పది’ ఫలితాల్లో స్టేట్‌ టాప్‌ ర్యాంకర్‌ ఏలూరు విద్యార్ధిని మనస్వి

2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది. ఒక్క సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ (హిందీ) మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు సాధించింది. హిందీ సబ్జెక్ట్‌లో వందకు 99 మార్కులు వచ్చాయి. ఈ మేరకు మనస్వి ఈ ఏడాది (2024) పదో తరగతి […]

Read More

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏం చేశారో అడగండి

ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేశా… దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి ఆలోచించి ఓటు వేయండి..మంచి వారిని ఎన్నుకోండి కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ హుస్నాబాద్‌, మహానాడు : ఏనాడూ ఎంపీ పదవిని ఆస్తులు సంపాదించడానికి వాడుకోలేదు.. ప్రతి క్షణం ప్రజల కోసం పోరాడేందుకే సమయాన్ని వెచ్చించా…ప్రతి నిమిషం కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేశారు.. గత ఐదేళ్లలో నేను ఏం చేశానో… కాంగ్రెస్‌, […]

Read More

సజ్జల వ్యాఖ్యలపై కాపులు సీరియస్

సజ్జల ‘చిరు’ విమర్శలు వైసీపీకి శాపం కానుందా? కాపుల పునరేకీకరణకు కారణమవుతున్న సజ్జల ( ఘంటా వీరభద్రరావు) మెగాస్టార్ చిరంజీవిపై.. వైసీపీ ప్రధాన కార్యదర్శి, సర్కారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేసి తప్పు చేశారా? సజ్జల వ్యాఖ్యలు.. ఇప్పటివరకూ మౌనంగా ఉన్న చిరంజీవి అభిమానులను, ఎన్డీఏ కూటమి విజయంలో ప్రధాన పాత్ర పోషించేందుకు కారణమవుతున్నాయా? అంతకుమించి.. కాపులలో పునరేకీకరణకు సజ్జల వ్యాఖ్యలు కారణమవుతున్నాయా? సజ్జల వ్యాఖ్యలు కాపులలో వైసీపీ […]

Read More

హైదరాబాద్ లో గిగ్ వర్కర్ల తో రాహుల్‌గాంధీ భేటీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. గిగ్ వర్కర్లు అంటే.. డెలివరీ బాయ్స్, ఈ కామర్స్ డెలివరీలు వంటి పనులు చేసే వారు. బైక్ ట్యాక్సీలను కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు. వీరిలో అత్యధిక మంది తము ఏపీ నుంచి వచ్చామని.. అక్కడ ఉద్యోగావకాశాలు , ఉపాధి లేవని వివరించారు. అప్పుడే ఏపీలో ఉన్న నిరుద్యోగ యువత దుస్థితి బయటపడింది. […]

Read More

నిడదవోలులో దగ్గుబాటి పురంధేశ్వరి ప్రచారం

ఘనస్వాగతం పలికిన ప్రజలు కూటమి పార్టీల సమక్షంలో జన్మదిన వేడుకలు నిడదవోలు, మహానాడు : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాజమండ్రి పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి సోమవారం ప్రచారం నిర్వహించారు. విజ్జేశ్వరం గ్రామం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆమెతోపాటు నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్‌, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. పురంధేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు కేక్‌ కట్‌ చేశారు. […]

Read More

చెత్త పార్టీ..చెత్త నాయకులకు ఓటేయొద్దు

వెలిగొండ ఆరు నెలల్లో పూర్తిచేస్తానన్నావు ఐదేళ్లు గాడిదలు కాశావా జగన్‌? మోసగించడానికే సిద్ధం అంటున్నావా? పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఎర్రగొండపాలెంలో బహిరంగ సభ ఒంగోలు జిల్లా, ఎర్రగొండపాలెం, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు జిల్లా ఎర్రగొండపాలెంలో సోమవారం భారీ బహిరం గ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే బాగా సంపాదించాడు అంట కదా..కమీషన్లు మొత్తం దోచేశారట కదా..ఆయన మంచోడు అయితే ఇక్కడ నుంచి […]

Read More

కూటమిదే విజయం

త్రిబుల్ ఇంజన్‌తోనే అభివృద్ధి సాధ్యం రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి నిడదవోలులో ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో 2024సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజ్జేశ్వరం గ్రామం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు.. ఆమెతోపాటు నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి […]

Read More

చింత చిగురు కేజీ ధర రూ. 700

చిటారు కొమ్మన చింత చిగురు.. కేజీ ధర ఎంతంటే? ఈ సీజన్ లో చింత చిగురు మార్కెట్ లోకి ఎక్కువగా వస్తుంది. అయితే చింతచిగురు ధర ఇప్పుడు మటన్ తో పోటీ పడుతోంది. హైదరాబాద్ లోని మెహిదీపట్నం రైతుబజార్ లో కేజీ చింత చిగురు ధర రికార్డు స్థాయిలో రూ. 700 పలికింది. గుడిమల్కాపుర్ రిటైల్ మార్కెట్లో రూ. 500-600 విక్రయించారు. ఏటా సీజన్ లోనే లభించడం, కోయడం కష్టంతో […]

Read More

అధికారులకు జగన్ ‘రెడ్డి’కార్పెట్!

ఐఏఎస్‌లు కాకపోయినా ఐఏఎస్ అంత బిల్డప్పులు వారితోనే కావలసిన పనులు వారిని తొలగించాల్సిందే ఈసీకి ఫిర్యాదు చేస్తాం డెప్యుటేషన్‌ పై వచ్చి జగన్ ఆదేశాలను అమలు చేస్తున్న అధికారులు టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ మంగళగిరి:ఎన్నికలు దగ్గరపడే కొద్ది మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం అధికారులకు అలవాటుగా మారింది. ముఖ్యంగా డిప్యూటేషన్ పై కేంద్రం నుంచి వచ్చిన కొంతమంది ఐఆర్‌టీఎస్, డిఫెన్స్ లాంటి సంస్థలకు చెందిన […]

Read More

ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కుతున్న వైసీపీ నేతలు

సహకరిస్తున్న అధికారులు నామినేషన్ వేయడానికి కుప్పంలో రెండు కార్లతో ఆర్వో కార్యాలయంలోకి వెళ్లిన ఎమ్మెల్సీ భరత్ భార్యకు గేట్లు తీసి స్వాగతం పలికిన పోలీసులు 100 మీటర్ల ముందే ఆగి కారు దిగి వచ్చి చంద్రబాబు నామినేషన్ వేసిన భువనేశ్వరి ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కలెక్టర్ కు టీడీపీ నేతల ఫిర్యాదు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఏపీలో ఎన్నికల నిబంధనలు, ఎన్నికల కోడ్ ను వైసీపీ రౌడీ మూఖలు […]

Read More