ఉగ్ర అనుమానితుల ప‌ట్ల కాంగ్రెస్ మెత‌క వైఖ‌రి అనుస‌రించింది

రాజ‌స్థాన్‌ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కాంగ్రెస్‌ పై విరుచుకుప‌డ్డారు. ఉగ్ర అనుమానితుల ప‌ట్ల కాంగ్రెస్ మెత‌క వైఖ‌రి అనుస‌రించింద‌ని సీఎం ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో భార‌త‌దేశ ప్ర‌తిష్ఠ ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరిగింద‌ని ఆయన అన్నారు. తీవ్ర‌వాదం, ఉగ్ర‌వాదం ముగిసిపోయాయ‌న్నారు. కాంగ్రెస్ పాల‌న‌లో పేద‌లు ఆక‌లితో అల‌మ‌టించారని, ఉగ్ర‌వాదుల‌కు మాత్రం బిర్యానీ పెట్టి పోషించార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. మోదీ ప్ర‌భుత్వం గ‌త నాలుగేళ్లుగా 80 […]

Read More

కవిత బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తీవ్ర నిరాశ ఎదురయింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో… తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే, కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ […]

Read More

జనసేనకు పోతిన మహేశ్ రాజీనామా

విజయవాడ వెస్ట్ సీటు దక్కకపోవడంతో జనసేన నేత పోతిన మహేశ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ నచ్చచెప్పినా పోతిన వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్ కు తాజాగా తన రాజీనామా లేఖను పంపించారు. దీనిపై పోతిన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ టికెట్ కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయానని చెప్పారు. టికెట్ రాదని తేలిపోవడంతో జనసేనలో […]

Read More