కూటమి పాలనతోనే పేదల ఆదాయం రెట్టింపు

చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబ సాధికార సారథులతో సమావేశం చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తే ఐదేళ్లలో పేదల ఆదాయం రెట్టింపు చేసి తీరుతామని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. పేదలను సంపన్నులను చేసి పేదరికం లేని ఆంధ్రప్రదేశ్‌ను చూడాలన్న చంద్రబా బు సంకల్పంతో పనిచేస్తామని తెలిపారు. శనివారం చిలకలూరిపేట 22, 23వ వార్డుల కుటుంబ సాధికార సారథులు, తెలుగుదేశం, జనసేన, […]

Read More

ఘనంగా యరపతినేని జన్మదిన వేడుకలు

గురజాల, మహానాడు: గురజాల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా పిడుగురాళ్ల పట్టణం పిల్లుట్ల రోడ్డులోని నాగులగుడి దగ్గర ప్రత్యేక పూజల్లో యరపతినేని శ్రీనివాసరావు, యరపతినేని మహేష్‌, యరపతినేని నిఖిల్‌ పాల్గొన్నారు. అనంతరం పిడుగురాళ్ల పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, జెడ్పీటీసీ జంగా వెంకట కోటయ్య పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను […]

Read More

తాడేపల్లిలో ఉంటున్న జగన్ రెడ్డి దంపతుల ఓట్లు పులివెందులలో ఎలా ఉంటాయి?

– వాలంటీర్లు గురించి నోటికొచ్చినట్లు మాట్లాడి, వారిని అగౌరవ పరిచిన మంత్రి ధర్మాన పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి – వాట్సాప్ దుర్వినియోగం చేసిన నాగార్జున యూనివర్సిటీ సూపరెంటెండెంట్ వెంకటప్ప రెడ్డిని సస్పెండ్ చేసిన ఎన్నికల అధికారి ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలి – తెదేపా సీనియర్ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా, కె.ఎస్.జవహర్ వాలంటీర్లను కించపరిచే విధంగా […]

Read More

మార్పు కోసమే వచ్చా…మంగళగిరి చరిత్ర తిరగరాస్తా!

-అభివృద్ధి చేసి మంగళగిరి ప్రజల మనసులను గెలుస్తా -పసుపు జెండా ఎగరేసి అభివృద్ధికి చిరునామాగా మారుస్తా -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: మార్పుకోసమే మంగళగిరికి వచ్చా… 1985 తర్వాత ఇక్కడ టిడిపి గెలవలేదు, ఈసారి పసుపుజెండా ఎగరేసి చరిత్ర సృష్టిస్తా, మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మార్చి ప్రజల మనసుల్లో స్థానం సంపాదిస్తానని యువనేత నారా లోకేష్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి […]

Read More

అవినీతిపరులు జైలుకు వెళ్లాల్సిందే…

-ఇదే నరేంద్ర మోదీ సంకల్పం.. -జగన్‌ది ప్రజా ప్రభుత్వం కాదు ఫేక్‌ ప్రభుత్వం -నవరత్నాలు కాదు…నవ అరాచకాలు చేస్తున్నారు -ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై గోబెల్స్‌ దుష్ప్రచారం -హిట్లర్‌ పోయే ముందు ఏంచేశాడో.. -జగన్‌ అదే చేస్తున్నాడు! -విద్రోహ శక్తులకు శిక్ష తప్పదు -జగన్‌ అండ్‌ కో కుతంత్రాలను వివరిస్తాం -బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం విజయవాడ, మహానాడు: అవినీతిపరులు జైలుకు వెళ్లాల్సిందేనన్నది మోదీ సంకల్పమని..దానిని ఆచరణ లోకి తీసుకువస్తున్నారని […]

Read More

అమరావతి నుండి ప్రపంచాన్ని శాసించే పరిస్థితి రావాలి

-నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. నా రాజధాని అమరావతి -అమరావతికి మద్దతిచ్చిన వారికే ఓటు అని నినదించాలి -మన ఆలోచనలు, మన కష్టం నుండే సంపద వస్తుంది -విద్యావ్యవస్థను నాశనం చేసి ఉద్దరించానంటున్నాడు -ఉద్యోగులకు మళ్లీ ఒకటో తేదీనే జీతాలిచ్చే పరిస్థితి తెస్తా -రాజధానిలోని రోడ్లు తవ్వేసి మట్టి, ఇసుక కూడా దోచుకెళ్లిపోయారు – తాడికొండ ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు ఇది తాడికొండ కాదు. రాష్ట్ర రాజధాని అమరావతి. […]

Read More

నగరాల మద్దతు సుజనాకే!

పైలా సోమి నాయుడు విజయవాడ పశ్చిమ నియోజక వర్గ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరికి నగరాల కులస్తుల సంఘం మద్దతిస్తుందని దుర్గగుడి పాలకమండలి మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు పైలా సోమి నాయుడు, నగరాల సంఘం నాయకులు ప్రకటించారు. శనివారం మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్ లోని నందమూరి తారక రామారావు అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సీనియర్ బిజెపి నాయకులు పాలకమండలి మాజీ […]

Read More

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంబేద్కర్ మహనీయుని పుణ్యమే..

– పదేండ్ల బిఆర్ఎస్ పాలన సబ్బండ వర్గాల సంక్షేమంలో స్వర్ణయుగం – దళిత బహుజన వర్గాల ప్రగతి దిశగా అమలయిన పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ కార్యాచరణకు ఎట్టి పరిస్థితుల్లో భంగం వాటిల్లకూడదు – సబ్బండ వర్గాల సంపూర్ణ అభ్యున్నతి సాధనే అంబేద్కర్ కు మనమందించే ఘన నివాళి – బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ – అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత […]

Read More

మేనత్త.. మేనకోడళ్లు.. మధ్యలో అవినాష్‌రెడ్డి

– షర్మిల-సునీతపై మేనత్త విమలమ్మ ఫైర్ – అవినాష్ చిన్నోడని జాలి చూపిన విమలమ్మ – అవినాష్ హంతకుడన్న అక్కచెళ్లెల్లపై ఆగ్రహం – హత్య చేయడం మీరు చూశారా అని ప్రశ్న – వైఎస్ పరువు తీస్తున్నారని ఆవేదన – విమలమ్మ కొడుకుకు జగనన్న మేలు చేశాడన్న షర్మిల – మీ అన్నను చంపితే మీకు కోపం రాలేదా అని ప్రశ్న – ఎండాకాలం కదా అని షర్మిల వ్యంగ్యాస్త్రం […]

Read More

బీజేపీ, కాంగ్రెస్‌ దుష్ప్రచారాలు సిగ్గుచేటు

మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మెదక్‌, మహానాడు: రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి తప్పుడు వార్తలు రాయించి లబ్ధిపొందాలని బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి ప్రయత్నించడం సిగ్గు చేటని మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని నన్ను ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఉన్నట్టు కథలు అల్లి ప్రచారం చేయడం బట్ట కాల్చి […]

Read More