పేదల రక్తం తాగే జలగ జగన్ రెడ్డి ఉత్తరాంధ్రను ఊడ్చేశాడు..కొండల్ని ఆనకొండల్లా మింగేశాడు విశాఖను ఐటీ కేపిటల్‌గా, ఆర్ధిక రాజధానిగా చేసిన ఘనత మనది టీడీపీ-జనసేన-బీజేపీ కలిశాక జగన్ రెడ్డికి వెన్నులో వణుకు మొదలైంది కూటమి సభలకు దళిత నియోజకవర్గాల్లో భారీ స్పందన మార్పులకు సంకేతం అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చింది ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఉన్నపుడే వాలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం అందించే బాధ్యత నాది […]
Read Moreబిజెపి విడుదల చేసిన మానిఫెస్టో పేరుగొప్ప ఊరు దిబ్బ
2024 పార్లమెంటు ఎన్నికల కోసం బిజెపి విడుదల చేసిన మానిఫెస్టో పేరుగొప్ప ఊరు దిబ్బలాగా వాస్తవాలు మరుగున పడేసి, ఆర్భాటపు ప్రకటనలే పరిమితం అయింది. మాటల్లో వికసిత్ భారత్ – చేతల్లో విభజిత్ భారత్ అని మరోసారి బిజెపి నిరూపించింది. మాటల గారడీ తప్ప, చేతల్లో చేసేదేమీ లేదని బిజెపి మానిఫెస్టో తేల్చిచెప్పింది. బిజెపి మానిఫెస్టో ప్రజల డిమాండ్ల నుంచి వచ్చింది కాదని చెప్పడానికి నేను పది ఉదాహరణలు చెపుతాను. […]
Read More2004 చరిత్ర పునరావృతమవుతుంది
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం దేశంలో ఇరవై ఏళ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈసారి బీజేపీ ఓడిపోతుందని, ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2004లో షైనింగ్ ఇండియా మేనిఫెస్టోతో పోటీకి దిగిన బీజేపీ ఇప్పుడు 2024లో వికసిత్ భారత్ పేరుతో అదే పాత ప్రయోగం చేసిందని అన్నారు. అప్పుడు వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీ పాలనను […]
Read Moreపుట్టపర్తిలో వైసిపికి బిగ్ షాక్..టిడిపిలోకి కీలక నేత
– యువనేత లోకేష్ సమక్షంలో రెస్కో మాజీ చైర్మన్ చేరిక హైదరాబాద్: పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్ తగిలింది. వైసిపికి చెందిన కీలకనేత, రెస్కో మాజీ చైర్మన్ శెట్టివారి రాజశేఖర్ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, టిడిపి అభ్యర్థి పల్లె సింధూర నేతృత్వాన టిడిపిలో చేరారు. హైదరాబాద్ లోని నివాసంలో యువనేత నారా లోకేష్ సమక్షంలో రాజశేఖర్ తో పాటు 100మంది ముఖ్యనేతలు, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు […]
Read Moreగులకరాయి దాడి డ్రామా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తాడేపల్లి ప్యాలెస్ నుండే
– రాజకీయాల్లో దాడుల సంస్కృతికి పేటెంట్ రైట్స్ జగన్ రెడ్డివే – గతంలో కోడికత్తి డ్రామాలు.. ఇప్పుడు గులక రాళ్ల దాడులు – ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతంలో కరెంటు కోతలు, కారు చీకట్లు డ్రామాలో భాగమే – దాడి జరిగిన క్షణాల్లోనే పోస్టర్లు, బ్యానర్లతో వైసీపీ నేతల ధర్నాలు డ్రామాలో భాగం కాదా? – ప్రభుత్వాసుపత్రి ఆపరేషన్ థియేటర్లో ఫోటోషూట్లు ఎలా సాధ్యమయ్యాయి? – నిన్న జరిగిన గులకరాయి డ్రామాలోని […]
Read Moreఅడ్డంగా దొరికేసిన జగన్మోహన్ రెడ్డి
-కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి కదా? -ప్రజలు తింగరోళ్లు అనుకుంటున్నాడా ? -హత్యాయత్నం అనేది సింపతీ కోసం ఆయన ఆడిన డ్రామానే -పంగళి కర్రతో చంపాలనుకున్న వాడికి తుపాకీ దొరకదా? -కడపలో మొదలైన వివేకా హత్య ప్రభంజన పవనాలను ఆపడం కోసమే ఈ జగన్నాటకం -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కడపలో మొదలైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ప్రభంజన పవనాలు రాష్ట్రాన్ని తాకుతున్నాయని, ఆ పవనాలను నిలువరించడానికి […]
Read Moreమైనారిటీలకు మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే
-జగన్ పాలనలో వారిపై అరాచకాలు, అక్రమకేసులు -ముస్లింలకు పథకాలు రద్దు చేసి మోసగించారు -కూటమి వస్తేనే న్యాయం జరుగుతుంది -సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ -నియోజకవర్గ ముస్లిం, నూర్‌బాషాల ఆత్మీయ సమావేశం పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: మైనారిటీలకు తెలుగుదేశం ప్రభుత్వం మేలు చేస్తే వైసీపీ ప్రభుత్వం మోసగిం చిందని సత్తెనపల్లి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి పట్టణం కాకతీయ కల్యాణ మండపంలో ఆదివారం ముస్లిం […]
Read Moreమార్వాడీలకు అండగా ఉంటాం…ఆశీర్వదించండి
ఆత్మీయ సమావేశంలో గల్లా మాధవి, పెమ్మసాని రత్నశ్రీ గుంటూరు, మహానాడు: గుంటూరు నగరంలో మార్వాడీ ఓటర్లపై టీడీపీ దృష్టిసారించింది. ఆదివారం వారితో గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి పెమ్మసాని రత్నశ్రీ, పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి మార్వాడీల సాంప్రదాయంలో తలపాగాలు పెట్టి సత్కరించారు. గల్లా మాధవి మాట్లాడుతూ గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల నుంచి […]
Read Moreఆనాడు కోడికత్తి-నేడు రాయి డ్రామా
-అవుతు శ్రీధర్ రెడ్డి ట్వీట్ పై పోలీసుల చర్యలేవీ? -మరొక అమాయకుడు బలికాబోతున్నాడా? -షర్మిల కూడా జాగ్రత్తగా ఉండాలి -వెల్లంపల్లి మహా నటుడు -వెల్లంపల్లి శ్రీనివాస్ తన కన్ను జాగ్రత్తగా చూసుకోవాలి -జగన్ ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్నాడు -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నదిలో కొట్టుకుపోయేవాడు ప్రాణాల్ని రక్షించుకోజూసినట్లు జగన్ ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఛలోక్తులు […]
Read Moreనక్కా ఆనందబాబు సమక్షంలో టీడీపీలో చేరిక
వేమూరు/భట్టిప్రోలు, మహానాడు: భట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం వైసీపీ పార్టీ నుంచి వివిధ సామాజికవర్గాలకు చెందిన 160 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వారంతా భట్టిప్రోలుకు చెందిన వారు. టీడీపీ ఆధ్వర్యంలో తామంతా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More