-ఏ బిడ్డను ఆశీర్వదించాలమ్మా? – అడకత్తెరలో కరుణామయుడు – జగన్ ప్రచారయాత్రను దీవించిన విజయమ్మ – మళ్లీ సీఎంను చేయాలని ప్రార్ధన – అదే ఇడుపులపాయలో మళ్లీ కూతురితో విజయమ్మ – షర్మిల కోరిక ఫలించాలని ప్రార్ధన – ఏసుప్రభువు ఇద్దరినీ దీవిస్తారా? – అంటే ఇద్దరూ సీఎంలు ఎలా అవుతారు? – లేక పులివెందులో కొడుకు, కడపలో షర్మిలను గెలిపించాలని ప్రార్ధించారా? – నియోజకవర్గవారీ ప్రార్ధనలను ఏసుప్రభువు కరుణిస్తారా? […]
Read Moreఅసెంబ్లీకి పంపండి… మంగళగిరిని నెం.1గా నిలబెడతా!
-కరకట్ట కమలాసన్ రోజుకో మాట మాట్లాడతాడు -రాజధాని నిర్మాణాలతో లక్షమందికి ఉపాథి అవకాశాలు -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: రాజధానిని అనుసంధానించే సీడ్ యాక్సిస్ రోడ్డును ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కోర్టు కేసులు వేసి అడ్డుకున్నారు, మంగళగిరి అభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేసులను ఉపసంహరించుకోవాలి, 2నెలల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలో రాజధానిని అనుసంధానించే రోడ్లనిర్మాణాలన్నీ పూర్తిచేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. […]
Read Moreదేశచరిత్రలో అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక సిఎం జగన్
-ఫ్యాక్షనిస్టు కి, విజనరీకి తేడా రాష్ట్రప్రజలంతా గమనించాలి -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నిప్పులు చెరిగిన నారా లోకేష్ మంగళగిరి: దేశచరిత్రలో గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొలనుకొండ ఆర్ఆర్ రచన అపార్ట్ మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాళ్లు రప్పలతో నిండిన మాదాపూర్ […]
Read More