– అంతమందిలో జగన్ ఒక్కరిపైనే రాయి ఎలా విసిరారు? – డీజీపీ, సీఎస్, ఇంటలిజన్స్ చీఫ్, విజయవాడ పోలీసు కమిషన్‌ను సస్పెండ్ చేయాలి – అంబటి విమర్శలు అమాయకత్వానికి నిదర్శనం – సొంత పార్టీ ప్రభుత్వంలోనే రక్షణ లేకపోతే ఆ వైఫల్యం ఎవరిది అంబటి? – అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయలేదంటే అది మరో కోడికత్తి డ్రామానే – కేసును సీబీఐకి అప్పగించాల్సిందే – టీడీపీ నేత, సత్తెనపల్లి […]
Read Moreజగన్ పాలనలో ఐటీ రంగం సర్వనాశనం
-విజన్ ఉన్న వ్యక్తి బాబు గెలుపు అవసరం -దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి -ఐటీ ప్రొఫెషనల్స్‌తో సమావేశం దర్శి, కురిచేడు రోడ్డులో పీటీఎస్ ఫంక్షన్ హాలులో కూటమి ఐటీ ఉద్యోగుల సమావేశం శనివారం జరిగింది. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్, మాగుంట చందన, అశోక్ కోళ్ల, వెంకట్ జిల్లెల్లమూడి పాల్గొన్నారు. గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఐటీ విజన్ ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు దేశం […]
Read Moreఏమీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి
-దర్యాఫ్తు సంస్థలను పంపించి మోదీ ప్రభుత్వం బెదిరిస్తోంది -చేవెళ్ల సభలో కేసీఆర్ ‘దర్యాఫ్తు సంస్థలను పంపించి బీజేపీ బెదిరిస్తోంది… ఇదేనా రాజకీయమంటే’ అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. అయితే మోదీ, లేదంటే ఈడీ అన్నట్లుగా బీజేపీ తీరు ఉందన్నారు. శనివారం చేవెళ్ల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ…. చేవెళ్ల లోక్ సభ స్థానానికి ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ […]
Read Moreజగన్ 5 ఏళ్ల పాలనకు సున్నా మార్కులు
-జగన్ చెప్పేది అబద్ధాలు, చేసేది మోసాలు -గుంటూరు సిద్ధం సభ అట్టర్ ప్లాప్ -నేను సేఫ్ డ్రైవర్ ని రాష్ట్రాన్ని సురక్షితంగా నడిపిస్తా -కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి, రాష్ట్ర అభివృద్ధి కి నాదీ భరోసా – ప్రత్తిపాడు ప్రజాగళం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జగన్ చెప్పేది అబద్ధాలు, చేసేది మోసాలని, ఎన్నికల ముందు మీ బుగ్గలు నిమిరి ముద్దులు పెట్టిన జగన్ రెడ్డి అధికారంలోకి […]
Read Moreప్రజలకు అండగా ‘సూపర్ సిక్స్’ పథకాలు
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ 55వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం గుంటూరు, మహానాడు: జగన్ అరాచక పాలనను అరికట్టి ప్రజలకు టీడీపీ జెండా అండగా ఉంటుందని, అందుకు అనుగుణంగానే టీడీపీ ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ భరోసా ఇస్తోందని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 55వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు అభ్యర్థి నశీర్ అహ్మద్‌తో కలిసి […]
Read Moreగారడీ మాటలు తప్ప.. చేతలు లేని సర్కారు ఇది
-వందరోజుల్లోనే కాంగ్రెస్ పై ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయి -అతితక్కువ సమయంలోనే అత్యధిక ప్రజావ్యతిరేకత -నాగర్ కర్నూలు లో వందకు వందశాతం గెలుస్తున్నాం -పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చరిత్రలోనే అతి తక్కువ సమయంలో అత్యధిక ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ సర్కారు మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై వందరోజుల్లోనే ప్రజానీకానికి ఉన్న అన్ని భ్రమలు తొలగిపోయాయని తెలిపారు. నాగర్ కర్నూలు […]
Read Moreవైయస్ జగన్ పై రాయితో దాడి
విజయవాడ “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో సీఎం వైయస్ జగన్ పై దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం వైయస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది. అత్యంత వేగంగా సీఎం వైయస్ జగన్ కనుబొమ్మకు రాయి తగిలింది. సీఎం వైయస్ జగన్ పై క్యాట్ బాల్‌తో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాయి తగలడంతో సీఎం వైయస్ జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయమైంది. వైయస్ జగన్ పక్కనే ఉన్న […]
Read Moreఅంబేద్కర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి (ఏప్రిల్ 14వ తేదీ) పురస్కరించుకొని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు పాటు పడిన మహానీయుడు అంబేద్కర్ అని సీఎం కొనియాడారు. దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచాడని అన్నారు. దేశ పురోగమనానికి పునాదులు వేసిన అంబేద్కర్ […]
Read Moreమాలల ద్రోహి జగన్..ఐదేళ్లలో చేసింది శూన్యం
-వారికి మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే -వైసీపీని ఓడిద్దాం…అమరావతిని నిర్మిద్దాం -సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: వైసీపీని ఓడిద్దాం…అమరావతిని నిర్మించుకుందామని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదికలో గుంటూరు ఆశీర్వాదం, ఏకుల రాజశేఖర్, పురం సుందర్‌రావు, దారా ముసలయ్య, కోట బండి మస్తాన్ రావు, కమిటీ సభ్యులు శనివారం ఏర్పా టు చేసిన మాలల […]
Read Moreడాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డాక్టర్ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైలోని ప్రఖ్యాత వేల్స్ విశ్వవిద్యాలయం రామ్ చరణ్ కు నేడు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మన్ టీజీ సీతారాం చేతుల మీదుగా రామ్ చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. సినిమా రంగానికి, సమాజానికి రామ్ చరణ్ అందిస్తున్న అద్భుతమైన సేవలకు గుర్తింపుగా ఈ […]
Read More