ఎన్డీఏకు 112?

– వైకాపాకు 62? ‘ఫ్యాను’కు ఉక్కపోత – వైసీపీకి రెడ్లు దూరం? – వాలంటీర్ల పెత్తనమే దానికి కారణం – బాబు పదివేల హామీతో వాలంటీర్లు తటస్థం – ద్వితీయ శ్రేణి నేతల అసంతృప్తి – మహిళల ఓట్లపైనే ఆశ – బీజేపీ ఉన్న చోట మైనారిటీలు వైసీపీ వైపే – టీడీపీ పోటీ చేసే స్థానాల్లో మైనారిటీలు ఆ పార్టీ వైపే – క్రైస్తవుల ఓట్లలోనూ చీలిక – […]

Read More

అభివృద్ధి చేసి మంగళగిరి ప్రజల మన్ననలు పొందుతా!

-ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తా -దుగ్గిరాల మండలం రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ దుగ్గిరాల: రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో గెలుపొందాక మంగళగిరి నియోజకవర్గాన్ని దేశం మొత్తమ్మీద ఆదర్శంగా అభివృద్ధి చేస్తా, ఎన్నికలతర్వాత పూర్తిగా అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం దుగ్గిరాల మండలం పెనుమూలి, చిలువూరు, తుమ్మపూడి గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ సభల్లో యువనేత […]

Read More

విదేశీ విద్యకు జగన్ పేరుపెట్టుకున్నారు

తుమ్మపూడి రచ్చబండ సభలో నారా లోకేష్ ధ్వజం దుగ్గిరాల: గత ప్రభుత్వంలో మేం విదేశీ విద్యకు అంబేద్కర్ పెడితే తీసేసి జాతిపితలా జగన్ రెడ్డి పేరు పెట్టుకున్నారు, అధికారంలోకి విదేశీ విద్యకు తిరిగి అంబేద్కర్ పేరు పెడతామని యువనేత నారా లోకేష్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తుమ్మపూడిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో ఓడిపోయినా మంగళగిరి ప్రజల మనస్సు గెలుచుకోవడానికి […]

Read More

రఘురామకు ఉండి నీరాజనం

– రఘురామరాజు నామినేషన్‌కు పోటెత్తిన జనం ఉండి టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన రఘురామకృష్ణం రాజుకు ఉండి ప్రజలు నీరాజనం పలికారు. ఆయన నివాసం నుంచి మొదలైన ర్యాలీని ఉండి ప్రజలు వేలాదిగా అనుసరించారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నుంచి భారీ స్థాయిలో ప్రజలు హాజరయ్యారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ.. రఘురామకృష్ణంరాజు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించబోతున్నారని జోస్యం చెప్పారు. రఘురామకృష్ణంరాజు విజయం కోసం […]

Read More

జగన్ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చిన బందిపోటు

-జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ -ఐదేళ్లలో జగన్ అండ్ కో ఉత్తరాంధ్రలో రూ.40 వేల కోట్ల విలువైన ఆస్తులు కొట్టేశారు -నాడు ఐటి హబ్ గా ఉన్న విశాఖ నేడు గంజాయి హబ్ గా మారింది -అగ్గిపెట్టె లాంటి ఇళ్ళులు కట్టి గొప్పలు చెబుతున్నారు..మేం రాగానే 3 సెంట్ల స్థలంలో పేదలకు ఇళ్ళు నిర్మిస్తాం -ఈ రాష్ట్రానికి నేనే సేఫ్ డ్రైవర్ ని, రాష్ట్రం కోసమే టీడీపీ, […]

Read More