-ఇదేమి రాజ్యం? -మాజీ హోంమంత్రి ఇలాకాలోనే మత్తుమందు అమ్మకాలు -అడ్డుకోవాలంటూ ఓ మహిళ ఆక్రందన -ఎస్పీ, కలెక్టరుకు చెప్పినా ఫలితం శూన్యం -చివరకు ఢిల్లీలో తన బొటనవేలు నరుక్కుని నిరసన -ప్రత్తిపాడు లక్ష్మి చర్యతో దేశంలో పోయిన ఏపీ పరువు ( మార్తి సుబ్రహ్మణ్యం) అసలు రాష్ట్రంలో న్యాయం ఉందా? చట్టం పనిచేస్తోందా? లేక పాలకులకు చట్టం చుట్టంగా మారిందా? వ్యవస్థలను మేనేజ్ చేసిన క్రమంలో న్యాయం-ధర్మం-చట్టం గుడ్డిదయిపోయిందా? ధర్మం […]
Read Moreకూటమి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు
-వైసీపీని ఇంటికి సాగనంపుదాం -విజయవాడ పశ్చిమ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఏపీలో అయిదేళ్ళపాటు జగన్ అరాచక పాలన చేశారని, ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపుదామని విజయవాడ పశ్చిమ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణ వీధి నుంచి 52వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఈగల సాంబ, టీడీపీ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటితో కలిసి కొత్తపేట కోమల విలాస్, చేపల […]
Read Moreమెదక్‌లో మరోసారి గెలుపు ఖాయం
-వెంకట్రామరెడ్డిపై దుష్ప్రచారం సరికాదు -బీజేపీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం -మాజీ మంత్రి హరీష్‌రావు నర్సాపూర్, మహానాడు: నర్సాపూర్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. బీఆర్‌ఎస్ కంచుకోటలో మరోసారి గెలుపు ఖాయమన్నారు. ఒకరి మతంతో, మరొకరు కులంతో పోటీకి వస్తే మేము చేసిన అభివృద్ధిని చూపుతూ వస్తున్నామని వ్యాఖ్యానిం చారు. దుబ్బాకలో చెల్లని రూపాయి ఇప్పుడు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో చెల్లుతుందా అని ప్రశ్నించారు. […]
Read Moreయువకుడిపై కత్తితో దాడి
మరొకరికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం పోలీసు ఔట్ పోస్టు వద్ద ఘటన నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లి చౌరస్తా ఔట్ పోస్టు వద్ద సోమవారం ఓ యువకుడు గంజాయి మత్తులో కత్తితో దాడి చేయగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు ఊపిరిపీల్చుకుంటుండగా గంజాయి సేవించిన యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఓ యువకుడికి గొంతు తెగి తీవ్ర […]
Read Moreబాసర సాక్షిగా చెబుతున్నా…
-పంద్రాగస్టు లోగా రూ.2 లక్షల రుణమాఫీ -మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తా -పసుపుబోర్డును తీసుకువస్తా -జీవన్‌రెడ్డిని గెలిపించండి…మంత్రిని చేస్తా -కేసీఆర్‌ను ఎప్పుడో పాతిపెట్టారు -నిజామాబాద్ జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి నిజామాబాద్, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేక అభిమానం..మూతపడిన చక్కెర కర్మాగారం తెరిచేందుకు విధి విధానాల కోసం శ్రీధర్‌బాబు నేతృత్వంలో మంత్రివర్గ […]
Read Moreటీడీపీలోకి జగ్గంపేట మాజీ సర్పంచ్ కుటుంబం
సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు, జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట: జగ్గంపేట గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ దివంగత నేత తోలుగంటి గోవింద్‌రెడ్డి కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, భార్య నాగసాహితి, గోవింద్ రెడ్డి భార్య ఉదయభాస్కరి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగ్గంపేట గ్రామపంచాయతీకి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో […]
Read Moreతెలుగుదేశం పార్టీకి గిరిజనుల మద్దతు
-మంగళగిరికి వచ్చిన వివిధ జిల్లాల శ్రేణులు -టీడీపీతోనే సామాజిక న్యాయం: వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు: చంద్రబాబుపై నమ్మకంతో నంద్యాల, వివిధ జిల్లాలకు చెందిన 600 మంది గిరిజనులు సోమవారం తెలుగుదేశం పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఆత్మకూరు ప్రాంతానికి చెందిన వారంతా ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భైరి ఓంకార్ నేతృ త్వంలో గిరిజన సమైక్య సమ్మేళనం పేరుతో మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వచ్చారు. అనంతరం సమావేశంలో […]
Read Moreకూటమికి జైకొట్టిన వందలాది కుటుంబాలు
-చదలవాడ, శ్రీకృష్ణదేవరాయలు సమక్షంలో చేరిక -వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ధ్వజం నరసరావుపేట, మహానాడు: కూటమి జోరుకు నరసరావుపేట వైసీపీ గుడారంలో వణుకు మొదలవుతోంది. గత వారం రోజులుగా వేలాది వైసీపీ కుటుంబాలు నరసరావుపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటున్నారు. సోమవారం కూడా నరసరావుపేట 34వ వార్డు రామానగర్‌లో 30 యాదవుల, కుమ్మర కుటుంబాలు, 7వ వార్డులో 50 కుటుంబాలు పార్టీలో […]
Read Moreగంగమ్మ జాతర వాయిదా మహా అపచారం
-ఏకపక్ష నిర్ణయాన్ని సహించం -అనుమతివ్వాలని భక్తుల వినతి తిరుపతి, మహానాడు: తాతయ్య గుంట గంగమ్మ జాతర వాయిదా నిర్ణయంపై దేవాదాయ శాఖ, పోలీస్, నగరపాలక సంస్థ నిర్ణయాన్ని పరిశీలించాలని గంగమ్మ భక్తులు కోరుతున్నారు. తరతరాలుగా అమ్మవారి విశ్వరూపాన్ని తయారుచేసే తిరుపతి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు, మట్టి తెచ్చే కుమ్మరులు, వేదికను తయారు చేసే వడ్రంగులు, అవిలాల గ్రామపెద్దలు, కైకాల వంశస్తులు, భక్తులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలను పరిగణలోకి […]
Read Moreకూటమికి బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు
రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తాం వినుకొండలోనూ జీవీ గెలుపునకు కృషిచేస్తాం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు వెల్లడి వినుకొండ, మహానాడు : ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజీపీ కూటమి విజయానికి కృషి చేస్తామని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. బీసీ, ఎస్సీలపై జరుగుతున్న దాడుల నియంత్రణ, యువత, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతుగా ఉండాలని ఇటీవల గుంటూరు […]
Read More