నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గురువారం నామినేషన్ దాఖలు చేయను న్నారు. నరసరావుపేట లింగంగుంట్లలోని జిల్లా కలెక్టరేట్‌లో నామినేషన్ సమర్పిస్తారు. ఉదయం 10 గంటలకు నరసరావుపేట పట్టణం పల్నాడు రోడ్డులోని కాకతీయ నగర్ (హీరో హోండా షోరూమ్) దగ్గర నుంచి ర్యాలీగా ఎస్‌ఎస్‌ఎన్ కాలేజీ, పల్నాడు బస్టాండ్, గడియార స్థంభం, శివుని బొమ్మ సెంటర్ మీదుగా మల్లమ్మ సెంటర్‌కు చేరుకుంటారు. ర్యాలీ అనంతరం మల్లమ్మ […]
Read Moreరావణ రాజ్యం పోయి రామరాజ్యం రావాలి
రామాలయాలను దర్శించుకున్న కన్నా పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు:రాష్ట్రంలో రావణ రాజ్యం పోయి రామరాజ్యం రావాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాలను ఆయన దర్శించుకున్నారు. శ్రీరాముడి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముడి పాలన అన్నారు. పాలకులు తన […]
Read Moreపేదలను దోచేసి క్లాస్ వార్ అని మాట్లాడతాడు
* ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చేది జనసేన- తెలుగుదేశం- బీజేపీ ప్రభుత్వమే * జగన్ భయపడేలా కూటమి అభ్యర్థులకు బలమైన మెజార్టీ ఇవ్వండి * 70 మంది సిట్టింగులను మార్చిన జగన్.. నేను నియోజక వర్గం మారడంపై మాట్లాడటం హాస్యాస్పదం * వైసీపీ పాలనలో పదిసార్లకు పైగా కరెంటు బిల్లులు పెంచారు * ఏడాదిలోపు మెగా డీఎస్సీ నిర్వహిస్తాం * పెడన ప్రజాగళం సభలో ప్రసంగించిన జనసేన పార్టీ అధ్యక్షులు […]
Read Moreజగన్ రెడ్డి శవాలతో వస్తున్నాడు
-రావణాసురుడిని శ్రీరాముడు వధించినట్లుగానే…ప్రజలు జగనాసురుడిని వధించాలి -సర్వేలన్నీ ఎన్డీయే గెలుపు ఖాయమని చెప్తున్నాయి -జగన్ రెడ్డి దొంగ ఓట్లు వేసుకుంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు అనుమతిస్తారా? -వైసీపీవి నవరత్నాలు కాదు..నకిలీ రత్నాలు -గతంలో కోడికత్తి, గొడ్డలి డ్రామా…ఇప్పుడు గులకరాయి డ్రామా -సంపద చెట్లకు కాయదు…కష్టపడి పనిచేయాలి -మద్యంలోనూ రక్తాన్ని తాగే దుర్మార్గుడు జగన్ -కమీషన్ల కక్కుర్తితో బందరు పోర్టు సర్వనాశనం -చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం…చేనేతలను […]
Read Moreవైసీపీ ఘోరంగా ఓడిపోతోందని 11 సర్వేలు చెబుతున్నాయి
-శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ అనతి కాలంలో జరగబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓడిపోబోతుందని సుమారు 11 సర్వేలు తెలిపాయని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ.. జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభలు వెలవెల బోతున్నాయి. ఓడిపోబోతున్నాం అన్న భయంతో వైసీపీ మళ్లీ కుట్రలు పన్నుతోంది. కుతంత్రాలు […]
Read Moreఆమె…విధిని జయించింది
పెరాలసిస్ ఇంటికే పరిమితం ఐఐటీలో ఇంజనీరింగ్ సీటు సివిల్స్ ఫలితాల్లో 887వ ర్యాంకు ఇదీ వేములపాటి హనిత స్వయంకృషి ( ఘంటా వీరభద్రరావు) విశాఖపట్నం: సహజంగా మనం విధి వెక్కిరించిందన్న పదం విధివంచితుల విషయంలో వాడుతుంటాం. కానీ విచిత్రం. ఆమె విధినే వెక్కిరించింది. పక్షవాతంతో లేవలేని పరిస్థితిలో ఉండి కూడా, కఠోరశ్రమతో సివిల్స్ పరీక్ష రాసి 887వ ర్యాంకు సాధించింది. ఇప్పుడు చెప్పండి. ఆమెను విధి వెక్కిరించిందా? విధినే ఆమె […]
Read Moreబటన్ నొక్కి ఇచ్చింది ఎంత…నొక్కింది ఎంత?
మరో కబాలీలా జగన్ మారాడు అసాంఘిక శక్తులకు అడ్డాగా పులివెందుల కడప పార్లమెంటు కాంగ్రెస్‌కు కంచుకోట 20న షర్మిలారెడ్డి నామినేషన్ రాహుల్‌ను ప్రధానిగా చూడాలని వైఎస్సార్ ఆశయం పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి పులివెందుల, మహానాడు : పులివెందుల అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. పులివెందుల పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పులివెందులలో రోడ్లు అధ్వానంగా మారాయి…భూలోకంలో యమలోకం […]
Read Moreఉప్పొంగిన అభిమానం…తరలివచ్చిన యువ దళం
జీవీ తనయుడు హరీష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ వినుకొండ అభివృద్ధి కోసం…ఒక్క అడుగుకు స్పందన వినుకొండ, మహానాడు : వినుకొండ రేపటి భవిష్యత్తు… ఈ రోజు మనచేతుల్లోనే అంటూ టీడీపీ సీనియర్ నాయకుడు, కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఇచ్చిన పిలుపు ఒక ప్రభంజనమైంది. ఉప్పొంగిన అభిమానంతో తరలి వచ్చిన యువదళంతో పట్టణ వీధులు పసుపుమయ్యాయి. అభివృద్ధికి ఓటేద్దాం.. అంజన్నను గెలిపించు కుందామంటూ వినుకొండ అభివృద్ధి కోసం ఒక్క అడుగు కార్యక్రమంలో […]
Read Moreతాళ్లూరు మండలంలో గొట్టిపాటి లక్ష్మి ప్రచారం
ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దర్శి నియోజకవర్గ పరిధిలోని తాళ్లూరు మండలం మల్కాపురం, రాజానగరం గ్రామాల్లో కూటవి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకుడు పమిడి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారితో పాటుగా మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.
Read Moreఅభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన జనసేనాని పవన్ కళ్యాణ్
– నాదెండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ తొలి ఫారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేశారు. జనసేన కీలక నేతలు నాదెండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ తొలి ఫారం అందజేశారు. 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేసిన పవన్, వ్యక్తిగత కారణాల వల్ల పాలకొండ నుంచి రాలేకపోయారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ఎంతో […]
Read More