ఇసుక, భూబకాసురుడికి ఓటేస్తారా?

-బాపట్ల ప్రజలు ఆలోచించండి -నల్లమడ వాగు ఆధునికీరణను గాలికొదిలిన జగన్‌ -ఐదేళ్లు కోటలు కట్టుకుని బతికాడు -మతోన్మాది మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంపారు? -బాపట్ల బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు బాపట్ల, మహానాడు: పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బాపట్ల బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ అభ్యర్థిపై మండిపడ్డారు. బాపట్ల ఎమ్మెల్యే పనికి వచ్చాడా? ప్రజల అవసరాలు తీర్చారా? […]

Read More

వినుకొండకు ఒక్క రూపాయి తెచ్చావా?

బొల్లా…నిన్ను చూసి ప్రజలు చీకొడుతున్నారు ఐదేళ్లు దందాలతో బొజ్జ నింపుకున్నావ్‌ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఫైర్‌ వైసీపీ నుంచి పెద్దఎత్తున చేరికలు వినుకొండ, మహానాడు: వినుకొండ వంద పడకల ఆస్పత్రి, గురుకుల పాఠశాలకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని నీకు ఎందుకు ఓటేయాలని, నీ అవినీతితో విసిగి వేసారి చీకొడుతున్నారని వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి. ఆంజనేయులు మండిపడ్డారు. నిధులు తేవడంలో ఎమ్మెల్యే బొల్లా పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. మంగళవారం […]

Read More

జగన్ రెడ్డి బలుపు అణిచేందుకు ప్రజలు సిద్ధం

తమ్మినేని నియోజకవర్గం మొత్తాన్ని ఊడ్చేశాడు ఉద్యోగుల బదిలీలకు రేట్ ఫిక్స్ చేశాడు నాగావళి, వంశధార నదుల్లోని ఇసుక మొత్తం ఊడ్చేస్తున్నాడు జగన్ రెడ్డి కొవ్వు కరిగించాల్సిన బాధ్యత ప్రజలదే గంజాయి, డ్రగ్స్ జగన్ రెడ్డి బ్రాండ్.. ఐటీ, డీఎస్సీ, ఏపీపీఎస్సీ ఉద్యోగాలు నా బ్రాండ్ రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాలనే లక్ష్యంతోనే కూటమిగా వస్తున్నాం మద్య నిషేధం పేరుతో ఓట్లేయించుకుని మద్యం వ్యాపారం మొదలు పెట్టాడు 19 రోజులు కూటమి కోసం […]

Read More

ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో భద్రత కల్పించాలి కలెక్టరుకు నరసరావుపేట అభ్యర్థి చదలవాడ వినతి నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టరును కలిసి వినతిపత్రం అందజేశారు. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నా రు. రిగ్గింగ్‌కు పాల్పడి తెలుగుదేశం […]

Read More

మహిళాభ్యుదయం చంద్రబాబుతోనే సాధ్యం

కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ పిలుపు పల్నాడు జిల్లా నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో మహాశక్తి ప్రతినిధులతో మంగళవారం టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా శక్తిని మహాశక్తిగా గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని తెలిపారు. నాడు ఎన్టీఆర్‌ మహిళలకు విద్యలో రిజర్వేషన్లు, ప్రత్యేక యూనివర్శిటీ, ఆస్తిలో వాటా కల్పించారు. చంద్రబాబు వచ్చాక రాజకీయాల్లో […]

Read More

వచ్చే ఐదేళ్లు నగరంలో తాగునీటి సమస్య ఉండదు

వైసీపీ నాయకుల మేతతో ప్రజలు విసిగిపోయారు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిధులు బొక్కారు నెలవారీ వసూళ్లలో ‘విడదల’ అవినీతి పర్వం గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం గుంటూరు, మహానాడు: గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలోని ప్రజలకు రాబోయే ఐదేళ్లలో నీటి సమస్య ఉండదు. ఇది పెమ్మసాని హామీ. సాధారణంగా పదేళ్లలో రావాల్సిన వ్యతిరేకతను రజనీ మూడేళ్లలోనే మూట గట్టుకున్నారు. అందుకే నియోజకవర్గం నుంచి […]

Read More

నాయీ బ్రాహ్మణులకు దేవాలయ పాలకవర్గాల్లో అవకాశం!

