వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు : అధికారంలోకి వచ్చింది మొదలు ఐదేళ్లుగా రాష్ట్రప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అడ్డదారు ల్లో నియమించిన అధికారులను తొలగించాల్సిందేనని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనే యులు డిమాండ్ చేశారు. వినుకొండ 19వ వార్డులో మంగళవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయా లన్న ఈసీ ఆదేశాలతో మద్యం ప్రవాహం, అక్రమాలకు కొంత […]
Read Moreభవన నిర్మాణ కార్మికుల డబ్బు మెక్కిన జగన్
చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో చివరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధిని కూడా దోచుకున్న దగాకోరు పాలకుడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే వారిని అన్ని విధాల ఆదుకుంటామన్నారు. మంగళవారం చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్‌లో భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమావేశం నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. […]
Read Moreవాల్మీకి బోయలకు అండగా ఉంటా..ఆశీర్వదించండి
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి నియోజకవర్గ వాల్మీకి బోయల ఆత్మీయ సమావేశం మంగళవారం సత్తెనపల్లిలో జరిగింది. ముఖ్యఅతిథిగా టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఐదేళ్లుగా ఈ ప్రభుత్వంలో వాల్మీకి బోయలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. మీకు చెందాల్సిన కార్పొరేషన్ నిధులను జగన్ తన ఖాతాల్లోకి మళ్ళించుకున్నాడని తెలిపారు. వెనుకబడిన కులాల వారికి అండగా ఉండేది ఒక్క […]
Read Moreజగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలే వివేకా హత్య సూత్రధారులు
– ప్రెస్ మీట్ లో డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి చెప్పని నిజం ఇదే -ప్రస్తుతానికి సూత్రధారి అవినాష్ రెడ్డి, పాత్రధారులు అప్రూవర్ గా మారిన దస్తగిరి, గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ – నా దృష్టిలో వైఎస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి లు కూడా పాత్ర దారులే -మహేష్ బాబు హీరో గా నటించిన అర్జున్ సినిమాలో ప్రకాష్ రాజ్, […]
Read Moreకూటమి విజయమే లక్ష్యంగా పెమ్మసాని, ధూళిపాళ్ల ప్రచారం
గుంటూరు, మహానాడు : పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో మంగళవారం గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. వారితో పాటు జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ వడ్రాణం మార్కండేయ బాబు, ఉగ్గిరాల సీతారామయ్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కూటమి విజయమే లక్ష్యంగా రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో టీడీపీ హయాంలో డ్వాక్రా […]
Read Moreజీతాలు చెల్లించండి మహాప్రభో!
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల పక్షాన డిమాండ్ అధికార నేతలను నిలదీయాలని పిలుపు తిరుపతి, మహానాడు : జీతాలు పడక రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా మారిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తం గా అగ్రికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్, ఉద్యానవన, ఎస్వీయూ ప్రొఫెసర్స్, రెగ్యులర్ ఉద్యోగస్తులకు, టీచింగ్ నాన్ టీచింగ్, టైం స్కేల్ […]
Read Moreజగన్ పాలనలో ఆదాయం నిల్…అప్పులు ఫుల్
రూ.13 లక్షల కోట్ల అప్పులు తలసరి అప్పు రూ.7 లక్షలు పక్క రాష్ట్రాలత పోలిస్తే ఖర్చులు ఎక్కువ ఆయన కుటుంబం క్షేమం..ప్రజలకు క్షామం ఇంటికి పంపకుంటే భవిష్యత్తు అంథకారమే రాష్ట్ర బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు : జగన్ పాలనలో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ప్రజల కుటుంబ ఖర్చుల మేరకు సంపాదన లేక ఆదాయం డల్‌గా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు […]
Read Moreమార్కెట్ మహాలక్ష్మి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: దర్శకుడు విఎస్ ముఖేష్
బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను వియస్ ముఖేష్ నిర్వహించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్ […]
Read Moreశిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు జైలుశిక్ష
28 ఏళ్ల తర్వాత విశాఖ కోర్టు సంచలన తీర్పు ఆయనతో సహా పదిమందికి శిక్ష ఖరారు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న నేత మండపేట, రామచంద్రాపురం ఎన్నికలపై ప్రభావం! పోటీలో ఉంటారా? తప్పిస్తారా? విశాఖపట్నం, మహానాడు : శిరోముండనం కేసులో కాకినాడకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు విశాఖ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు జైలు శిక్ష విధిస్తూ మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. ఆయనకు […]
Read Moreపాటల చిత్రీకరణలో ” పోలీస్ వారి హెచ్చరిక “
నల్లపూసలు ఫేం ” బాబ్జీ” దర్శకత్వం లో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ” పోలీస్ వారి హెచ్చరిక ” చిత్రం శరవేగంగా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబ్జీ చిత్రం ప్రోగ్రెస్ ను తెలుపుతూ అరకులోయ, కాఫీ వనం, ఆపిల్ రిసార్ట్స్, వైజాగ్ యారాడా బీచ్, నకిరేకల్ లాండ్స్, యస్ […]
Read More