-బాబుపై రాయి దాడి -పోలీసుల ప్రేక్షకపాత్రపై బాబు ఆగ్రహం -ఇది జె గ్యాంగ్ పనేనని ఆరోపణ – గాజువాక సభలో జగన్ సర్కారుపై బాబు ఫైర్ గాజువాక: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగిస్తున్న వేదికపై ఆకతాయిలు విసిరిన రాయి కలకలం సృష్టించింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆగంతకులు విసిరిన రాయి దూరంగా పడింది. వెలుగు ఉండగ నే తనపై రాయి విసిరారంటే జె […]
Read Moreడ్రామా కాదా ఇది…. జగన్మోహన్ రెడ్డి?
– పులివెందుల గొడ్డలి పంచాయతీలు విశాఖపట్నంలో మీకు కావాలా? – నేను నేరాలు చేయను…నేరాలు చేసేవాళ్లను తుంగలో తొక్కేస్తా – పులివెందులది గొడ్డలి పంచాయతీలు * ముఖ్యమంత్రి రోడ్డు షోలో కరెంటు పోవడం ఏంటి? డ్రామా కాకపోతే.. *చీకట్లో జగన్ పై గులకరాయి వేస్తే…నాపై వెలుగులో రాయి విసిరారు – నీ పోలీసులు…నీ కరెంటు డిపార్ట్మెంట్ అధికారులను నీ చేతిలో పెట్టుకుని నాపై పడి ఏడ్వడం ఏంటి? * రాష్ట్రం […]
Read Moreమిర్చి రైతులకు చిల్లి బోర్డు ఏర్పాటుకు కృషి
లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు: మిర్చి పంట అధికంగా సాగు జరిగే పల్నాడులో రైతులకు మేలుగా చిల్లి బోర్డు ఏర్పాటుకి కృషి చేస్తామని ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం యడ్లపాడు మండలంలో జగ్గాపురం, నాదెండ్ల మండలం లోని గణపవరం గ్రామాల్లో వారు పర్యటించారు. ముందుగా జగ్గాపురంలో ప్రచారం […]
Read Moreటీడీపీ కార్యాలయంలో అంబేద్కర్‌కు నివాళి
మంగళగిరి, మహానాడు: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, పార్టీ నాయకులు పిల్లి మాణిక్యరావు, మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, షేక్ రఫీ, మన్నవ సుబ్బా రావు, […]
Read Moreబీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి
విజయవాడ, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల సమన్వయకర్త పేరాల శేఖర్ జీ, ఎస్సీ మోర్చా నేతలు జంగం సునీల్, యలిశల శ్రీ నివాస్, సర్వ శుద్ధిరాజు, మాతంగి ప్రకాష్, ఇమ్మానియల్, నందిగం కిషోర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణరాజు, బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ పాతూరి నాగభూషణం, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బీజేపీ […]
Read Moreసోమిరెడ్డికి జై కొట్టిన కంటేపల్లి
-వైసీపీ నుంచి భారీగా టీడీపీలోకి వలసలు నెల్లూరు, మహానాడు: వెంకటాచలం మండలం కంటేపల్లి పంచాయతీకి చెందిన 57 కుటుంబాలు ఆదివారం సర్వేపల్లి అభ్యర్థి సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరులోని వేదాయపాళెం కార్యాలయంలో వారికి సోమిరెడ్డి జెండా కప్పి ఆహ్వానించారు. ఏ ముఖం పెట్టుకుని రైతుల ఓట్లు అడుగుతావ్ కాకాణీ మనుబోలు మండలం చెర్లోపల్లిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో […]
Read Moreతెనాలిలో హైటెన్షన్…
తెనాలిలో పవన్‌కళ్యాణ్‌పై రాళ్ల దాడి దూరంగా పడటంతో తప్పిన ప్రమాదం పోలీసుల అదుపులో నిందితుడు తెనాలి, మహానాడు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఒక దుండగుడు రాళ్ల దాడికి ప్రయత్నించిన ఘటన ఆదివారం హైటెన్షన్‌కు దారితీసింది. అయితే అగంతకుడు విసిరిన రాయి పవన్‌కు తగలకుండా కాస్త దూరంలో పడటంతో ప్రమాదం తప్పింది. వెంటనే జనసేన కార్యకర్తలు, సెక్యురిటీ సిబ్బంది పవన్‌కు రక్షణ వలయంగా ఏర్పడి తదుపరి దాడిని నివారించడంతో ముప్పు […]
Read Moreజగన్‌పై రాయి దాడి డ్రామా కేసు సీబీఐకి అప్పగించాలి
-ఆయన రంగస్థల నాటకం అదుర్స్ -కూటమి గెలుస్తుందనే భయంతో వేషాలు -హత్యకు గులకరాయి ఉపయోగిస్తారా? -సెక్యూరిటీ సిబ్బంది ఏమి చేస్తున్నారు? -అతడికి దాడి ఘటన ముందే తెలుసు -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య -ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు అమరావతి, మహానాడు: జగన్‌పై రాయి దాడి కేసు సీబీఐకి అప్పగించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆదివారం ఎలక్షన్ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నదిలో […]
Read Moreసీఎం జగన్‌పై దాడి కేసులో సిట్ ఏర్పాటు
అమరావతి, మహానాడు: సీఎం జగన్‌పై దాడి కేసులో సిట్ ఏర్పాటు చేశారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్లు విజయవాడ పోలీసు కమిషనర్ తెలిపారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు అజిత్‌సింగ్ నగర్‌లో 3 సెల్‌ఫోన్ టవర్స్ నుంచి డేటా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 20 వేల సెల్ ఫోన్లు ఆ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు.
Read Moreసత్యవేడు ఎమ్మెల్యే ఉన్నాడా? లేడా?
కొడుకు షాడో ఎమ్మెల్యే అంట కదా… ప్రతి పనిలో ఒక రేట్ ఫిక్స్ చేస్తారట మట్టి, ఇసుక మాఫియాలో సంపాదించాడట డబ్బులిస్తే తీసుకోండి…ఓటు మాత్రం వేయకండి కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్.షర్మిలారెడ్డి చిత్తూరు జిల్లా సత్యవేడు, మహానాడు : పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్?షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగం గా ఆదివారం చిత్తూరు జిల్లా సత్యవేడులో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యవేడు ఎమ్మెల్యే ఉన్నాడా? లేడా? […]
Read More