-కమీషన్ల కోసం విద్యార్థుల జీవితాలతో ఆటలు -కళాశాలలకు డ్రగ్స్, గంజాయి సరఫరా -వైసీపీ సభలకు విద్యార్థుల తరలింపే కారణం -జగన్ చర్యలతో 7 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరం -టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం మంగళగిరి: కమీషన్ల కోసం సైకో జగన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ విద్యార్థుల జీవితాలతో ఆటలాడారని.. బ్రహ్మం మండిపడ్డారు. జగన్ రెడ్డి అసమర్థత వలన విద్యార్థుల ఉత్తీర్ణత 62 శాతానికి దిగజారిందని […]
Read Moreఇండియన్ పొలిటికల్ లీగ్ కప్ బీజేపీదే
-400 స్థానాలతో మూడోసారి మోదీదే అధికారం -రాష్ట్రంలోనూ తెలంగాణ పొలిటికల్ లీగ్ మొదలైంది -కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీం దూసుకుపోతోంది -కాంగ్రెస్‌కు ప్లేయర్స్ కూడా దొరకడం లేదు -బీఆర్‌ఎస్ టీం సభ్యులు నిరాశలో ఉన్నారు -17 సీట్లను గెలిచి టీపీఎల్ కప్‌ను గెలవబోతున్నం -కాంగ్రెస్‌పై తీవ్రమైన ప్రజావ్యతిరేకత మొదలైంది -ధాన్యం కొనుగోళ్లు లేక రైతులకు కష్టాలు -తాలు, తేమ, తరుగుతో పనిలేకుండా వడ్లు కొనే దిక్కే లేదు -కనీస ధర, రూ.500 […]
Read Moreవిశాఖి ఉత్సవాల్లో పాల్గొన్న పద్మారావు గౌడ్,తలసాని
అమీర్ పేట్ గురుద్వారా సాహెబ్ ప్రభంధక్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అమీర్ పేట్ గురు గోవింద్ సింగ్ మైదానం లో 325 వ ఖల్సా సాజన్ దివస్ (వైశాఖి) వేడుకల్లో సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ , సనత్ నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. సిక్కు మతస్తుల సేవా తత్పరతను, విశిష్ట సంస్కృతిని వారు ఈ సందర్భంగా కొనియాడారు. నగర వ్యాప్తంగా వివిధ […]
Read Moreజితేందర్ రెడ్డి యూత్ ఫుల్ లిరికల్ సాంగ్
ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. […]
Read Moreసొంత పార్టీ నమ్మని నేతను ప్రజలు నమ్ముతారా?
-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు -ఒకటో వార్డులో వైసీపీ 20 కుటుంబాలు టీడీపీలో చేరిక వినుకొండ, మహానాడు: భవిష్యత్‌పై సొంతపార్టీలో నమ్మకం కలిగించలేని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని 5 కోట్ల మంది ప్రజలు ఎలా విశ్వసిస్తారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన ప్రజలతో పాటు, వెంట నడిచిన వారిని నిలువునా ముంచబట్టే ఎవరూ ఆ పార్టీలో ఇమడలేక బయట […]
Read Moreతులసివనం లాంటి తిరుపతిని గంజాయి వనం చేసేశారు
టి.టి.డి. నిధులను సైతం మళ్లించే కుట్రలకు తెర తీశారు తిరుమల పవిత్రతను వైసీపీ మంటగలిపేసింది తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ ముఠాలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోగలిగేది కూటమి మాత్రమే మూడు పార్టీలూ కలసి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పని చేయాలి బీజేపీ నాయకులతో భేటీలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రతను వైసీపీ ప్రభుత్వం, వారు ఏరికోరి నియమించుకున్న అధికారులు మంటగలిపేసిన తీరు శ్రీవారి భక్తులను మనోవేదనకు గురి […]
Read Moreమేనత్త విమలమ్మకు వైఎస్ షర్మిల కౌంటర్
వైఎస్ షర్మిల,వైఎస్ సునీత కుటుంబ పరువు తీస్తున్నారంటూ మేనత్త విమలమ్మ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మేనత్త వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ, చనిపోయింది సొంత అన్న అని విమలమ్మ మరిచిపోయినట్టుంది అంటూ ఎత్తిపొడిచారు. వివేకా హత్య విషయంలో తామేమీ ఆధారాలు లేకుండా మాట్లాడడంలేదని స్పష్టం చేశారు. హత్య కేసులో ఆధారాలు ఉన్నందునే గట్టిగా చెబుతున్నామని అన్నారు. మళ్లీ అలాంటి అన్యాయం […]
Read Moreఘనంగా ‘శరపంజరం’ ప్రీ రిలీజ్
గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఎం జరిగింది. ఆఊరి దొర మరియు గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి వ్యతిరేకత కనపరచారు అనే పల్లెటూరు నేపధ్యంలో సాగే కథాంశంతో వస్తున్న జీరో బడ్జెట్ చిత్రమే ‘శరపంజరం’. దోస్తాన్ ఫిలింస్, అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై టి. గణపతిరెడ్డి సహకారంతో, మామిడి హరికృష్ణ ఆశీస్సులతో నవీన్‌కుమార్ గట్టు, లయ జంటగా, నవీన్‌కుమార్ గట్టు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రం […]
Read Moreఅంగరంగ వైభవంగా మేకప్ మ్యాన్ ప్రారంభోత్సవం
అభిరామ్ మూవీస్ బ్యానర్ పై సీనియర్ మేకప్ మ్యాన్ కుమార్ మెట్టుపల్లి నిర్మాతగా, దివాకర్ యడ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం మ్యాకప్ మ్యాన్. దివంగత ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి మేనల్లుడు శ్రీకాంత్ అవుటూరి ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. పోలూరు ఘటిక చలం డైలాగ్స్, ఎం ఎం శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు. శనివారం ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో […]
Read More25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు వస్తున్న గోపీచంద్ భీమా
గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఈ అనౌన్స్ మెంట్ చేసింది. మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు భీమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఈ సినిమాను శ్రీ […]
Read More