– జగన్ పాలన- సమగ్ర అంశాలపై విశ్లేషణ ( పిపిఎన్ ప్రసాద్) జగన్ సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అంశాల్లో కీలకమైనవి.. మూడు భాగాలుగా విభజిస్తే.. సంస్కరణలు.. వ్యక్తిగత అంశాలు.. రాష్ట్ర అంశాలు. ఈ ఏడాది ఎన్నికల జరిగే అవకాశం నేపథ్యంలో పురోగతి ఫలితాలు పై ఒక విశ్లేషణ. 1. సంస్కరణలు: నాడు నేడు: బడుల ఆధునీకరణ ఆంగ్ల మాధ్యమం లో బోధన వలన సానుకూలత ఉంది అయితే ఉపాధ్యాయుల […]
Read More‘కరణం’ గారి రాజకీయం …
ఒకప్పుడు గ్రామాల్లో ‘కరణం’ ఉండేవారు. అప్పటికి గ్రామాల్లో ఉండే రెండు వర్గాలకూ ‘కరణం’ గారే సలహాదారు! ప్రత్యర్థి వర్గంపై ఎలా పట్టు సాధించాలో … ఇరు వర్గాలకు ఆయనే సలహాలు ఇస్తుండేవారు . ఆ విధంగా ఆ రెండు వర్గాల వారు , వాటి నాయకులు ‘కరణం’ గారి కనుసన్నల్లో ఆయన చెప్పు చేతుల్లో ఉండేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా నడుస్తున్నది‘కరణం’ గారి రాజకీయమే! ఆంధ్రా లోని ఇరు […]
Read Moreబీజేపీ అభ్యర్థి మాధవీలతకు హగ్
ఏఎస్ఐ ఉమాదేవి పై వేటు హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కొందరి ప్రవర్తన, వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వారిపై కేసులు నమోదవు తున్నాయి. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఘటనలో సైదాబాద్ ఏఎస్ఐ ఉమా దేవిపై వేటు పడింది. ఆమె ను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రచారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతను, ఉమాదేవి ఆలింగనం […]
Read Moreవడదెబ్బతో కిందపడి ఏఎస్‌ఐకు తీవ్రగాయాలు
అన్నమయ్య జిల్లా కురబలకోట: చిత్తూరు జిల్లా తంబళ్లపల్లికి ఎన్నికల విధులకు వెళుతున్న ఏఎస్‌ఐ సుబ్రహ్మణ్యంకు ఆదివారం వడదెబ్బ తగిలి వాహనంపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లి ట్రాఫిక్ ఏఎస్‌ఐ ఎన్నికల విధుల కోసం ఎన్నికల విధుల కోసం తంబళ్లపల్లికి వెళుతుండగా కురబలకోట మండలం ముదివేడు క్రాస్ దగ్గర వడదెబ్బ తగల డంతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో మదనపల్లికి వస్తున్న లోకేష్ అనే యువకుడు తన […]
Read Moreఘనంగా దగ్గుబాటి పురంధేశ్వరి జన్మదిన వేడుకలు
రాజమండ్రి, మహానాడు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జన్మదిన వేడుకలు సోమవారం రాజమండ్రిలో ఘనంగా జరిగాయి. ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో బిజీబిజీగా ఉండటంతో కుటుంబ సభ్యులు వేకువజామున ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో పురంధేశ్వరి పాల్గొన్నారు. ముందుగా వేదపండితులతో దగ్గుబాటి దంపతులు ఆశీర్వచనం తీసుకున్నారు. బీజేపీ నాయకులు, అభిమానులు హాజరయ్యారు.
Read Moreజగన్ అరాచకాలపై జనంలో చైతన్యం తేవాలి
-ఐదేళ్ల విధ్వంసంపై గళం విప్పాలి -ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలబడాలి -దోపిడీ, విధ్వంస పాలనపై విస్తృత చర్చ జరగాలి -ఇన్‌ఫ్లూయెన్సర్లతో సమావేశంలో చంద్రబాబు పిలుపు -‘బాబును మళ్లీ రప్పిద్దాం’ కార్యక్రమానికి శ్రీకారం మంగళగిరి: ఎన్నికల సమరానికి ఇక కేవలం 20 రోజులు మాత్రమే ఉంది…ఈ ఇరవై రోజులు పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా శ్రమించాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ‘బాబును మళ్లీ రప్పిద్దాం’ […]
Read Moreపోస్టల్ ఓటు గడువు తేదీ 4 రోజులు పెంచండి
-వేసవి దృష్ట్యా ఉద్యోగుల ఇబ్బందులు -ఈసీకి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ లేఖ ధర్మవరం: ఏపీలో ఉద్యోగుల పోస్టల్ ఓటు గడువు పెంచాలని బీజేపీ జాతీయ కార్యదర్శి, ధర్మవరం బీజేపీ అభ్యర్ధి వై.సత్యకుమార్‌యాదవ్ కోరారు. ఆ మేరకు ఈసీకి ఒక లేఖ రాశారు. ఏపీలో ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని.. వారి ఓటును స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వినియోగించు కోవడానికి కొన్ని నిబంధనలు పెట్టారని అన్నారు. […]
Read More‘కల్కి 2898 ఎడిలో అశ్వత్థామ గా అమితాబ్ బచ్చన్
ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ అప్ కమింగ్ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 ఎడి’ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. ‘కల్కి 2898 ఎడి’లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పాత్రను అశ్వత్థామగా మధ్యప్రదేశ్‌లోని పవిత్ర నగరమైన నెమావార్‌లో మాసీవ్ ప్రొజెక్షన్ ద్వారా లాంచ్ చేశారు. అభిమానులు, స్థానికులు, మీడియా నుండి అపారమైన ప్రేమ, అద్భుతమైన స్పందన లభించింది. అమితాబ్ బచ్చన్ పాత్ర లాంచ్ […]
Read More‘నా చెయ్యి పట్టుకోవే…’ పాట విడుదల
వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. తాజాగా ‘నా చెయ్యి పట్టుకోవే…’ పాటను విడుదల చేశారు.’శబరి’ని పాన్ […]
Read More‘మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్ లాంచ్
అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రముఖ పాత్రలు పోషించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఆల్రెడీ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను శనివారం నాడు రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో అజయ్ భూపతి […]
Read More