ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నూజండ్ల ప్రచారంలో జీవీ, లావు, మక్కెన నూజెండ్ల, మహానాడు: రాష్ట్రంలో బీసీల పొట్ట కొట్టి పెత్తందార్లకే పట్టం కట్టిన చరిత్ర హీనుడిగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అతడి పార్టీ వైసీపీ నిలిచిపోతుందని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శిం చారు. ఎంతో నమ్మకంతో ఆ పార్టీలో చేరిన తన వంటి బీసీ నాయకులకు అక్కడ మిగి లింది అవమానాలు, అణచివేతలు, చీత్కారాలే అని ఆవేదన వ్యక్తం చేశారు. […]
Read Moreసీఐఐ విజన్ డాక్యుమెంట్
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి అందజేసిన సీఐఐ ప్రతినిధులు నవ్యాంధ్ర అభివృద్ధికి తాము రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) ఏపీ ఛైర్మన్ డాక్టర్ వి మురళీకృష్ణ, వైస్ ఛైర్మన్ జి మురళీకృష్ణల బృందం అందజేసింది. ఉండవల్లి నివాసంలో బుధవారం టిడిపి యువనేతని కలిసిన సీఐఐ బృందం ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మొదటి […]
Read Moreకాకాణి వారి శాశ్వత భూ కబ్జా పథకం!
సర్వేపల్లి నియోజకవర్గంలో వెలుగుచూస్తున్న దందాలు భూ హక్కు అంటూ తక్కువ ధరకే లాక్కొనే యత్నం తాజాగా ఓ రైతుకు ఆయన అల్లుడి దళారీ కాల్ రికార్డ్ వైసీపీలోకి రాకుంటే నిషేధిత జాబితాలో పెడతామని హెచ్చరికలు రూ.11 కోట్ల భూమి రూ.2 కోట్లకే సొంతం చేసుకునే ప్రయత్నం రామదాసుకండ్రిగలోనూ ఏపీఐఐసీ ద్వారా బినామీ కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాకాణి అల్లుడు పేదల ఇళ్ల పట్టాలను రద్దు చేయిస్తామని బ్లాక్ మెయిలింగ్ […]
Read Moreపట్టాలు రిజిస్ట్రేషన్ చేయిస్తానని ఆర్కే మోసం చేశారు!
ఎమ్మెల్యే ఆర్కేకు పనిచేసే మనసులేదు. లోకేష్ ఎదుట యార్లగడ్డ సుబ్బారావు కాలనీ వాసుల గోడు మంగళగిరి: పెన్షన్ల విషయంలో టీడీపీపై జగన్ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు, రాబోయే ప్రజా ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ తో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను ఇంటి వద్దే అందిస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. చినకాకాని యార్లగడ్డ సుబ్బారావు కాలనీ వాసులతో యువనేత బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ప్రభుత్వ చేతగానితనం వల్లే ఈనెలలో సకాలంలో […]
Read Moreఅడుక్కోవడానికి చిప్పకూడా మిగల్చలేదు
హైకోర్టు తప్ప అన్నింటినీ జగన్ తాకట్టు పెట్టారు! అహర్నిశలు కష్టపడతాం..గతవైభవం తెస్తాం! ఈమని రచ్చబండసభలో యువనేత నారా లోకేష్ మంగళగిరి/దుగ్గిరాల: అయిదేళ్లపాలనలో జగన్ హైకోర్టు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టారు, రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయం నుంచి పిల్లలు చదువుకునే స్కూళ్ల వరకు వదల్లేదు, 12లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి అడుక్కోవడానికి చిప్పకూడా లేకుండా చేశారని యువనేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. దుగ్గిరాల మండలం ఈమని […]
Read Moreఈమని గ్రామం నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం!
అభివృద్ధి అంటే వైసీపీ ప్రజాప్రతినిధులకు తెలుసా? దుగ్గిరాలలో పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేస్తాం 18న మంగళగిరి ప్రజల సమక్షంలో నామినేషన్ దాఖలు దుగ్గిరాల, తాడేపల్లి రూరల్ మండలాల రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ దుగ్గిరాల/ తాడేపల్లి రూరల్: రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక ఈమని నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల […]
Read Moreఏం అభివృద్ధి చేశావని ఓట్లు అడుగుతున్నావ్…జగన్‌రెడ్డీ?
`పల్నాడు జిల్లా ప్రజలకు సమాధానం చెప్పు `బటన్ నొక్కిన డబ్బులో సగం కేంద్రం నిధులే `రైల్వేజోన్, హోదా ఏమైంది? `పింఛన్ల పంపిణీలో శవ రాజకీయాలు `పేదలు, పెత్తందారులు అంటూ జగన్నాటకం `మాఫియా అడ్డాగా రూ.8 లక్షల కోట్లు లూఠీ చేశారు `మిత్ర పక్షాల మధ్య చిచ్చుకు దుష్ప్రచారాలు `సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజం పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: ఏం అభివృద్ధి చేశావని ఓట్లు అడుగుతున్నావో పల్నాడు […]
Read Moreదర్శిలో అనూహ్య పరిణామాలు
మద్దిశెట్టిని కలిసిన టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి శివప్రసాద్ అభ్యర్థిత్వంపై ఇప్పటికే అసంతృప్తి టీడీపీకి మద్దతుపై రెండు రోజుల్లో నిర్ణయం ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: దర్శి తెలుగుదేశం పార్టీలో అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను గొట్టిపాటి లక్ష్మి కలిసి చర్చలు జరిపారు. ఇక్కడ వైసీపీ టికెట్‌ను మద్దిశెట్టిని కాదని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతకాలంగా […]
Read Moreటీడీపీలో చేరిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సుధాకర్, వైసీపీ కార్పొరేటర్లు
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు విశాఖపట్నం: విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు మంగళవారం టీడీపీలో చేరారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్, 35వ డివిజన్ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, 29వ డివిజన్ కార్పొరేటర్ ఉరుకూటి నారాయణరావు, దుర్గాలమ్మ దేవస్థానం ధర్మకర్త బత్తి మంగరాజు, గరుడ సత్రం ధర్మకర్త చరకం […]
Read Moreపవన్ ఒక రియల్ హీరో
విధ్వంస పాలన కావాలా… అభివృద్ధి కావాలా? అధికారం అంటే మాకు ప్రజాసేవ చేసే అవకాశం. జగన్ రెడ్డికి అధికారమంటే దోపిడీకి, ప్రజా సంపద లూటీకి లైసెన్స్ గత ఐదేళ్లలో రాష్ట్రంలో బాగుపడింది జగన్ రెడ్డి ఒక్కడే పశ్చిమ గోదావరిలో కూటమి క్లీన్ స్వీప్ యువతకు ఉద్యోగాలు కావాలా.. గంజాయి, డ్రగ్స్ కావాలా? కేంద్రం మద్దతుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం మూడు పార్టీలది ఒకటే అజెండా.. అదే సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య […]
Read More