మాచర్లలో ఈసారి గెలుపు టీడీపీదే

`ప్రజలు మంచి పాలన కోరుకుంటున్నారు -వరికెపూడిసెలను పూర్తి చేసి మాచర్లకు అంకితమిస్తాం -గోదావరి జలాలను సాగర్‌ కుడి కాల్వకు తెస్తాం -ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తాం -జాతీయ రహదారులు నిర్మిస్తున్నాం.. కేంద్రీయ విద్యాలయం వచ్చింది -వచ్చే ఐదేళ్లలో రెట్టింపు అభివృద్ధి సాధిస్తాం -లావు శ్రీకృష్ణ దేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి -సిరిగిరిపాడు కార్యకర్తల సమావేశం విజయవంతం మాచర్ల, మహానాడు: మాచర్ల గడ్డపైన ఈసారి గెలిచేది తెలుగుదేశం అని ఉమ్మడి కూటమి నరస […]

Read More

మహిళలపై అరాచకాలు ఆగాలంటే జగన్‌ను సాగనంపాలి

టీడీపీ పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి, పెమ్మసాని రత్నశ్రీ గుంటూరు, మహానాడు: మహిళలపై అరాచకాలు ఆగాలంటే వైసీపీని సాగనంపాలని గుంటూరు పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి, పెమ్మసాని రత్నశ్రీ పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని మహిళా విభాగం ఆత్మీయ సమావేశం శనివారం పార్టీ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో వారు పాల్గొన్నారు. గల్లా మాధవి మాట్లాడుతూ ఐదేళ్లుగా మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు,కేసులతో తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారన్నారు. వైసీపీ […]

Read More

ఎన్డీఏలో ఇంకా జగన్ పలుకుబడి

-జగన్ వైపు మోదీ..బాబువైపు అమిత్‌షా? – వైసీపీ వర్గాల్లో కొత్త చర్చ – ఓడినా భయం లేదంటూ సీనియర్ల చర్చ – పార్లమెంటులో మోదీకి మద్దతునిస్తారట – మోదీకి జగన్‌పై పుత్రవాత్సల్యమని గతంలోనే చెప్పిన నిర్మలాసీతారామన్ – అందుకే జగన్ బేఫికర్‌గా ఉన్నారంటున్న సీనియర్లు – ఎన్డీఏ నుంచి తొలి ఆఫర్ మాకే వచ్చిందన్న విజయసాయిరెడ్డి – కూటమి ఫిర్యాదులపై ఈసీ చర్యలేవీ? – ఢిల్లీ నుంచి సంకేతాలు వస్తేనే […]

Read More

వారణాసి పోలీసుల డ్రెస్‌ కోడ్‌ పై వివాదం

వారణాసి లోని కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుల వేషధారణలో పోలీసులను నియమిస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదం రేపుతోంది. ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రభుత్వం ఖాకీ దుస్తుల్లో కాకుండా ధోతీ, కుర్తాతో కూడిన సాంప్రదాయ వస్త్రధారణతో డ్రెస్‌ కోడ్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి వారణాసి పోలీస్‌ కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆలయంలో విధుల్లో ఉన్న పోలీసులు ధోతీ, కుర్తా, మెడలో రుద్రాక్ష […]

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇంటరాగేట్ చేయనున్న సీబీఐ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మూడు రోజుల పాటు ప్రశ్నించనున్న సీబీఐ.. సాయంత్రం కుటుంబ సభ్యులను కలిసే వెసులుబాటు.. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ ఈ రోజు నుంచి విచారించనుంది. కవితను ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి మూడు రోజుల కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఇంటరాగేషన్ ప్రారంభం కానుంది. కవిత […]

Read More

వెనిగండ్లలో ధూళిపాళ్ల నరేంద్ర ప్రచారం

గుంటూరు జిల్లా పొన్నూరు, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకు మార్‌, పొన్నూరు జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాణం మార్కం డేయులు పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో పర్యటించారు. సూపర్‌ 6 లోని సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ వివరించారు. వార్డులోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సొంత ఇల్లు, రెండు కరెంటు మీటర్లు […]

Read More

జగన్‌ పాలనలో బీసీలకు ద్రోహం

కూటమి వస్తే వారికి న్యాయం టీడీపీ హయాంలోనే బీసీలకు పెద్దపీట దర్శిలో 16న జయహో బీసీ సభ ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: జగన్‌ పాలనలో బీసీలు అన్యాయానికి గురయ్యారని ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, జిల్లా ప్రజా పరిషత్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ నూకసాని బాలాజీ విమ ర్శించారు. దర్శిలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు దర్శి కూటమి […]

Read More

జగన్ లా మాటతప్పి మడమతిప్పే వ్యక్తినికాదు!

అహర్నిశలు కష్టపడి అభివృద్ధి చేసి చూపిస్తా ఆగిన అమరావతి పనులను పరుగులు తీయిస్తాం మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ మంగళగిరి: జగన్ మాదిరి మాటతప్పి మడమతిప్పే వ్యక్తిని కాదు, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఇచ్చిన మాట ప్రకారం అహర్నిశలు కష్టపడి మంగళగిరిని దేశంలోనే రోల్ మోడల్ గా అభివృద్ధి చేసి చూపిస్తానని యువనేత నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి కొత్తపేట రామమందిరం సెంటర్, 13వవార్డు, ఆత్మకూరు […]

Read More

సంక్షేమ పథకాల మాటున వైసీపీ పేదల పొట్టకొట్టి జేబులు నింపుకుంది

చంద్రబాబు అరెస్టును నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను ప్రజల కోసం బతికే నాయకున్ని అక్రమంగా జైల్లో నిర్భందించారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు నిద్రలేని రాత్రులు గడిపారు. చంద్రబాబు అరెస్టుతో మనోవేదనతో బిడ్డల్లాంటి కార్యకర్తలు ప్రాణాలు వదిలారు కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలనే నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టా ప్రజాసమస్యలు చర్చించే అసెంబ్లీలో నన్ను అనరాని మాటలన్నారు నాన్న ఇచ్చిన ధైర్యంతోనే అవమానాన్ని తట్టుకోగలిగా నెల రోజుల్లో కురుక్షేత్ర యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నాం…ఇందులో […]

Read More

గంజాయి, మత్తు పదార్థాల హబ్‌గా గుంటూరు

కట్టడిలో పోలీసుల వైఫల్యం వెనుక ఉండి నడిపిస్తున్నదెవరో తేల్చాలి తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ గుంటూరు, మహానాడు: వైసీపీ హయాంలో గంజాయి మత్తుపదార్థాలకు హబ్‌గా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ముస్తఫా మార్చేశారని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ అండదం డలతో సాగుతున్న వ్యవహారాన్ని కట్టడి చేయటంలో పోలీసుల వైఫల్యం […]

Read More