నామినేషన్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

`గుంటూరు రోడ్డు రంగా విగ్రహం నుంచి ర్యాలీ `నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు పిలుపు నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా తాను, పార్లమెంట్‌ అభ్యర్థిగా కృష్ణదేవరాయలు నామినేషన్‌ వేస్తున్నా మని ఈ కార్యక్రమాన్ని కూటమి శ్రేణులు విజయవంతం చేయాలని నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 10 గంటలకు గుంటూరు రోడ్డులోని రంగా విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం […]

Read More

ఉన్మాది పాలనలో రాజధాని విధ్వంసం

అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఇన్‌సైడర్‌ ట్రేడిరగ్‌ అంటూ అబద్ధాల ప్రచారం రాజకీయ లబ్ధి కోసం నాశనం చేశారు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ అమరావతి, మహానాడు : రాజధానిలో ఇన్‌సైడ్‌ ట్రేడిరగ్‌ జరిగిందని జగన్మోహన్‌ రెడ్డి అబద్ధాలు చెప్పారని, ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేదని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. 125 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఇక్కడ వస్తే వాటిని […]

Read More

ఈ చిత్ర కథాంశం ప్రతి ఒక్కరికి రిలేటెడ్‌గా ఉంటుంది – సత్యం రాజేష్

‘పొలిమేర-2’తో ఊహించని సక్సెస్ అందుకున్న సత్యం రాజేష్ హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా చౌదరి, చందన పయ్యావుల, ఎస్తర్‌ నోరోన్హా, భరత్‌ కాంత్‌ కీలక పాత్రలు పోషించారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్తగా […]

Read More

నెటింట్లో ‘ఒసేయ్ అరుంధతి’ పాట హల్‌చల్

మోనికా చౌహాన్, కమల్ కామరాజు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్ ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్ లిరికల్ సాంగ్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. దర్శకుడు ఈ పాటను బాగా రాశారు… ఈ చిత్రానికి సునీల్ క‌శ్య‌ప్ సంగీత […]

Read More

సీఎం జగన్‌ కోడ్‌ ఉల్లంఘనలపై ఈసీ చర్యలు తీసుకోవాలి

పోటీ చేయకుండా నిషేధం విధించాలి వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు శావల్యాపురం మండలంలో లావు, మక్కెనతో విస్తృత ప్రచారం వినుకొండ, మహానాడు : తన పదవి స్థాయి కూడా మరిచి విపక్షాలపై బరితెగించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కోడ్‌ ఉల్లంఘనలపై ఈసీ తక్షణం చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యం చేసుకోవద్దని ఎంసీసీలో నిషేధం […]

Read More

“ఆదిశక్తి” సేవా సంస్థను లాంఛ్ చేసిన సంయుక్త

స్టార్ హీరోయిన్ సంయుక్త నిస్సహాయులైన మహిళలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చింది. సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలకు తన వంతు పరిష్కారం సూచించేందుకు, సహాయం అందించేందుకు ఈ స్టార్ హీరోయిన్ అడుగు ముందుకు వేసింది. ఇవాళ శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆదిశక్తి అనే సేవా సంస్థను అనౌన్స్ చేసింది. ఈ సంస్థ ద్వారా మహిళలకు అనేక రంగాల్లో సహకారం అందించబోతోంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారిని […]

Read More

ఫ్లోరిడా రాష్ట్రంలో టాగో ఉగాది వేడుకలు

– తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) వారు నిర్వహించిన 2024 ఉగాది వేడుకలు అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) వారు నిర్వహించిన 2024 ఉగాది వేడుకలలో ప్రముఖ ఆకర్షణగా నిలిచింది “జయంత విజయం” పద్యనాటకం. ఓర్లాండో ప్రవాసాంధ్రులను మంత్రముగ్ధులను చేసిన ఈ నాటకం నాటి, నేటి తరాలను అలరించే విధంగా రూపుదిద్దబడింది. మహాభారతంలో అత్యంత కీలకమైన విరాటపర్వం ఘట్టాన్ని కేంద్రీకరించుకుని […]

Read More

శ్రీరాముడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

-చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు -శ్రీరామనవమి సందర్భంగా రామాలయాల్లో పూజలు చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుకున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ శ్రీరామనవమి నుంచి ప్రతి ఇంట్లో లోటు అన్న మాట లేని ప్రజాపాలనకు బాటలు పడాలని మనస్ఫూర్తిగా వేడుకున్నామన్నారు. బుధవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని […]

Read More

కూటమి అభ్యర్థులను గెలిపించండి

-టీడీపీ యువనాయకుడు కన్నా ఫణీంద్ర -సత్తెనపల్లి రూరల్‌ మండలంలో ప్రచారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి రూరల్‌ మండలం కోమెరపూడి గ్రామంలో బుధవారం సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకుడు కన్నా ఫణీంద్ర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు. మహాశక్తి పేరుతో ప్రకటించిన పథకం తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి రూ.15 వేలు, ఆడపడుచులకు […]

Read More

మొండితోక వసూల్‌ బ్రదర్స్‌కు ముచ్చెమటలు

-నందిగామ నియోజకవర్గంలో టీడీపీలోకి వలసలు -వైసీపీపై వ్యతిరేకతతోనే చేరుతున్నారన్న తంగిరాల సౌమ్య ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ, మహానాడు: నందిగామ నియోజకవర్గంలో మొండితోక వసూల్‌ బ్రదర్స్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి పెరుగుతున్న వలసలతో వారికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య కి మద్దతుగా ఆయా వర్గాల ప్రజలు పార్టీలో చేరుతున్నారు. […]

Read More