జగన్ డ్రామాను ఈసీ తేల్చాల్సిందే -మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చంద్రబాబు ర్యాలీమీద గాంధీ సెంటర్ లో రాయి పడ్డప్పుడు, ఎర్రగొండపాలెంలో రాయి పడ్డప్పుడు చంద్రబాబు పర్యటనలో ఎస్ బిసి కమాండర్ సంతోష్ కుమార్ కు కూడా ఆరోజు గాయమైంది. రక్తం కారింది. నందిగామ రాళ్ల దాడిలో సీఎస్ ఓ మధు మీద కూడా రాయి దెబ్బ తగిలి రక్తం కారింది. చిత్తూరు జిల్లా అంగళ్లులో తామందరం ఇరిగేషన్ ప్రాజెక్టులు […]
Read Moreవికసిత్ భారత్ డిజిటల్ క్యాలెండర్ ఆవిష్కరణ
పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, మహానాడు : రానున్న రోజుల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోం దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలపై రూపొందించిన వికసిత్ భారత్ డిజిటల్ క్యాలెండర్‌ను ఆదివారం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో ఆయన […]
Read Moreనాడు కోడికత్తి…నేడు గులక రాళ్ల డ్రామా
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, మహానాడు: ఎన్నికలు వచ్చాయంటే డ్రామాలాడటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, 2019లో కోడి కత్తి డ్రామాకు తెరలేపిన జగన్ ఇప్పుడు గులక రాయితో మళ్లీ డ్రామా మొదలెట్టాడని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించా రు. ఆచంట మండలం వల్లూరులోని జయహో బీసీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో […]
Read Moreజిల్లా ప్రతిష్టను దిగజార్చిన వైకాపా నేతలు
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయవాడ, మహానాడు: కృష్ణా జిల్లా నుంచి ఎంతో మంది మహానుభావులు రాజకీయ, సినిమా రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగారని, వారు చేసిన మంచి పనుల వల్ల కృష్ణా జిల్లా అంటే దేశంలోనే ఎంతో గౌరవం ఉండేదని, అటువంటి జిల్లా ప్రతిష్ట వైకాపా నాయ కుల తీరుతో దిగజారిపోయిందని మాజీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించా రు. ఆదివారం సాయంత్రం 12వ డివిజన్ పప్పుల మిల్లు […]
Read Moreఅంబేద్కర్ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పాలన
మూడునెలల పాలనపై చర్చకు సిద్ధమా? బీఆర్‌ఎస్ అక్రమాలను బయటకు తీస్తాం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం, మహానాడు: ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం అంబేద్కర్ జయంతి నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లో ప్రజాస్వామ్య పాలన అందిస్తుందన్నారు. అప్పులతో […]
Read Moreబీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
హైదరాబాద్, మహానాడు: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా […]
Read Moreఅంబేద్కర్‌కు అవమానించారు…
దళితులకు రేవంత్ క్షమాపణలు చెప్పాలి జయంతి రోజు ఒక్క మాల వేయలేదు కేసీఆర్ విగ్రహం పెట్టించారనే వదిలేశారా? భట్టి విక్రమార్క నోరు తెరవరేం బీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, గెల్లు శ్రీనివాసయాదవ్ హైదరాబాద్, మహానాడు: అంబేద్కర్‌ను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. కాం గ్రెస్ ప్రభుత్వం […]
Read Moreడ్రామాను రక్తి కట్టించావ్…జగన్‌రెడ్డీ!
పథకం ప్రకారం చేయించుకున్నావ్… మీ కార్యకర్తలను అరెస్ట్ చేయించు… ఎస్సీ, ఎస్టీలను బలిచేయొద్దు… సెక్యూరిటీ మోకాళ్లపై కూర్చుని చూస్తుందా? మీ నాటకాలు ప్రజలు నమ్మరు తాడేపల్లి స్క్రిప్టుతో బ్లూ మీడియాలో ప్రచారం రాజకీయ లబ్ధి కోసం వేషాలు కూటమి వచ్చాక దోషులను శిక్షిస్తాం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మంగళగిరి, మహానాడు: సీఎం జగన్‌పై దాడి గురించి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై మాజీ మంత్రి పోలిట్‌బ్యూరో సభ్యుడు, వేమూరు […]
Read Moreవ్యాపారులకు అండగా ఉంటాం
కూటమి ప్రభుత్వంలో వేధింపులు ఉండవు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చు ఆర్యవైశ్యుల సమావేశంలో లావు, చదలవాడ భరోసా పల్నాడు జిల్లా నరసరావుపేట, మహానాడు : తాము అధికారంలోకి వస్తే వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చని, ట్యాక్స్‌ల పేరుతో ఇబ్బందులు పెట్టమని, ఎలాంటి కప్పం కట్టాల్సిన అవసరం లేదని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అభయమి చ్చారు. ఆదివారం నరసరావుపేటలో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం లో ఆయన ముఖ్యఅతిథిగా […]
Read Moreఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతోనే గులకరాయి డ్రామా
– మంత్రులకు చేతనైతే దాడి చేసిన వాడిని పట్టుకోకుండా చంద్రబాబు నాయుడిపై ఏడుపెందుకో? – సీఎం కే రక్షణ కల్పించలేని సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ను ఈసీ తక్షణమే విధుల నుంచి తప్పించాలి – నెల్లూరులో మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నాం..కానీ డ్రామాలను మేం ఖండించలేం. రాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రతిక్షణం మంత్రులు, వైసీపీ నేతలు ఇది చంద్రబాబు […]
Read More