మున్సిపల్ కాంప్లెక్సుల్లో షాపులు కేటాయిస్తాం నాయీ బ్రాహ్మణులకు యువనేత నారా లోకేష్ భరోసా అమరావతి: ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాలయాల పాలకవర్గాల్లో నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తామని యువనేత నారాలోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో నాయి బ్రాహ్మణులతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మున్సిపల్ కాంప్లెక్స్ లలో నాయిబ్రాహ్మణులకు కొన్నిషాపులు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. దేవాలయాల్లో క్షురకులుగా నాయిబ్రాహ్మణులను మాత్రమే నియమించే విషయమై గత […]

Read More

ఇళ్లులేని వారందరికీ పక్కా ఇళ్లు కట్టి తాళాలు అందిస్తా

-మంగళగిరి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికే వచ్చా! -వందరోజుల్లో గంజాయిని కూకటివేళ్లతో పెకలిస్తాం -మంగళగిరి రచ్చబండసభల్లో యువనేత నారా లోకేష్ మంగళగిరి: 2019లో ఎన్నికల్లో ఓటమి నాలో కసి పెంచింది, ఓడిపోయాక ఇక్కడి ప్రజల మనసు గెలిచేందుకు అహర్నిశలు కృషిచేశా, మంగళగిరి సొంతమని భావించి ప్రజల జీవితాల్లో మార్పుతేవడానికే వచ్చానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పార్కురోడ్డు, టిప్పర్లబజార్, నవులూరులో నిర్వహించిన రచ్చబండసభల్లో యువనేత […]

Read More

వంద రోజుల్లో గంజాయిని కూకటివేళ్లతో పెకలిస్తాం

మంగళగిరి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికే వచ్చా! ఇళ్లులేని వారందరికీ పక్కా ఇళ్లు కట్టి తాళాలు అందిస్తా మంగళగిరి రచ్చబండసభల్లో యువనేత నారా లోకేష్ మంగళగిరి: 2019లో ఎన్నికల్లో ఓటమి నాలో కసి పెంచింది, ఓడిపోయాక ఇక్కడి ప్రజల మనసు గెలిచేందుకు అహర్నిశలు కృషిచేశా, మంగళగిరి సొంతమని భావించి ప్రజల జీవితాల్లో మార్పుతేవడానికే వచ్చానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పార్కురోడ్డు, టిప్పర్లబజార్, నవులూరులో […]

Read More

నిఘా దళపతి పీఎస్సార్, బెజవాడ సీపీ తాతా పై బదిలీ వేటు

ఇద్దరు ఐపిఎస్‌లపై ఈ సీ’రియస్ నిఘా దళపతి పీఎస్సార్, బెజవాడ సీపీ తాతా బదిలీ ఎన్నికలతో సంబంధం లేని చోట పోస్టింగ్ సీఈసీ ఆదేశాలు ఇక మిగిలింది సీఎస్, డీజీపీలే డీజీపీపై వేటు వేయకుండా నిఘా దళపతితో సరిపెడతారా? సీఎస్‌పై బదిలీ వేటు ఎప్పుడు? కూటమి నేతల అసంతృప్తి ఈసీ చర్యలతో ఐఏఎస్-ఐపిఎస్‌లలో వణుకు డీఎస్సీ, జేసీ, సీఐలలో ఆందోళన వైసీపీకి పనిచేస్తే వేటేనని ఈసీ సంకేతాలు తమను వైసీపీ […]

Read More