ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఎలా పని చేస్తారో చూస్తారు 30 వేల మంది ఆడపడుచులు అదృశ్యం అయితే దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు అన్ని వర్గాలకు అండదండగా కూటమి ప్రభుత్వం పాలనలో జవాబుదారీతనం తీసుకొస్తాం ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకీ నీరు అన్నదే నినాదం నిడదవోలు వారాహి విజయభేరీ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ‘ప్రజాగళానికి వేదిక అయిన అసెంబ్లీలో ప్రజల కోసం పని […]
Read More‘కొల్లి’తో చర్యల కొరడా మొదలయినట్లేనా?
– ‘కొల్లి‘పై చర్యలతో ఖాకీలలో కలవరం – నేరుగా ఎన్నికలతో సంబంధం లేని ఐపిఎస్ కొల్లి హోదా – డీజీపీ, సీఎస్, కలెక్టర్లు, ఎస్పీ, ఐజీ, డీఐజీలకే బదిలీలు – కానీ ‘కొల్లి’ని ఎన్నికల బాధ్యత పేరుతో మరొక రాష్ట్రానికి బదిలీ – ఈసీ ప్యానెల్ బ్రీఫింగ్ ట్రైనింగ్ లిస్టులో పేరు లేని కొల్లి – ఆ జాబితాలో 37 మంది ఐఏఎస్, 27మంది ఐపిఎస్‌లు – కూటమి ఫిర్యాదుతోనే […]
Read Moreమౌనంగా ఉంటే వాలంటీర్లకు ‘అదే పదివేలు’
ఆ గట్టునుంటారా? ఈ గట్టుకొస్తారా? – వాలంటీర్లపై టీడీపీ ఆఫర్ల జల్లు – నెలకు 10 వేల జీతం ఇస్తామన్న చంద్రబాబు – ఇప్పుడు జగన్ ఇస్తున్నది 5 వేల రూపాయలు మాత్రమే – బాబు ప్రకటనతో అయోమయంలో వాలంటీర్లు – రాజీనామాలు చేసి పార్టీకి పనిచేయాలన్న జగన్ – ఇప్పటికే కొందరి రాజీనామాలు – తాజా బాబు ప్రకటనతో పునరాలోచన – వైసీపీకి పనిచేయకూడదని నిర్ణయం – వాలంటీరు […]
Read Moreమెదక్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే సంక్షేమ రాజ్యం
బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇద్దరూ దొంగలే కేసీఆర్ పదేళ్లలో కానిది 100 రోజుల్లో చేశాం మంత్రి కొండా సురేఖ పటాన్‌చెరువు, మహానాడు: పటాన్ చెరులోని రామచంద్రాపురంలో ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్త లను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే సంక్షేమ రాజ్యం వస్తుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదన్నరేళ్లలో చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం […]
Read Moreభువనగిరి పార్లమెంట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
హైదరాబాద్, మహానాడు: హైద్రాబాద్‌లో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి భువనగిరి పార్లమెంట్ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కిరణ్‌కుమార్, భువనగిరి పరిధిలోని ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్, సామెల్, మల్‌రెడ్డి రంగారెడ్డి, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని కీలక నాయకులు హాజరయ్యారు.
Read Moreసోమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిక
సర్వేపల్లి, మహానాడు: వెంకటాచలం వడ్డిపాళేనికి చెందిన 24 కుటుంబాల వారు బుధవారం టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. యనమల రాజేంద్ర ఆధ్వ ర్యంలో చేరిన వారిలో వెంకటేశ్వర్లు, తొమ్మిదో వార్డు సభ్యుడు రాఘవేంద్ర, మస్తాన్ రావు, మురళి, అనిల్, శ్రీహరి, వెంకటరమణయ్య, అంకయ్య ఉన్నారు. నెల్లూరు వేదాయపాళెంలోని కార్యాలయంలో సోమిరెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
Read More23వ డివిజన్‌లో గళ్లా మాధవి ప్రచారం
గుంటూరు, మహానాడు : గుంటూరు 23వ డివిజన్‌లో ఏసీ కాలేజీ ఎదురు దరియా నగర్ నుంచి బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి ఎన్నికల ప్రచార కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు పశ్చిమ నియోజకవర్గ నాయకులు తాళ్ళ వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు. తాళ్ళ వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ ఇక్కడ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రం బాగుపడాలంటే కూటమిని గెలిపించుకోవాలని, టీడీపీ […]
Read Moreచర్చి ప్రారంభోత్సవంలో పాల్గొన్న కన్నా
పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి రూరల్ మండలం నందిగం గ్రామంలో బుధవారం గ్రామ నాయకుల ఆహ్వానం మేరకు తెలుగు బాప్టిస్ట్ చర్చి ప్రారంభోత్సవంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పాస్టర్లతో ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreటీడీపీలోకి 80 కుటుంబాలు
వినుకొండ, మహానాడు: వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం హనుమాపురం, రేమిడిచర్ల, మేళ్లవాగు, పమిడిపాడు, జయంతిరామాపురం గ్రామాల నుంచి అధికార వైసీపీని వీడి బుధవారం టీడీపీలోకి 80 కుటుంబాలు చేరాయి. వారిక జీవీ ఆంజనేయులు, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మక్కెన మల్లికార్జునరావు, వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreఎన్నికలకు అందరూ సంసిద్ధంగా ఉండాలి
పట్టణ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కన్నా పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదికలో బుధవారం టీడీపీ పట్టణ విస్తృత స్థాయి సమావేశంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై ప్రజలందరూ విసుగు చెంది ఉన్నారని, మన కూటమి ప్రభుత్వం రాగానే మనం చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజే యాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని, […]
Read More