మోసం పార్ట్‌ 2 సినిమా చూపిస్తున్న రేవంత్‌

-మరోసారి మోసపోయి ఓట్లేస్తారా? -పిరికిపందలు రంజిత్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి -ఓటు అనే ఆయుధంతో వారికి బుద్ధిచెప్పాలి -మతంతో ఓట్లడిగే బీజేపీని తరిమికొట్టండి -చేవెళ్లలో బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలి -బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేవెళ్ల, మహానాడు: హామీలు, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌రెడ్డి ఓసారి మోసగించారు…ఇప్పుడు మరోసారి మోసం పార్ట్‌ 2 సినిమా చూపిస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. చేవెళ్ల లోక్‌సభ […]

Read More

ఉచితాలకు వ్యతిరేకం

– మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీ : ప్రభుత్వ ఉచిత పథకాలు, పార్టీ ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రకటించారు. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయని, ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి తప్పులేదు.. కానీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు కరెక్ట్‌ కాదని.. ఇచ్చిన ఉచిత హమీలు అమలు చేయడం కోసం , మళ్లీ అప్పులు చేయడం సరికాదని హితవు పలికారు. ఒక […]

Read More

ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాలలు వాడవద్దు

-మోతాదుకు మించి క్రిమిసంహారకాలు -ఎవరెస్ట్ మసాల దినుసుల్లో మోతాదుకు మించి ఇథిలీన్ ఆక్సైడ్ – హాంకాంగ్ ప్రభుత్వ నిర్ణయం న్యూఢిల్లీ :భారత్ కు చెందిన ప్రముఖ మసాలల తయారీ సంస్థలు ఎవరెస్ట్ ఫుడ్స్, ఎండిహెచ్లకు హాంకాంగ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆ రెండు కంపెనీలకు చెందిన మసాల ఉత్పత్తుల్లో క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉన్నాయని స్పష్టం చేసింది. ఎవరెస్ట్ మసాల దినుసుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ మోతాదుకు మించి ఎక్కువగా […]

Read More

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా

– ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ విజయవాడ: తాను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తెలిపారు. విజయవాడ తూర్పు అసెంబ్లీ అభ్యర్థిగా ఆమె పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది.. ఈ నేపథ్యంలో పద్మశ్రీ స్పందిస్తూ తాను లోక్‌సభ బరిలో ఉంటానని.. అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అధిష్ఠానానికి తెలిపినట్లు చెప్పారు..

Read More

టీడీపీలోకి శృంగవరపుకోట వైసీపీ నేతలు

-టీడీపీలోకి శృంగవరపుకోట వైసీపీ నేతలు -చంద్రబాబు సమక్షంలో చేరిక శ్రీకాకుళం: శృంగవరపుకోటలో అధికార పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీలు, వార్డు సభ్యులు మంగళవారం ఆ పార్టీని వీడారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు. చేరిన వారిలో ఎంపీటీసీలు వలమూరి సూర్యనారాయణశాస్త్రి (కొత్తవ లస), కొల్లి కృష్ణమూర్తి(కొత్తవలస), పెదిరెడ్ల పాత్రుడు(అర్థన్నపాలెం), ఉగ్గిన రాంబాబు (కొత్త వలస)తో పాటు ఇతర నేతలు ఉన్నారు. వారికి పార్టీ కండువాలు […]

Read More

బీసీలకు జగన్‌ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

-తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికలపూడి శ్రీనివాసరావు సవాల్‌ -అందరితో పాటు వారికీ సంక్షేమ పథకాలు ఇచ్చారు.. -ప్రత్యేకంగా వారి కోసం ఏమైనా అందించారా.. -ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలను దగా చేశారు -సబ్‌ప్లాన్స్‌, రుణాలు, సబ్సిడీ పథకాలు రద్దు చేశారు -ఆయన ఓ గంట కుర్చీలో ఉన్నా నష్టమే తిరువూరు, మహానాడు బీసీలకు వైసీపీ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికలపూడి శ్రీనివాసరావు సవాల్‌ […]

Read More

చిత్తు చిత్తుగా ఓటమి ఖాయమని జగన్‌కు అర్థమైంది

-అందుకే దళితులపై నరమేధం సృష్టిస్తున్నాడు -సెంటిమెంట్‌ పండించి గతంలో ఓట్లేయించుకున్నాడు -16 వేల ఎకరాల అసైన్డ్‌ భూములు లాక్కున్నారు -అరాచకాలపై ఎన్నికల కమిషన్‌ స్పందించాలి -టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మంగళగిరి, మహానాడు: జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడనే సంగతి జగన్‌కు బాగా అర్థమైందని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో […]

Read More

వైసీపీకి పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుడ్‌ బై

-నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరిన చిరంజీవిరెడ్డి -చంద్రబాబు నేతృత్వంలోనే పోలీసు సంక్షేమం సాధ్యమని వెల్లడి మంగళగిరి: ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టుకూరు చిరంజీవిరెడ్డి మంగళవారం తన పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే మంగళగిరి కొండపనేని టౌన్‌ షిప్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న యువనేత లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా లోకేష్‌ […]

Read More

మంగళగిరి చేనేత పూర్వ వైభవానికి కృషిచేస్తా

-చేనేత మగ్గాలు ఆధునీకరిస్తాం -మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తాం -రెట్టించిన ఉత్సాహంతో అభివృద్ధి చేస్తా -దక్షిణాదిలోనే అతిపెద్ద గోల్డ్‌ సెజ్‌కు చర్యలు -ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్‌ మంగళగిరి: మంగళగిరిలో చేనేత మగ్గాలను అప్‌గ్రేడ్‌ చేసి ప్రస్తుతం వెయ్యిలోపు ఉన్న మగ్గాలను 5 వేలకు పెంచుతామని, మంగళగిరి చేనేతకు పూర్వ వైభవం తెస్తామని యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి కొండపనేని టౌన్‌ షిప్‌ వాసులతో మంగళవారం […]

Read More

నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ అయిదేళ్ళ సంపాదన రూ.114.76 కోట్లు ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు రూ.92 కోట్లు అందచేసిన విరాళాలు రూ.20 కోట్లు అప్పులు రూ.26 కోట్లు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు తెలిపారు. గత అయిదేళ్ళలో  పవన్ కళ్యాణ్ సంపాదన రూ.114.76,78,300 కోట్లు. ఇందుకు సంబంధించి ఆదాయ పన్నుగా […]

Read More