‘యావరేజ్ స్టూడెంట్ నాని’ బోల్డ్ ఫస్ట్ లుక్

మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియెన్స్ ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి ఈ […]

Read More

కేంద్రంలో హ్యాట్రిక్‌ కొడుతున్నాం: మోదీ

ఢిల్లీ : కేంద్రంలో తమ సర్కారు హ్యాట్రిక్‌ కొడుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సరళి ముగుస్తున్న కొద్దీ ఇండియా కూటమి పేకమేడలా కూలుతోందని విమర్శించారు. తాము ఏర్పాటు చేయబోయే కొత్త ప్రభుత్వంలో పేద, యువత, మహిళలు, రైతుల కోసం నిర్ణయాలను తీసుకోనున్నట్లు చెప్పా రు. యూపీలోని బారాబంకిలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి మాత్రం దేశంలో అస్థిరత సృష్టిస్తోందని విమర్శించారు.

Read More

తాడిపత్రి అల్లర్లకు పెద్దారెడ్డి, కుమారుడే కారణం

టీడీపీ నేత వెంకటశివుడు యాదవ్‌ తాడిపత్రి, మహానాడు : తాడిపత్రి పట్టణంలో జరిగిన దాడులకు ముఖ్య కారణం వైసీపీ అభ్యర్థి పెద్దారె డ్డి, ఆయన కుమారులే కారణమని టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్‌ తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడిపత్రి ప్రజలు టీడీపీకి పట్టం కట్టాలని పెద్దఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని జీర్ణిం చుకోలేక ఓటమి భయంతో బూత్‌లో […]

Read More

జోగి..నా వెంట్రుక కూడా పీకలేవు

టైమ్‌ దగ్గర పడిరది..అడ్రస్‌ గల్లంతే పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌ పెనమలూరు, మహానాడు : జోగి రమేష్‌ అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డాడని పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌ మండిపడ్డారు. విజయవాడ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబసభ్యులకు పెనమలూ రులో ఓటుహక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పోలీసులను బదిలీ చేయించు కుని, […]

Read More

కన్నప్ప’లో కాజల్ అగర్వాల్

డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ అంచనాలు పెంచేస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ముగించేసుకోవడం, ఆ తరువాత డార్లింగ్ ప్రభాస్‌ సెట్‌లోకి రావడం.. ఇలా ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. తాజాగా కన్నప్పకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట్లో వైరల్ కాసాగింది. కన్నప్ప చిత్రంలోని […]

Read More

‘మనం’ పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మనం’. మే23, 2014న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాదించడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ క్లాసిక్‌ మూవీ గా నిలిచింది. ‘మనం’ విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ క్లాసిక్ ఎంటర్‌టైనర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. మే23న రెండు తెలుగు రాష్ట్రాలలో ‘మనం’ స్పెషల్ షోలని ప్రదర్శించబోతున్నారు. […]

Read More

సలార్‌2లో భయంకరమైన పాత్ర

ప్రభాస్ నటిస్తున్న సలార్ 2 ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈసారి ప్రభాస్ లేకుండా షూటింగ్ ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నారు. అందుకు కారణం, ప్రభాస్ నెక్స్‌ట్‌ ప్రాజెక్టు “కల్కి 2898 ఏడి” సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండనున్నారు. ఈ విషయంలో త్వరలోనే ఒక అప్‌డేట్‌ రాబోతోంది. ఇక సినిమాలో స్టార్ట్ క్యాస్ట్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా […]

Read More

కూటమి గెలుపు తథ్యం: కొలికపూడి

తిరువూరు, మహానాడు : ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్‌ శుక్రవారం పర్యటించారు. మండల పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. పేరు పేరునా అప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమయ్యారు. ఎన్నికల్లో అందించిన సహకారం మరవలేనిదన్నారు. కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Read More

వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా కష్టమే

కేబినెట్‌లో 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు ఘోర పరాజయం తప్పదు..జగన్‌ మాటల్లో ఓటమి భయం భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి రావడం ఖాయం జగన్‌ మాఫియా దోచుకున్న సొమ్ము మొత్తం కక్కిస్తాం అరాచక వైసీపీ నేతలు, అధికారులను జైలుకు పంపిస్తాం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతి, మహానాడు : జగన్‌ రెడ్డి మాటలే వైసీపీకి ఓటమిని స్పష్టం చేశాయని, దాన్ని కప్పిపుచ్చి కార్య కర్తలను మభ్యపెట్టేందుకు సజ్జల ప్రయత్నిస్తూ […]

Read More

అజ్ఞాతంలోకి మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి

మాచర్ల, మహానాడు : మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇటీవల అల్లర్ల నేపథ్యంలో గృహనిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే గన్‌మెన్లను కూడా వది లేసి పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది. దీనిపై పిన్నెల్లి స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత పనులపై హైదరాబాద్‌కు వచ్చినట్లు చెప్పారు.

Read More