్ రెడ్డి పేరు చెబితే గుర్తొచ్చేవి హత్యలు, అబద్దాలు, అరాచకాలే -చంద్రబాబు పేరు చెబితే అభివృద్ధి, స్వయం ఉపాధి గుర్తొస్తాయి -రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి -అబద్దాలతో ఎల్లకాలం ప్రజల్ని మోసం చేయలేరని జగన్ గుర్తెరగాలి -జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డిని మరోసారి నమ్మి ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి […]

Read More

మొదటి సారి ఓటు వేసే యువత ఆలోచించి ఓటు వేయాలి

– రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబుతోనే సాధ్యం – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఎన్నికల కాలం దగ్గర్లోనే ఉంది కాబట్టి ఓటు వేసే యువత ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఎవరికి ఓటు వేస్తే యువత భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందో ఆలోచించి ఓటు వేయాలి. తల్లి దండ్రులు కలలను […]

Read More

రాజకీయ లబ్ధి కోసమే జగన్‌ దుష్ప్రచారం

-వ్యవస్థలను నిర్వీర్యం చేశారు -వాలంటీర్లను కొనసాగించి గౌరవిస్తాం -14న తెనాలిలో పవన్‌కళ్యాణ్‌ పర్యటన -జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెనాలి, మహానాడు: తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అవగాహన లేని చిత్ర విచిత్రమైన ప్రసంగాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పరిపాలనపై ఏ మాత్రం అవగాహన లేని ఉపన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. వృద్ధులకు, దివ్యాంగులకు […]

Read More

త్వరలో టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ

పెమ్మసాని చర్చలు సఫలం గుంటూరు, మహానాడు: గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఇటీవల మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. టీడీపీలోకి రావాలని ఆహ్వానించగా ఆయన కొన్ని డిమాండ్లను ముందు ఉంచారు. వాటికి అధిష్ఠానంతో పాటు స్థానిక టీడీపీ నేతలు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే ఆయన పార్టీలో చేరేందుకు లైన్‌ క్లియర్‌ అయినట్లు సమాచారం. పొన్నూరు, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ […]

Read More