పేదరికం లేని సమాజమే కూటమి లక్ష్యం

-ప్రభుత్వం రాగానే సమస్యలు పరిష్కరిస్తాం -వైసీపీని ఇంటికి పంపేందుకు ఏకం కావాలి -కన్నా లక్ష్మీనారాయణ, లావు శ్రీకృష్ణదేవరాయలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో రాణించే విధంగా ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని సమాజం గా నిర్మించడమే కూటమి యొక్క లక్ష్యమని సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరా వుపేట పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి […]

Read More

ఎంతమంది దేవుళ్లపై ప్రమాణం చేస్తారు?

– ఓట్ల కోసం రేవంత్‌ కోడ్‌ ఉల్లంఘిస్తున్నారు – ఆయన భాష అభ్యంతరకరం – పవర్‌ మినిస్టర్‌కు పవర్‌ లేదంటే… -సామాన్యుల సంగతి ఏంటి? – పైరవీలకు అడ్డాగా కార్యాలయాలు – బీఆర్‌ఎస్‌ నేత కె.పి.వివేకానంద హైదరాబాద్‌, మహానాడు: బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే కె.పి.వివేకానంద ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావే శంలో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి బహిరంగ సభల్లో అభ్యంతరకర భాషను వాడుతున్నారు. ఇచ్చిన హామీలు, గ్యారంటీలు మరిచి మోసగించారు. […]

Read More

ఆస్తిలో వాటా ఆడబిడ్డ హక్కు..ఆ బిల్డప్‌ ఎందుకు?

-కొసరు ఇచ్చి అప్పు ఇచ్చినట్లు చూపిస్తారు -బాధ్యత లేని అన్నలు చాలామందే ఉన్నారు -జగన్‌ అప్పుపై పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు -వివేకాపై వైసీపీ వికృత చర్యలపై మండిపాటు -ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడుతున్నామని వెల్లడి -కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం కర్నూల్‌ జిల్లా, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ చీఫ్‌, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రచారంలో ఆమె తన నామినేషన్‌ […]

Read More

స్పా సెంటర్ల పేరుతో మా కడుపు కొట్టే వారిని సుజనా నియంత్రించాలి

– నాయి బ్రాహ్మల డిమాండ్ – మా మద్దతు సుజనా కే ఆదివారం సాయంత్రం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో పలువురు నాయి బ్రాహ్మణ నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.వి. రామారావు మాట్లాడుతూ స్పా సెంటర్లు వెలిసి మా పొట్టను కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణేతరులు స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరపటం తమకు […]

Read More

‘మహా’ గాయం!

– జగనన్న గాయంపై.. గందరగోళం! – పెరుగుతున్న జగనన్న తల పట్టీ సైజు – చిన్న పట్టీ నుంచి పెద్ద పట్టీ వేసుకున్న వైనం – వెల్లంపల్లి కంటిపైనా ‘పేద్ద’ పట్టీ – పోలింగ్ నాటికి ఇంకా పెరిగే అవకాశం? – అదే మాట చెప్పిన రఘురామకృష్ణంరాజు -పెరుగుతున్న పట్టీ సైజుపై అభిమానుల ఆందోళన ( మార్తి సుబ్రహ్మణ్యం) గాయం… ఘోరం.. అది హత్యాయత్నానికి దారితీసిన చిన్నగా కనిపించే ‘పేద్ద‘ […]

Read More

రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో మంచి భవిష్యత్తు

-పదేళ్లుగా ఏమీ చేయలేదనటం అబద్ధం -కేంద్ర పథకాలు వాడుకుంటూ వైసీపీ దుష్ప్రచారం -బీజేపీ ఏపీ ఎన్నికల పేరాల చంద్రశేఖర్‌ విజయవాడ, మహానాడు: నరేంద్ర మోదీ నాయకత్యం పదేళ్లుగా ఏమీ చేయలేదని వైసీపీ ప్రభుత్యం అడుగుతోందని దానిని ఖండిస్తున్నట్లు బీజేపీ ఏపీ ఎన్నికల సమన్వయకర్త పేరాల చంద్రశేఖర్‌ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ రాష్ట్ర […]

Read More

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుకు చర్యలు చేపట్టాలి

ఎవరికి ఇవ్వాలో సందేహాలు నివృత్తి చేయండి ఓపీవోలకు శిక్షణ ఇప్పించాలి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ అమరావతి, మహానాడు : ఎన్నికల విధుల్లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు తప్పనిసరిగా వినియో గించుకునేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆదివారం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల […]

Read More

బీఫాం తీసుకున్న ప్రతి అభ్యర్థీ గెలిచిరావాలి

ప్రజలు గెలవాలి… రాష్ట్రం నిలవాలి రాష్ట్రానికి ఏం చేసాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు పెన్షన్ కుట్రలు, గులకరాయి డ్రామాలను ప్రజలు ఛీ కొట్టారు ప్రచారానికి 20 రోజులే ఉంది…ఈ సమయం మీకు ఎంతో కీలకం రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం…సంకల్పంతో ముందుకెళ్లండి 3 పార్టీల నేతల మధ్య సమన్వయం ఉండాలి… ఓటు బదిలీ జరగాలి ప్రజాగళానికి వస్తున్న స్పందన జగన్ పతనాన్ని చాటిచెప్తోంది -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంపీ, […]

Read More

కమీషన్ల కోసం ఆదానికి పోర్టును కట్టబెట్టిన జగన్ రెడ్డి

– ఉత్తరాంధ్ర వినాశకారి జగన్ రెడ్డి • ఉత్తరాంధ్ర వినాశకారి జగన్ రెడ్డికి విశాఖలో అడుగుపెట్టే అర్హత లేదు • లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును కమీషన్ల కోసం తెగనమ్మిన ఘనుడు జగన్ రెడ్డి • నేడు విశాఖ పోర్టును అంపశయ్యపైకి నెట్టి… విద్యుత్ బిల్లుల కోసం వేధిస్తున్న వంచకుడు ఈ జగన్ రెడ్డి • రుషి కొండకు గుండు కొట్టి విశాఖను గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మార్చిన […]

Read More

సీపీఐ నేతలతో భట్టి విక్రమార్క చర్చలు

-పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం -మతోన్మాద బీజేపీని అడ్డుకునేందుకేనని వెల్లడి హైదరాబాద్‌, మహానాడు: సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివా రం చర్చలు జరిపారు. అనంతరం మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రివర్గ సహచరుల సూచన మేరకు సీపీఐ నాయకులతో చర్చించినట్లు తెలిపారు. […]

Read More