మైనార్టీలకు అండగా తెలుగుదేశం

టీడీపీకి మద్దతు ప్రకటించిన ముస్లిం సంఘాలు తప్పుడు ప్రచారాలతో విధ్వేషాలు, విబేధాలు సృష్టించేలా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 2014-19 మధ్య కాలంలో మైనార్టీల కోసం బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే జగన్ […]

Read More

కొందరి అవినీతి వల్లే నీటి సమస్య

పెమ్మసాని ఆధ్వర్యంలో ఉప్పలపాడు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు ‘కేవలం అవినీతి అధికారులు, నాయకులు చేసిన కక్కుర్తి వలన గుంటూరు కార్పోరేషన్ పరిధిలో నీటి సమస్య తలెత్తింది. ఎన్నికలు పూర్తి కాగానే ఒక్కొక్కరి భాగోతం బయటపెడతాను, నీటి సమస్య పరిష్కరిస్తాను.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. పెదకాకాని మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా డాక్టర్ పెమ్మసాని తక్కెళ్ళపాడు, వెంకట కృష్ణాపురం, ఉప్పలపాడు, నంబూరు […]

Read More

త్వరలో కాంగ్రెస్ లోకి వెళుతున్నా..

– ఆమంచి కృష్ణమోహన్ త్వరలో షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే గౌరవం ఉంది.. నా భావ జాలానికి టీడీపీతో కలిసి ప్రయాణించ లేకపోయానని పేర్కొన్నారు. 2019 ఎన్నికల ముందు టీడీపీ నుంచి బయటికి వచ్చాను.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కావటంతో నా భావ జాలానికి సరిపోతుందని […]

Read More

వైకాపాకు చెందిన పలు కుటుంబాలు టిడిపిలో చేరిక

ఘనంగా పార్టీలోనికి ఆహ్వానించిన పెమ్మసాని, ధూళిపాళ్ళ… పెదకాకాని మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు, ఉప్పలపాడు గ్రామం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, చెన్నుపాటి కళ్యాణ్ PACS నెంబర్ త్రిమన్ కమిటీ నెంబర్ చెన్నపాటి శివకుమారి వైసీపీ సచివాలయం కన్వీనర్, చలి చీమల రమాదేవి 3 వ వార్డు నెంబర్ చలిచిమల శివాయని, చలిచిమల అశోక్, చలిచిమల భాగ్యలక్ష్మి, చలిచిమల విజయ, గోగినేని నాగమణి 4 వ […]

Read More

రాష్ట్రం కోసం పోరాడుతున్న టీడీపీకి విరాళాలిచ్చి సాయం చేయండి

-ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో బాగుపడింది జగన్ ఒక్కడే -1500 బస్సులు..రూ.15 కోట్ల ఖర్చు…ఇదీ జగన్ సభల తీరు -42 ఏళ్ల టీడీపీ ఏనాడూ ఆస్తులు పోగేసుకోలేదు…ప్యాలెస్ లు, బంగ్లాలు కట్టుకోలేదు -tdpforandhra.com వెబ్ సైట్ ను ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు -విరాళాల కోసం ప్రజలకు విజ్ణప్తి…తన వంతుగా *రూ.99,999లు ఆన్ లైన్ ద్వారా విరాళం అమరావతి :- ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో బాగుపడింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనని టీడీపీ అధినేత […]

Read More

కొత్త యేడాదిలో ప్రజలకు సాధికారత రావాలి..రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి

-బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల క్షేమమే లక్ష్యంగా త్వరలో కూటమి మేనిఫెస్టో -వాలంటీర్లకు ఉగాది రోజున తీపి కబురు చెప్తున్నా….జీతం రూ.10 వేలకు పెంచుతాం -నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకూ నీళ్లు…వైసీపీ ప్రభుత్వం కనీసం తాగునీళ్లూ ఇవ్వలేకపోతోంది -టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు -మంగళగిరిలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు అమరావతి :- ఈ కొత్త యేడాదిలో రాష్ట్ర ప్రజలకు సాధికారత రావాలని…తద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని టీడీపీ అధినేత […]

Read More

మనుషులందరికీ ఆరోగ్యం ప్రాథమిక హక్కు

– ఆరోగ్యం మన హక్కు – భూతాపం పెరగడం వల్లే కరోనా నాలుగేళ్ల క్రితం కరోనా ప్రపంచాన్ని వణికించింది.భూతాపం పెరగడం వల్లే కరోనా వ్యాపించిందని పలువురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన అధికారిక ప్రపంచ ఆరోగ్య ప్రచారాలలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం, ప్రపంచ రోగనిరోధక వారోత్సవం, ప్రపంచ మలేరియా దినోత్సవం, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ప్రపంచ రక్తదాత దినోత్సవం, ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంతో […]

Read More

చిన్న పిల్లలకు ఏసీ వల్ల మేలు కంటే చెడే ఎక్కువ

– పిల్లలను ఏసీ గదిలో పడుకోపెట్టకండి ఎండలు ఎక్కువగా ఉన్నాయని పిల్లలను ఏసీ గదిలో పడుకోబెట్టకూడదు. ఈ కాలంలో చాలా మంది వేసవి వస్తే చాలు ఏసీని ఆఫ్ చేయరు. శిశువులను కూడా ఏసీ గదుల్లో పడుకోబెడతారు. ఇది చాలా ప్రమాదకరం. ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతోంది. దీంతో చాలా మంది తమ ఇళ్లలో ఏసీని ఎక్కువగా వాడడం చేస్తుంటారు. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు […]

Read More

కవిత రిమాండ్ ను పొడిగించిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. కవిత రిమాండ్ ను పొడిగించాలంటూ ఈడీ చేసిన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు… రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 23 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగిస్తున్నట్టు కోర్టు తీర్పును వెలువరించింది. తాజా తీర్పుతో కవిత ఈ నెల 23 […]

Read More

ప్రయాణంలోని ఆనందం

ప్రపంచంలో చెప్పిన ఫిలాసఫీలన్నీ కూడా వాడి కంఫర్ట్ & రిలాక్స్ జోన్ కోసమే..ఆ రాసిన వాడు చెప్పినవాళ్ళు ఇతరుల కోసం అని భ్రమింప చేస్తారు… ఎందుకంటే అందులోకూడా వాడికి ఆనందం కలుగుతుంది.. ఎవరికి ఏ రకమైన కిక్కు కావాలో దానికి ఏ రకమైన మందు వాడాలో ఆల్కహాల్ అమ్మే షాపులోని మద్యం సీసా లేబిల్స్ మీద రాసి ఉండదు ..అవి నీ మనసు అనే మాదకద్రవ్యానికి తప్ప మరెవ్వరికీ తెలియవు. […]

Read More