గుంటూరును…గుంటలూరుగా మార్చారు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి 29వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం రాష్ట్రానికి పట్టిన శని జగన్‌రెడ్డి అని, ఆ శని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి పిలుపు నిచ్చారు. ఆదివారం 29వ డివిజన్‌లోని రామిరెడ్డి నగర్‌లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. […]
Read Moreఆస్తి కాదు.. అప్పు ఇచ్చిన జగనన్న!
– షర్మిలకు 82 కోట్లు అప్పు ఇచ్చిన జగనన్న – వదిన భారతీరెడ్డి దగ్గర 76 లక్షల అప్పు – షర్మిలకు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువట – అంటే జగనన్న ఆస్తులు చెల్లికి పంచలేదా? – అప్పులే ఆస్తులు పంచారా? – షర్మిల నామినేషన్‌పై సోషల్‌మీడియాలో చర్చ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆయన ఆఖిలాంధ్ర మహిళలకు అన్న. అక్కాచెల్లెమ్మలకు చేతికి ఎముక లేకుండా సర్కారు సొమ్ము పప్పుబెల్లాల్లా పంచుతున్నారు. […]
Read Moreసమర్థుడైన పాలకుడు ఉంటేనే సుపరిపాలన!
-మూడుముక్కలాటతో ప్రజల బతుకులు ఛిద్రం -కక్షపూరిత రాజకీయాలకు ప్రజలే బుద్దిచెబుతారు -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి మంగళగిరి: సమర్థుడైన పాలకుడు ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుంది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న వారు మూడుముక్కలాటతో ప్రజల బతుకులను ఛిద్రం చేశారని శ్రీమతి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ బేతపూడి మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను కలిసిన బ్రాహ్మణి… వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. […]
Read More