-రాష్ట్రంలో ఆ పార్టీని బొంద పెట్టండి -రాజ్యాంగం మారుస్తామని కుట్రలు చేస్తున్నారు -నిజామాబాద్ కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి నిజామాబాద్, మహానాడు: రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నిజామాబాద్ కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని ఐదేళ్లుగా అరవింద్ మోసం చేశారు.. చెరుకు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించలేదు. ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడిన […]
Read Moreముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
అమరావతి, మహానాడు: రాష్ట్రంలో మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. మాచర్ల సీఐ పి. శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్ఐ వంగా శ్రీహరిలను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కిందిస్థాయి అధికారులకు వెంటనే బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వారికి ఎన్నికల విధులు అప్పగించొద్దని స్పష్టం చేసింది.
Read Moreవిభజన కంటే జగన్ పాలనలో ఎక్కువ నష్టం
– ముఖ్యమంత్రిగానే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతా – 45 ఏళ్ల రాజకీయాల్లో చాలా మంది సీఎంలను చూశా – రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు – అవమానాలు పడ్డా…జైలులో చంపాలని చూశారు – తిరిగి జగన్ గెలిచే ప్రసక్తే లేదు – మోదీ సహకారంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం… – ప్రజలు మెచ్చుకునేలా పనిచేస్తాం…రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం – జగన్‌ను తక్కువ అంచనా వేశాం…అది వైఫల్యమే – ఏబీఎన్ […]
Read Moreదుష్ట పాలనకు చరమగీతం పలకండి- అభివృద్ధికి పట్టం కట్టండి
-మంగళగిరిలో చేనేతల కుల బాంధవుల ఆత్మీయ సమావేశంలో నారా బ్రాహ్మణి -ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణికి బ్రహ్మరథం పట్టిన మంగళగిరి వాసులు -దారిపొడవునా పూలు చల్లుతూ, హారతులు పడుతూ ఘన స్వాగతం మంగళగిరి: ఓటు హక్కు ద్వారా ఐదేళ్ల అరాచక పాలనకు చరమగీతం పలకాలని ఆంధ్రరాష్ట్ర ప్రజలకు నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా […]
Read Moreప్రధాని మోదీతో కలసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు రోడ్ షో
బ్రహ్మరథం పట్టిన బెజవాడ జనం మోదీ చిత్రపటాలతో మహిళల పాదయాత్ర బందరు రోడ్డుని ముంచెత్తిన మూడు పార్టీల జెండాలు, అభిమానులు కూటమి షో సూపర్ సక్సెస్ తో మూడు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి సాక్షిగా బెజవాడ పురవీధులు ఎన్డీఏ కూటమి పక్షాల వికసిత నినాదాలు మిన్నంటాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలసి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు నిర్వహించిన […]
Read Moreగుర్తుండిపోయే విజయవాడ రోడ్ షో
– మోదీ ట్వీట్ విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో ముగిసింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ విజయవాడలో చేసిన రోడ్ షో గుర్తుండిపోతుందని ప్రధాని ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఏపీలో పర్యటించిన తర్వాత ప్రజలు ఎన్డీఏకు ఓటు వేస్తారని విశ్వసిస్తున్నట్లు మోదీ తెలిపారు. మహిళలు, యువ ఓటర్లు తమకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు.
Read More50 వేల మంది శరణార్థులకు నకిలీ ఆధార్ కార్డు
-కేరళలో 50 వేల నకిలీ ఆధార్ కార్డులు -మిలిటరీ ఇంటెలిజెన్స్ వెల్లడి కేరళలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం రేపుతున్నాయి. దాదాపు 50 వేల మంది శరణార్థులకు నకిలీ ఆధార్ కార్డులు కలిగి ఉన్నట్టు మిలిటరీ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. కేరళలో బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్‌కు చెందిన 50 వేల మంది శరణార్థుల వద్ద నకిలీ ఆధార్ కార్డులు ఉన్నట్టు తన రిపోర్టులో పేర్కొంది. అస్సాం, బెంగాల్, కేరళలోని ఆధార్ సెంటర్లలో […]
Read Moreటీడీపీలోకి శ్రీశైలం దేవస్థానం చైర్మన్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైసీపీకి బిగ్ షాక్ . శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి టీడీపీలో చేరారు. బుధవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని భావించిన చక్రపాణి రెడ్డి టీడీపీలో చేరారు.
Read Moreగ్లోబల్ మార్కెట్లోకి కియా ఈవీ3 23న
దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా కార్పొరేషన్ తన కియా ఈవీ3 ఎస్యూవీ కారును ఈనెల 23న గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనుంది. ‘ఆపోజిట్స్ యునైటెడ్’ ఫిలాసఫీ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘కియా ఈవీ3′ ఉత్పత్తి దశలో ఉంది. ఈవీ3తో అత్యంత చౌక ధరకు మాస్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించడంతోపాటు ప్రీమియం ఈవీ6, ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లను కూడా మార్కెట్లోకి తీసుకు రానున్నది.
Read Moreవైసిపి మాఫియాలకు ఎన్డీఏ ప్రభుత్వంలో తగిన ట్రీట్మెంట్ ఉంటుంది
వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవినీతిలో మునిగి, రౌడీయిజాన్ని పెంచి పోషించిన వైసీపీని ఇంటికి పంపాలి మోదీ లక్ష్యం – ఆంధ్ర ప్రదేశ్ వికాసం దేశాన్ని ముక్కలు చేయాలనేదే కాంగ్రెస్ ఆలోచన రాయలసీమకు సాగునీరు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉంది కలికిరి ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ ‘పేదల కోసం […]
Read More