న్యాయవ్యవస్ధను కాపాడుకునే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతమంది వ్యక్తులు-సమూహం న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు చేస్తున్న యత్నాలను అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సామూహిక లేఖ రాశారు. సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టు లకు చెందిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని అభిప్రాయపడ్డారు. కొన్ని వర్గాలు తప్పుడు సమాచారం అందిస్తూ న్యాయ వ్యవస్థను బహిరంగంగా […]
Read Moreఎన్నికల్లో రోజుకు రూ.వంద కోట్లు స్వాధీనం
(వెంకటాచారి, ఢిల్లీ) లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి కాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి నిత్యం సగటున రూ. 100 కోట్ల విలువైన నగదు ఇతర తాయిలాలను అధికారులు సీజ్ చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న తనిఖీల్లో ఇప్పటి వరకు మొత్తంగా రూ. […]
Read Moreనిందితులను పట్టిస్తే రూ.2 లక్షల నగదు బహుమతి
సీఎం జగన్‌పై దాడి కేసులో డీసీపీ ప్రకటన విజయవాడ, మహానాడు: విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించిన నిందితులను పట్టించిన వారికి రూ.2 లక్షలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ సోమవారం ప్రకటించారు. ఖచ్చితమైన సమాచారం, దృశ్యాలను (సెల్‌ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించవచ్చని, ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి చెప్పవచ్చని సూచించారు. వారి […]
Read Moreహామీలు అమలు చేయకుంటే ఓటుతో గుణపాఠం చెబుతాం
– సీఎం రేవంత్‌కు రైతుల హెచ్చరిక – సిద్దిపేట నుంచి పోస్ట్ కార్డు ఉద్యమం – వినూత్న కార్యక్రమానికి శ్రీకారం – హామీల అమలుకు ప్రజాస్వామ్య పంథాలో నిరసన – బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, రైతు నాయకుల మద్దతు సిద్దిపేట, మహానాడు: సిద్దిపేట నుంచి మరో ఉద్యమానికి రైతులు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. సిద్దిపేట పత్తి మార్కెట్ […]
Read Moreనేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మండవ సందీప్
విజయవాడ, మహానాడు: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్పిల్ (నారెడ్కో) సెంట్రల్ జోన్ అధ్యక్షుడిగా మాలక్ష్మి గ్రూపు సీఈవో సందీప్ మండవ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వీయ నియం త్రణ కలిగిన సంస్థగా స్థిరాస్తి రంగంలో నారెడ్కో సేవలు అంది స్తోంది. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, భీమవరం, కాకినాడ, కోనసీ మ జిల్లాల పరిధికి సెంట్రల్ జోన్ నేతృత్వం వహిస్తోంది. […]
Read Moreకవితకు మరో బిగ్ షాక్
23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు న్యూఢల్లీ : మద్యం కేసుకు సంబంధించి అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగిస్తూ సోమ వారం తీర్పు చెప్పింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కవితకు గత నెల 26న కోర్టు 14 రోజుల జ్యుడీషి యల్ కస్టడీ విధించింది. ఆ సమయం […]
Read Moreనేటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి పర్యటన రద్దు
మంగళగిరి, మహానాడు: విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో మంగళవారం జరగనున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి పర్యటన రద్దయింది. ఈ మేరకు టీడీపీ వర్గా లు చెబుతున్నాయి. ఈ నెల 17న జరగబోయే పెడన, మచిలీ పట్నం ఉమ్మడి బహిరంగ సభల్లో యధాతథంగా పాల్గొంటారు.
Read More‘అమ్మ’ జగన్!
-అమ్మఒడి పేరుతో 30 వేలమంది తల్లులకు కుచ్చుటోపి -ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉచిత విద్య అంటూ దందాలు -ఎన్నికల ముందు బయటపడ్డ రహస్య జీవోలు -వారికి ఫీజులు చెల్లించకుండా దారుణ మోసం -బలవంతంగా కట్టించుకుంటున్న యాజమాన్యాలు -విద్యార్థుల జీవితాలతో ఆటలు.. -వందల కోట్లు బొక్కి… -విద్యా వ్యవస్థనూ నాశనం చేసిన జే గ్యాంగ్ -టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ మంగళగిరి, మహానాడు: ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం చేసిన […]
Read Moreసీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవ ప్రత్యక్షప్రసారానికి అనుమతివ్వండి
– ఈసీకి మంత్రి కొండా సురేఖ లేఖ ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. ఇప్పటికే కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారాలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి నిరాకరించినందున మంత్రి సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి […]
Read Moreజగన్.. ఒకటే రాయి.. ఇద్దరికి దెబ్బలు.. అదీ సినిమా!
( మార్తి సుబ్రహ్మణ్యం) సారీ.. ఇది ఒకనారీ- వందతుపాకుల కథ కాదు. ఒక రాయి- వంద ప్రశ్నల కథ! మా హైస్కూల్ రోజుల్లో మిన్నెకంటి వెంకటేశ్వర్లు అనే మాస్టారుండేవారు. ఆయన విలువిద్యలో సాటిలేని మనిషి. ఓ పది ఖాళీ సీసాలు తగిలించి, దూరం నుంచి ఏ సీసా చెబితే దానినే రిటైరయ్యే ఆ వయసులో కూడా గురి చూసి కొట్టేవారు. అప్పుడు మేమంతా ఆయనను బాణాల మాస్టారని పిలుచుకునేవాళ్లం. ఇప్పుడు […]
Read More