జగన్ తలపట్టి సైజు పోలింగ్ నాటికి ఇంకా పెరుగుతుందేమో..

– జగన్మోహన్ రెడ్డి ఓ అబద్ధాల కోరు – పచ్చి నాటకాల రాయుడని ప్రజలకు తెలిసింది గులకరాయుగా జన్మించి కంకర రాయిగా మారిన హత్యాయత్నం కేసును పోలీసులు ఏమి చేస్తారో? – హత్యాయత్నం కేసులో హత్యకు ఉపయోగించిన ఆయుధం పోలీసులకు దొరకాలి -అజిత్ సింగ్ నగర్ లో గులకరాళ్లన్నవి -లేకపోవడంవల్లే దాన్ని కంకర రాయిగా మార్చారట _జగన్మోహన్ రెడ్డి నుదుటికి వేసుకుంటున్న పట్టి సైజు రోజుకింత పెరుగుతోంది అది నిజమైన […]

Read More

పెమ్మసాని సమక్షంలో టీడీపీలో చేరిక

గుంటూరు, మహానాడు: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్‌లో సుమారు 200 మంది వైసీపీ నాయకులు శనివారం టీడీపీలో చేరారు. గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, తూర్పు అభ్యర్థి నసీర్‌ అహ్మద్‌ సమక్షంలో వారు కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు నంబూరు సుభాని, గుంటూరు నగర టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ షేక్‌ గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More

రెంటపాళ్లలో కన్నా, లావుకు ఘనస్వాగతం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తనపల్లి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు శనివారం సత్తెనపల్లి రూరల్‌ మండలం రెంట పాళ్ళ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి కోలాట ప్రదర్శన, బాణసంచా, తప్పెట్లతో ఘనస్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా ఇంటింటికీ తిరుగుతూ సూపర్‌ 6 పథకాలను […]

Read More

ప్రపంచం గర్వించదగ్గ నేత చంద్రబాబు

తెలుగువారికే ఆయన గర్వకారణం రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే సీఎంగా చేసుకోవాలి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌ నరసరావుపేట, మహానాడు : పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో శనివారం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌, నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు పాల్గొన్నారు. కొమ్మాలపాటి మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తి చంద్రబాబు అని, ఆయన తెలుగుగడ్డ […]

Read More

సత్తెనపల్లిలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తనపల్లి పట్టణం రఘురామ్‌ నగర్‌ ప్రజావేదికలో శనివారం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు కేక్‌ కట్‌ చేశారు. ధ్వంసమైన నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి శంఖం పూరించిన సమరయోధుడు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

పెమ్మసాని కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

గుంటూరు, మహానాడు : గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో శనివారం చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక పార్లమెంటరీ కార్యాలయంలో ఆయన కేక్‌ను కట్‌ చేసి నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Read More

వినుకొండలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేకును కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, నిశ్శంకర శ్రీనివాసరావు కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరం

తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ జనసేన ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు బోస్‌ రోడ్డులోని తెనాలి జనసేన కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన భారీ కేకును జనసేన పార్టీ పీఏసీ చైర్మన్‌, ఎన్డీఏ కూటమి తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ కట్‌ […]

Read More

దళిత హంతకుల పార్టీకి బుద్ధి చెప్పండి

సబ్‌ప్లాన్‌ నిధులను దారిమళ్లించారు వైసీపీ రద్దు చేసిన 27 పథకాలు పునరుద్ధరిస్తాం ఎస్సీ వర్గీకరణ చంద్రబాబుతోనే సాధ్యం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ చంద్రబాబుతోనే సాధ్యమని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్‌ ప్రజావేదికలో నియోజకవర్గ స్థాయి మాదిగల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ […]

Read More

వైద్యురాలిగా మీ సమస్యలు తెలుసు

విభిన్న ప్రతిభావంతులకు అండగా ఉంటా మానవత్వం లేని ఈ ప్రభుత్వాన్ని సాగనంపండి దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : వైద్యురాలిగా మీ సమస్యలు తెలుసు…విభిన్న ప్రతిభావంతులకు అండగా ఉంటానని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భరోసా ఇచ్చారు. ఆమె నివాసంలో శనివారం నియోజకవర్గ స్థాయి విభిన్న ప్రతిభావంతుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ఒక వైద్యురాలిగా మీ బాధలు […]

Read More