ఆదర్శంగా నిలిచిన జ్యోతి ఆమ్గే చదువుకున్న స్కూలులోనే ఓటుహక్కు నాగ్‌పూర్: లోక్‌సభ తొలిదశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. సాధారణ పౌరులతో పాటు సినీ నటులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచం లోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి […]
Read Moreపేదలకు రెండు సెంట్లలో ఇళ్లు కట్టిస్తాం
అన్ని వసతులతో ఎన్టీఆర్ కాలనీలు ఏర్పాటు చేస్తాం బొల్లా అరాచకాల వల్లే వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు : తమ ప్రభుత్వం రాగానే పేదలందరికీ రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం చేసి అన్ని వసతులతో ఎన్టీఆర్ కాలనీలు ఏర్పాటు చేస్తామని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు హామీ ఇచ్చారు. కాలనీలతో పాటు నియోజకవర్గం మొత్తం కొళాయి కనెక్షన్ ద్వారా […]
Read Moreవిజ్ఞతతో ఆలోచించి ఓటుహక్కు వినియోగించుకోవాలి
వ్యక్తి కేంద్రంగా పార్టీలు, ప్రభుత్వాలు ప్రమాదకరం ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం ప్రజలను విభజించి రాజకీయాలు చేస్తున్నారు అభివృద్ధి కోసం మంచివారిని ఎన్నుకోవాలి ప్రొఫెసర్ కొండవీటి చిన్నయసూరి గుంటూరు, మహానాడు : ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికలలో ఓటర్లు రాష్ట్ర అభివృద్ధిని, సమాజ సమష్టి ప్రయోజనాలను ఆలో చించి విజ్ఞతతో ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రముఖ రాజనీతి శాస్త్ర ఆచార్యులు, యూనివ ర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విశ్రాంత ప్రొఫెసర్ కొండవీటి చిన్నయ సూరి పిలుపునిచ్చారు. […]
Read Moreవినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు నామినేషన్
పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు : వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు శుక్రవారం ఆర్వో వి.సుబ్బారావుకు ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు బలపరిచారు. ఎలాంట ఆర్భాటాలు లేకుండా ఈ కార్యక్రమం కొనసాగింది. నామినేషన్‌కు ముందు వినుకొండ పాత శివాలయంలో జీవీ దంపతులు నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కాగా ఆయన ఈ నెల 24న రెండో […]
Read More21న టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు
అమరావతి: ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 21న పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనున్నారు. పొత్తులలో భాగంగా టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులకు స్వయంగా బీ ఫారాలు అందజేయనున్నారు. ఎక్కడైనా మార్పులు, చేర్పులు ఉంటే ఒకటి రెండురోజుల్లోనే తేల్చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. శుక్రవారం ఆయన రాష్ట్రంలో ఉన్న టీడీపీ జోనల్ […]
Read Moreఏసీబీ వలలో సీఆర్‌డీఏ అధికారులు
ప్లాన్ అప్రూవల్‌కు లంచం డిమాండ్ రూ.30 వేలు లంచం తీసుకుంటూ… గుంటూరు జిల్లా: తెనాలి పట్టణంలోని చెంచుపేట అమరావతి ప్లాట్స్‌లోని సీఆర్‌డీఏ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. సీఆర్‌డీఏ ప్లాన్ అప్రూవల్ కోసం టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఎల్.చంద్ర శేఖరరావు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర సాయినాథ్ రూ.30 వేలు లంచం తీసుకుం టుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.
Read Moreస్వస్థలానికి మావోయిస్టు శంకర్రావు దంపతుల మృతదేహాలు
భూపాలపల్లి: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఈ నెల 16న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. వారిలో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన మావోయిస్టు అగ్ర నేత సుధాకర్ అలియాస్ శంకర్రావు, ఆయన భార్య సుమన అలియాస్ రజిత ఉన్నారు. వారిద్దరి భౌతికకాయాలు శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్నాయని బంధువులు చెప్పారు. కాగా శంకర్రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది.
Read Moreనీట్ పీజీ 2024 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) 2024-25 విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు ల్లో ప్రవేశాలకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ పీజీ) 2024 పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు మే 6వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 23వ తేదీన నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తారు. […]
Read Moreతెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం
-17 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తాం -బీఆర్‌ఎస్ శకం ముగిసింది… -ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావు -కాంగ్రెస్‌తోనే తమకు ప్రధాన పోటీ -హామీలు, గ్యారంటీలతో మోసం చేశారు -రేవంత్‌ను ప్రజలు నిలదీయాలని పిలుపు -నైతిక విలువలకు కట్టుబడి పనిచేశా -చివరి శ్వాస వరకు కాషాయ జెండా మోస్తా -సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్, మహానాడు: తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యమని కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ […]
Read Moreపోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
-ఫామ్ 12 ఇవ్వకుండా నిబంధనల ఉల్లంఘన -తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి -ఎన్నికల ప్రధానాధికారికి వర్ల రామయ్య లేఖ అమరావతి, మహానాడు: ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఫారాలు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై నేటికీ ఎటువంటి అవగా హన కార్యక్రమం ఏర్పాటు చేయలేదని తెలిపారు. […]
Read More