-తెలుగు గడ్డమీద పుట్టిన వారంతా నా కుటుంబ సభ్యులే -సర్వ జనుల సంక్షేమమే ద్వేయంగా మ్యానిఫెస్టో రూపొందించాం -ముస్లింలకు న్యాయం చేసే ఏకైక పార్టీ టీడీపీనే -జగన్ లాంటి అహంకారులు రాజకీయాలకు పనికిరారు -వైసీపీ దొంగల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి -తెనాలి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెనాలి: మన మ్యానిఫెస్టోకు, సైకో మ్యానిఫెస్టోకు తేడా ఉందా? లేదా? వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల […]
Read Moreచంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రానికి పరిశ్రమలు
-చంద్రబాబు బ్రాండ్ ఏపీకి మాత్రమే సొంతం -ప్యూన్ నుంచి గ్రూప్ -1 వరకు సింగిల్ నోటిఫికేషన్‌తో ఉద్యోగాలు భర్తీ -కక్షసాధింపులు ఉండవు..చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టను -నెట్‌ఫ్లిక్స్ కొత్త సిరీస్‌లో బ్యాండేజి బబ్లూ జగన్ యాక్టర్ -ఒంగోలులో బెట్టింగ్ స్టార్…ఒక్క ఇళ్లయినా కట్టారా? -ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేస్తాం…ఏడాదిలో వెలిగొండ పూర్తిచేస్తాం -ఒంగోలు యువగళం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒంగోలు: దేశంలో ఏపీకి […]
Read Moreపసుపుమయమైన దుగ్గిరాల
-నారా బ్రాహ్మణికి పూలవర్షంతో పూర్వ స్వాగతం -దుగ్గిరాల స్త్రీశక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో సమావేశం -మహిళా కార్యకర్తలు టీడీపీలో ఎప్పటికీ మహారాణులేనని వెల్లడి దుగ్గిరాల, మహానాడు: డ్వాక్రా పేరు చెబితే చంద్రబాబు ఎలా గుర్తుకు వస్తారో స్త్రీ శక్తి పేరు చెబితే నారా లోకోష్ అలా గుర్తుకు వస్తున్నారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాలలో జంపాల కల్యాణ మండపంలో స్త్రీశక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా […]
Read Moreకేసీఆర్…దమ్ముంటే ఉస్మానియాకొచ్చి మాట్లాడు…
పదేళ్లు ఏం పీకావని మాట్లాడుతున్నావు విద్యార్థి నాయకుడు లోకేష్ యాదవ్ ఫైర్ హైదరాబాద్, మహానాడు : ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు కేసీఆర్ ఓయూపై అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా విద్యార్థి నాయకుడు లోకేష్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు మంగళవారం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లోకేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ పదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కరోజు కూడా ఓయూ గురించి మాట్లాడని, ఎటువంటి అభివృద్ధి చేయని […]
Read Moreజగన్ చాప్టర్ క్లోజ్…వైసీపీ ఖేల్ ఖతమ్
ఎన్నికల్లో కూటమి విజయం తథ్యం విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి విజయవాడ, మహానాడు : ఏపీలో జగన్ చాప్టర్ క్లోజ్…వైసీపీ ఖేల్ ఖతమ్ అని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి వ్యాఖ్యా నించారు. భవానీపురం పార్టీ కార్యాలయంలో సుజనా సమక్షంలో పెద్దఎత్తున ముస్లింలు బీజేపీలో చేరారు. 54, 56 డివిజన్ల నుంచి గుడిశె బ్రహ్మయ్య ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడు […]
Read Moreజగన్ రెడ్డి ఫొటోను చూస్తే గొడ్డలి గుర్తొచ్చేలా చేస్తున్నారు…
ప్రజలు చూసి భయపడాలనేది వైసీపీ లక్ష్యం – రైతులకు అండగా నిలవలేని దద్దమ్మ నాయకుడు ఎలా అవుతాడు? – అక్రమ కేసులు పెట్టిన వాళ్లకు రానున్న కాలంలో వడ్డీతో సహా చెల్లిస్తా.. – జగన్ ధన దాహానికి మహిళల మాంగల్యాలు మంటగలిసిపోతున్నాయి – నాది అభివృద్ధితో కూడిన రాజకీయాలు…సైకోవి హత్యా రాజకీయాలు – మన ఆస్తులపై సైకో బొమ్మలు వేసి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు – జగన్ రెడ్డి ఫొటోను […]
Read Moreపవన్ ఓడిపోకపోతే నా పేరు మార్చుకుంటా
-ముద్రగడ చాలెంజ్ పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమని… ఆయనను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని కాపు నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగులు వేసుకుని వచ్చే వారిని ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్రం చంద్రబాబు జాగీరు కాదని చెప్పారు. మన దగ్గరకు వచ్చిన వారికి మర్యాద చేయడాన్ని తన తండ్రి నేర్పారని… మా ఇంటికి ఎవరు వచ్చినా భోజనాలు పెడతామని అన్నారు. పవన్ […]
Read Moreప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను స్వాగతిస్తున్నాం: బీజేపీ
ఇవాళ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసారు. అయితే, మేనిఫెస్టోపై కేవలం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు మాత్రమే ఉండగా, ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంతో అధికార వైసీపీ దెప్పి పొడుస్తోంది. ఇది మాయా కూటమి అని అర్థమైపోయిందని సీఎం జగన్ వ్యాఖ్యానించగా, కూటమికి ఒక సభ్యుడు దూరం జరిగాడంటూ వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో మేనిఫెస్టోకు తమ మద్దతు […]
Read Moreసకల వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాగళం మేనిఫెస్టో
సంపద సృష్టితో సంక్షేమం, అభివృద్ధి చేస్తాం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్…ఉచితంగా సోలార్ పంపుసెట్లు ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా రవాణా రంగలో ఉన్న డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం పంచాయతీల హక్కులు కాపాడతాం…నిధులు కేటాయిస్తాం. ఐదేళ్లలో రాష్ట్రాన్ని జగన్ విధ్వంసం చేశారు ఎన్నికల ఫలితాలకు ముందే జగన్ రాజీనామా చేశారు టీడీపీ […]
Read Moreవివేకా హత్యరోజు భారతి సహాయకుడితో
ఆ ఆరు నిమిషాలు అవినాష్ ఏం మాట్లాడారు? ఆ తరువాత సాక్షిలో గుండెపోటు అని ఎలా వచ్చింది తర్వాత రోజు నారాసుర రక్తచరిత్ర అని ప్రచురించారు సీబీఐకి అజేయకల్లం స్టేట్‌మెంట్..తర్వాత ఎందుకు ప్లేటు మార్చారు ఇప్పుడు నేను, మా వాళ్లు అంటున్నారు..ఎందుకు అరెస్టు చేయలేదు ప్రజెంటేషన్‌లో అవినాష్ వాట్సాప్ యాక్టివిటీ బయటపెట్టిన సునీత ప్రజలు న్యాయం కోసం ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి పులివెందుల, మహానాడు : పులివెందులలో వివేకా […]
Read More