రేపు దగ్గుబాటి పురంధేశ్వరి నామినేషన్‌

హాజరుకానున్న కేంద్రమంత్రి వి.కె.సింగ్‌ అమరావతి, మహానాడు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం నామినేషన్‌ వేయనున్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వి.కె.సింగ్‌ హాజరుకానున్నారు. ఆయన చార్టర్డ్‌ విమానంలో రాజమహేంద్రవరం చేరుకుని నామినేషన్‌ కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొంటారు. అరకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాంగి రాజారావు అరకు అసెంబ్లీ అభ్యర్థిగా పాడేరు తహసీల్దార్‌ కార్యాలయంలో […]

Read More

ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు గుర్తింపుకార్డులు ఇస్తాం

ఇళ్ల స్థలాలు ఇచ్చి కమ్యూనిటీ హాలు కట్టిసాం ఆత్మీయ సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే ఆర్‌ఎంపీలు, పీఎంపీల సమస్యలన్నీ పరిష్కారిస్తామని చిలకలూ రిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. పవిత్రమైన వృత్తిలో ఉంటూ గ్రామీణ ప్రాం త ప్రజల ఆరోగ్యమిత్రులుగా పనిచేస్తున్న వారిని కాపాడుకుని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువారం చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆర్‌ఎంపీ, […]

Read More

అరవిందబాబు నామినేషన్‌ ర్యాలీకి ఉప్పొంగిన జనం

కేరింతలతో హోరెత్తిన నరసరావుపేట వీధులు పల్నాడు జిల్లా నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు నామినేషన్‌ ర్యాలీ కార్యకర్తల కేరింతల నడుమ ఉత్సాహంగా సాగింది. నరసరావుపేట ప్రధాన వీధులు హోరెత్తాయి. మండుటెం డను లెక్కచేయకుండా నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ మల్లమ్మ సెంటర్‌ మీదుగా ప్రధాన రహదారికి చేరుకుంది. ర్యాలీలో ప్రజలు, మహిళలు, […]

Read More

నామినేషన్ దాఖలు చేసిన నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు

నాలుగో దశ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ జారీ చేయడంతో, ఏపీలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు స్థానం టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు నేడు నామినేషన్ దాఖలు చేశారు. నరసరావుపేటలో భారీ ర్యాలీతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లిన లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. “విజయవంతంగా నామినేషన్ దాఖలు చేశాను. […]

Read More

రాష్ట్ర భద్రతా కమిషన్- పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఏర్పాటు ఏదీ?

(డా. యం. సురేష్ బాబు- రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు) సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసు బలగాల స్వతంత్రత ప్రభావాన్ని నిర్ధారించే దిశగా తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలో సంస్కరణలు అమలు పరచ వలసినదిగా పలు ప్రజా సంఘాలు ముఖ్యమంత్రిని కోరడమైనది . రాష్ట్ర భద్రతా కమిషన్ మరియు రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో రాష్ట్ర పోలీసు ఫిర్యాదు అథారిటీల స్థాపనకు సంబంధించి, సుప్రీంకోర్టు ఆదేశాలు పోలీసు బలగాల స్వతంత్రత […]

Read More

సలహాదారు పదవికి సజ్జల రాజీనామా?

– పార్టీ కోసం రాజీనామా చేయక తప్పని పరిస్థితి – సలహాదారులకు గీత గీసిన ఈసీ – వారూ ప్రభుత్వ సేవకులేనని స్పష్టీకరణ – సలహాదారులకూ ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని జీఏడీ నోట్ – ఎన్డీయేపై రోజూ విమర్శలు కురిపిస్తున్న సజ్జల – ఇప్పటికే ఆయనపై కూటమి ఫిర్యాదు – దీనితో నైతిక సంకటంలో సజ్జల – చివరికి రాజీనామా చేయాలనే నిర్ణయం? – ఇక పూర్తి స్థాయి పార్టీ […]

Read More

టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

– కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు అమరావతి : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో భీమిలి, జీడి నెల్లూరు నియోజకవర్గాల వైసీపీ నేతలు గురువారం టీడీపీలో చేరారు. వీఎంఆర్డీఏ ఛైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మలవెంకట్రావుతో పాటు విశాఖజిల్లా చిరంజీవి(చిరు) సేవా సంఘం అధ్యక్షులు దుక్క కృష్ణాయాదవ్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమ్మి దేవుడు, పద్మనాభం మాజీ ఎంపీపీ గోపిరాజు, మాజీ సర్పంచులు గేదెల చంద్రారావు, […]

Read More

పబ్లిక్ పల్స్ పట్టిన ఎన్డీయే

– అన్ని సర్వేలూ కూటమి వైపే – ఎన్డీఏ కూటమికి 115 నుంచి 125 అసెంబ్లీ స్థానాలు? – 50-60 స్థానాలు వైసీపీకి? – ఎన్డీఏ కూటమికి 18-20 ఎంపీ సీట్లు? – వైసీపీకి 5 నుంచి 8 సీట్లు? – బీజేపీ పోటీ చేసే స్ధానాల్లో ఒకటి మినహా అన్నీ వైసీపీవేనా? – మారిన మహిళా ఓటర్ల మనోగతం – వైసీపీ నుంచి కూటమి వైపు – ఎన్డీయే […]

Read More

నేటి నుంచే నామినేషన్లు

– ప్రీ-పోల్‌ సర్వే , ఒపినియన్‌ పోల్‌ సర్వేలన్నీ బంద్ విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం నుంచి మరో అంకం ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిషికేషన్‌ విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. అదే విధంగా, నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా […]

Read More