పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ అమరావతి, మహానాడు: జనసేన అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. పెండిరగ్‌లో పాలకొండకు ఇటీవలే జనసేన లో చేరిన నిమ్మక జయకృష్ణను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించిన 21 అసెంబ్లీ స్థానాలకు, రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ముగిసింది. కాకినాడ ఎంపీ స్థానం నుంచి ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి బాలశౌరి బరిలో ఉండగా 21 అసెంబ్లీ స్థానాల్లో […]
Read Moreమంగళగిరిలో లోకేష్ రంజాన్ ప్రార్థనలు
ముస్లిం సోదరులకు యువనేత శుభాకాంక్షలు మంగళగిరి, మహానాడు: ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని యువనేత నారా లోకేష్ మంగళగిరి అంజుమన్-ఈ- హిమాయతుల్ ఇస్లాం ఈద్గాను గురువారం సందర్శించారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వారితో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్గా వద్ద యువనేతకు ఘనస్వాగతం లభించింది. క్రమశిక్షణ, దాతృ త్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పర్వదినమని, దివ్య ఖురాన్ ఆవిర్భవించిం ది ఈ మాసంలోనేనని అన్నారు. అల్లా దయతో […]
Read Moreజ్యోతిరావు పూలే ప్రేరణతోనే బీసీ ఉప ప్రణాళిక జయంతి సందర్భంగా చంద్రబాబు నివాళి
అమరావతి, మహానాడు : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం నివాళులర్పించారు. ఆధునిక సమాజంలో ‘కుల నిర్మూలన’ ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే అని, ఆ మహాశయుని స్ఫూర్తితోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయాలు, అధికారంలో ప్రాధాన్యం కల్పించి బీసీల పార్టీగా అవతరించిందన్నారు. పూలే ఆశయాలతో ప్రేరణ పొంది వెనుకబడిన వర్గాలకు ఉప ప్రణాళిక తెచ్చిన […]
Read Moreఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు
ఒంగోలు టీడీపీ నేతపై దాడి హేయం ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్‌ను ప్రశ్నించడం నేరమా? పోలీసులున్నా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు ఘటనకు బాలినేని శ్రీనివాసరెడ్డే కారణం ప్రకాశం ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు : ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రౌడీయిజం చేయకపోతే పూటగడవ దన్నట్లుగా […]
Read Moreపోలీసుస్టేషన్‌పై దాడి చేసినా పట్టించుకోరా?
` పేర్ని నాని, కిట్టూల దెబ్బకు పోలీసులే భయపడ్డారు ` ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం మాకు లేదు ` బుల్లెట్ రిపోర్ట్ పేరుతో తమ పార్టీపై టీవీ 9 దుష్ప్రచారం ` వారిపై కఠిన చర్యలు తీసుకుని విశ్వాసం కల్పించాలి ` కోడ్ ఉల్లంఘనలపై చోద్యం చూస్తున్నారు ` రాష్ట్రంలో డీజీపీ ఉన్నారా? లేరా? – టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ ధ్వజం ` […]
Read Moreఇఫ్తార్ విందులో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ
పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: ముప్పాళ్ల గ్రామంలో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు గురువారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. వారికి రంజాన్ శుభాకాం క్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పట్టణ కార్యకర్తలతో సమావేశం పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదికలో టీడీపీ పట్టణ విస్తృత స్థాయి సమావేశంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వం పై ప్రజలందరూ విసుగు చెంది ఉన్నారని, మన కూటమి ప్రభుత్వం రాగానే మనం చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి చైతన్యం చేయాలని పిలుపు నిచ్చారు. ఎన్నికలకు మనమందరం […]
Read Moreజగన్ పాలనలో మైనార్టీలపై దాడులు పెరిగాయి
-ముస్లింల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం -రాజకీయ లబ్ధి కోసం వైసీపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోంది -ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక దుల్హన్ పథకం కింద రూ.లక్ష ఆర్దిక సాయం -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -నిడదవోలులో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు నిడదవోలు :ముస్లిం మైనార్టీల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తూ.గో జిల్లా నిడదవోలులో గురువారం రంజాన్ వేడుకల్లో […]
Read Moreలోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన జగన్ సన్నిహితుడు!
ఉండవల్లి: మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దాలన్న యువనేత నారా లోకేష్ సంకల్పానికి నియోజకవర్గ ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. లోకేష్ నినాదానికి ఆకర్షితులైన వివిధ పార్టీల నేతలు యువనేత సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడు, మంగళగిరి రూరల్ మండలం కురగల్లు గ్రామానికి చెందిన ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు కట్టెపోగు బసవరావు ఆధ్వర్యంలో 10మంది టిడిపిలో చేరారు. జగన్ కు సంఘీభావంగా ఇడుపులపాయ నుంచి […]
Read Moreకాంగ్రెస్ నాయకులు అన్ని వర్గాల ప్రజలను బెదిరిస్తున్నారు
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక దేశవ్యాప్తంగా మతకల్లోహాలు, కర్ఫ్యూలే ఉంటాయని కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని వర్గాల ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు… ఇలా అందరినీ బెదిరించి ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. గురువారం ఆయన సికింద్రాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ నుంచి ఢిల్లీకి వందల కోట్ల […]
Read More