ఇంద్రీ… అత్యుత్తమ విస్కీ!

-బెస్ట్ ఇండియన్ సింగిల్ మాల్ట్‌తో పాటు 25 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న భారత దిగ్గజం ఇంద్రీ సింగిల్ మాల్ట్ విస్కీ ప్రపంచం లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అవార్డు గెలుచుకున్న బ్రాండ్‌గా అవతరించింది. నవంబర్ 2021లో ప్రారంభించినప్పటి నుండి, ప్రపంచ విస్కీ అవార్డ్స్ మరియు ఇంటర్నేషనల్ విస్కీ కాంపిటీషన్ వంటి ప్రఖ్యాత ఈవెంట్‌ లలో ‘బెస్ట్ ఇండియన్ సింగిల్ మాల్ట్’ వంటి టైటిల్‌లతో సహా గ్లోబల్ వేదికపై 25కి […]

Read More

జగన్ పై రాయి దాడి..కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్

– ఇంటెలిజెన్స్‌ , సీఎం సెక్యూరిటీ, ఎస్కార్ట్‌, పెరిఫెరీ, స్థానిక పోలీసులు కల్పించే భద్రత ఏమైనట్లు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న ప్రధాని సభ, నిన్న సీఎం సభలో జరిగిన వరస ఘటనలపై విచారం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని ఆదేశాలు […]

Read More

వాళ్ల కుట్రలను అర్థం చేసుకోవాలి

– రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు – భారాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హైదరాబాద్‌: ప్రజా పోరాటం తోనే తెలంగాణను సాధించు కున్నామని.. సాధించుకున్న రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పని చేసిందని భారాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.. హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆ మహనీయుడు చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు […]

Read More

ఆర్థికభారం లేని వైద్యసేవలు

-దశలవారీగా యూనివర్సల్ హెల్త్ కేర్ విధానం అమల్లోకి తెస్తాం -ఖాళీగా ఉన్న డాక్టర్లు, వైద్యసిబ్బంది పోస్టులను భర్తీచేస్తాం -డాక్టర్లతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముఖాముఖి అమరావతి: రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఆర్థిక భారం పడకుండా, మెరుగైన వైద్యసౌకర్యం కల్పించాలన్నది తెలుగుదేశం పార్టీ విధానం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశలవారీగా యూనివర్సల్ హెల్త్ కేర్ విధానాన్ని అమల్లోకి తెస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పేర్కొన్నారు. ఇందుకోసం […]

Read More

లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరికలు

ఉండవల్లి: జగన్ అరాచక పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కలసిరావాలన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పిలుపుతో వివిధవర్గాల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. విజయవాడ నగరానికి చెందిన ప్రముఖులు చెన్నుపాటి శ్రీనివాస్, పరమేష్ (పెనమలూరు)లు టిడిపి ఎంపి అభ్యర్థి కేశినేని చిన్ని నేతృత్వంలో ఆదివారం మధ్యాహ్నం టిడిపిలో చేరారు. ఉండవల్లి నివాసంలో వారిద్దరికీ యువనేత లోకేష్ పసుపు కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కలసివచ్చే […]

Read More

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ‘భార‌తీయుడు 2’.. జూన్‌లో విడుదల

ఇండియ‌న్ సినీ రంగంలో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌న‌దైన ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఇక స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ గురించి చెప్పాలంటే క‌మర్షియ‌ల్‌గా భారీ చిత్రాల‌ను అద్భుతం అని అంద‌రూ మెచ్చుకునేలా తెర‌కెక్కించ‌టంలో సుప్ర‌సిద్ధుడు. ఆయ‌న సినిమాల్లో గొప్ప సామాజిక సందేశం కూడా ఉంటుంది. వీరిద్ద‌రూ చేతులు క‌లిపారంటే అద్భుత‌మైన సినిమా మ‌న ముందుకు వ‌స్తుంద‌న‌టంలో సందేహం […]

Read More

‘బాక్’ నుంచి తమన్నా భాటియా & రాశి ఖన్నా గ్లామర్ షోలో ప్రోమో సాంగ్

అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4, తెలుగులో బాక్ పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. మేకర్స్ ఇటీవల అన్ని ప్రధాన పాత్రలు ఫస్ట్ లుక్ పోస్టర్‌లను విడుదల ద్వారా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈరోజు ‘పంచుకో’అనే ప్రోమో సాంగ్ తో వచ్చారు. హిప్హాప్ తమిళా […]

Read More

బిగ్ బాస్ సెవెన్ గౌతమ్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి

బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా వస్తున్న సోలో బాయ్. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి. నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సోలో బాయ్. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. నేడు గౌతమ్ […]

Read More

ఎన్నికల మేనిఫెస్టో-2024 ను విడుదల చేసిన బీజేపీ

‘సంకల్ప పత్రం’ పేరిట ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో-2024 ను ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. పేదలు, యువత, రైతులు, మహిళల అభివృద్ధి ‘గ్యాన్’ లక్ష్యంగా (GYAN – గరీబ్, యూత్, ఫార్మర్స్, ఉమెన్స్) ఈ మేనిఫెస్టోని రూపొందించారు. వేదికపై అంబేద్కర్, రాజ్యాంగాల ప్రతిమలను ఉంచి మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి […]

Read More

వేలిపై చుక్క వెనుక ఇదీ కథ

– ఓటు సిరా చెరిగిపోదులే! – అది చెరిగిపోదు – 1950 ల్లోనే పేటెంట్‌ – తయారీలో చాలా సీక్రెట్‌ -ఇక్కడి సిరా 29 దేశాలకు సరఫరా (వెంకట్) ఎన్నికల పోలింగ్‌లో ప్రతి ఒక్కరి వేలికీ సిరా చుక్క పెడతారు తెలుసు కదా? ఎన్నికల్లో ఓటరు తన ఓటు హక్కు వినియోగించు కున్నాక మళ్లీ ఓటేసి రిగ్గింగ్‌కు పాల్పడకుండా అదో ప్రత్యేక ఏర్పాటు. ఒక్కసారి సిరా గుర్తు వేలిపై పడితే.. […]

Read More